NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఓటీటీలోకి వచ్చేస్తున్న విశాల్ కొత్త సినిమా మార్క్ ఆంటోనీ: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 
    తదుపరి వార్తా కథనం
    ఓటీటీలోకి వచ్చేస్తున్న విశాల్ కొత్త సినిమా మార్క్ ఆంటోనీ: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 
    అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 13నుండి స్ట్రీమింగ్ కానున్న మార్క్ ఆంటోనీ

    ఓటీటీలోకి వచ్చేస్తున్న విశాల్ కొత్త సినిమా మార్క్ ఆంటోనీ: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 11, 2023
    02:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత కొన్నేళ్లుగా సరైన హిట్టు లేక హీరో విశాల్ ఎంతగానో ఇబ్బంది పడ్డాడు. తాజాగా విశాల్ నటించిన మార్క్ ఆంటోని చిత్రం తమిళంలో బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

    విశాల్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో ఎస్ జె సూర్య కీలకపాత్రలో కనిపించాడు. తెలుగు, తమిళంలో ఒకేరోజు రిలీజ్ అయిన ఈ సినిమాకు తమిళ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

    తెలుగులో మాత్రం ఈ సినిమాకు సరైన ఆదరణ లభించలేదు. తమిళంలో విశాల్ కెరీర్ లోనే 100 కోట్ల కలెక్షన్లు సాధించిన చిత్రంగా మార్క్ ఆంటోని నిలిచింది.

    ప్రస్తుతం మార్క్ ఆంటోని చిత్రం ఓటిటి విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 13నుండి తెలుగు, తమిళం భాషల్లో అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

    Details

    మార్క్ ఆంటోనీ కథ ఏంటంటే? 

    గ్యాంగ్ స్టర్ ఆంటోనీ(విశాల్) కొడుకు మార్క్(విశాల్) కి తండ్రి మీద కోపం ఉంటుంది. ఎందుకంటే తన తల్లిని బాధపెట్టాడని మార్క్ ఫీలవుతుంటాడు.

    అయితే ఒకానొక గొడవలో ఆంటోనీ చనిపోతాడు. ఆ సమయంలో, మార్క్ ని చేరదీసి జాకీ మార్తాండ(ఎస్ జే సూర్య) పెంచుతాడు.

    తండ్రి మీద కోపంతో ఉన్న మార్క్ కి టైమ్ ట్రావెల్ గురించి తెలుస్తుంది. ఈ క్రమంలో అతనికి తన తండ్రి గురించి ఒక నిజం తెలుస్తుంది. అదేంటి? ఆ తర్వాత ఏం జరిగిందనేదే కథ.

    సునీల్, రీతూవర్మ, అభినయ తదితరులు నటించిన ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాల్
    ఓటిటి
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    INDIA vs PAKISTAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నిష్క్రమణ  బీసీసీఐ
    Tata Harrier EV: జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్‌.. 500 కిమీ రేంజ్‌తో రావనున్న కొత్త ఫ్లాగ్‌షిప్‌ SUV! టాటా హారియర్
    UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ వ్యాపారవేత్త అరెస్ట్‌  ఉత్తర్‌ప్రదేశ్
    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్

    విశాల్

    మార్క్ ఆంటోనీ సాంగ్ అప్డేట్: తెలుగు మార్కెట్ పై ఫోకస్ పెట్టిన విశాల్  సినిమా
    మార్క్ ఆంటోనీ విడుదలకు లైన్ క్లియర్: సినిమాను రిలీజ్ చేసుకోవచ్చని కోర్టు తీర్పు  తెలుగు సినిమా
    హీరో విశాల్ లంచం ఆరోపణలపై కేంద్రం సీరియస్‌‌.. అవినీతిని సహించేది లేదని స్పష్టం కేంద్ర ప్రభుత్వం
    Vishal : సెన్సార్ బోర్డుపై నటుడు విశాల్ ఆరోపణలు.. విచారణ మొదలు పెట్టనున్న సీబీఐ సీబీఐ

    ఓటిటి

    నాయకుడు ఓటీటీ రిలీజ్: రిలీజై రెండు వారాలు పూర్తి కాకముందే స్ట్రీమింగ్ కు సిద్ధం  సినిమా
    వెబ్ సిరీస్ గా కాశ్మీర్ ఫైల్స్: కాశ్మీర్ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ పేరుతో రిలీజ్: స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే?  సినిమా
    డిజిటల్ మోసాలపై కేంద్రం సీరియస్.. ఓటీటీలు జర భద్రం, బెట్టింగ్ ప్రకటనలపై నిఘా కేంద్ర ప్రభుత్వం
    శ్రీవిష్ణు నటించిన సామజవరగమన ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే: ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    దేవర ఓటీటీ డీల్స్ ఫిక్స్: భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ?  సినిమా
    తన సతీమణి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన వీడియోను షేర్ చేసిన అల్లు అర్జున్  అల్లు అర్జున్
    Salaar Trailer: సలార్ సినిమా విడుదల చెప్పేసారు, ట్రైలర్ విడుదల ఎప్పుడో తెలుసా?  సలార్
    టైగర్ నాగేశ్వరరావు: జయవాణి పాత్రలో కనిపించబోతున్న అనుక్రీతి వ్యాస్  టైగర్ నాగేశ్వర్ రావు

    సినిమా

    ఇలియానా ఇంట్రెస్టింగ్ పోస్ట్: అప్పుడే రెండు నెలలు ఐపోయిందంటూ కామెంట్స్  ఇలియానా
    మార్టిన్ లూథర్ కింగ్ టీజర్: నవ్వులు పూయిస్తున్న సంపూర్ణేష్ బాబు  మార్టిన్ లూథర్ కింగ్
    బీజేపీ నాయకుడు జితేందర్ రెడ్డి బయోపిక్: టైటిల్ రోల్ లో రాకేష్ వర్రె  తెలుగు సినిమా
    ఎన్టీఆర్ దేవరపై రత్నవేలు క్రేజీ అప్డేట్: అభిమానులకు పూనకాలే  దేవర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025