విశాల్: వార్తలు

07 Feb 2024

సినిమా

Vishal Political Entry: రాజకీయ ప్రవేశంపై కోలీవుడ్ నటుడు క్లారిటీ 

కోలీవుడ్ నటుడు విశాల్ తాను రాజకీయాల్లోకి రావడం లేదని బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Vishal: విజయ్ కాంత్ మరణం.. బోరున విలపించిన విశాల్

ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ (Vijay Kant) మరణంతో కోలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Vishal: న్యూయార్క్ రోడ్డుపై అమ్మాయితో వీడియో.. క్లారిటీ ఇచ్చిన విశాల్

కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విశాల్(Vishal) వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.

Vishal : ప్రేయసితో హీరో విశాల్.. కెమరా చూడగానే పరుగు!

తమిళ హీరో విశాల్(Vishal) గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

11 Oct 2023

ఓటిటి

ఓటీటీలోకి వచ్చేస్తున్న విశాల్ కొత్త సినిమా మార్క్ ఆంటోనీ: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

గత కొన్నేళ్లుగా సరైన హిట్టు లేక హీరో విశాల్ ఎంతగానో ఇబ్బంది పడ్డాడు. తాజాగా విశాల్ నటించిన మార్క్ ఆంటోని చిత్రం తమిళంలో బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

05 Oct 2023

సీబీఐ

Vishal : సెన్సార్ బోర్డుపై నటుడు విశాల్ ఆరోపణలు.. విచారణ మొదలు పెట్టనున్న సీబీఐ

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కొద్ది రోజుల క్రితం సెన్సార్ బోర్డు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

హీరో విశాల్ లంచం ఆరోపణలపై కేంద్రం సీరియస్‌‌.. అవినీతిని సహించేది లేదని స్పష్టం

తమిళ, తెలుగు నటుడు విశాల్ కేంద్ర సెన్సార్ బోర్డుపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

12 Sep 2023

సినిమా

మార్క్ ఆంటోనీ విడుదలకు లైన్ క్లియర్: సినిమాను రిలీజ్ చేసుకోవచ్చని కోర్టు తీర్పు 

హీరో విశాల్ కు కోర్టులో ఊరట లభించింది. తాను హీరోగా నటిస్తున్న మార్క్ ఆంటోనీ సినిమాను విడుదల చేసుకోవచ్చని మద్రాస్ కోర్టు తీర్పునిచ్చింది.

మార్క్ ఆంటోనీ సాంగ్ అప్డేట్: తెలుగు మార్కెట్ పై ఫోకస్ పెట్టిన విశాల్ 

తెలుగు వాడైన విశాల్, తమిళంలో హీరోగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం విశాల్ నుండి మార్క్ ఆంటోనీ సినిమా రాబోతుంది.