కంగువ: వార్తలు

12 Nov 2024

సూర్య

Kanguva : కేరళలో 'కంగువ' సినిమా బుకింగ్స్ రికార్డు.. సూర్య కెరీర్‌లోనే అత్యధికం

స్టార్ హీరో సూర్య నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం 'కంగువ'.

05 Nov 2024

సినిమా

Kanguva: పది వేల స్క్రీన్స్‌లో 'కంగువ'.. విడుదలపై నిర్మాత ఆసక్తికర కామెంట్స్.. 

సూర్య హీరోగా, శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కంగువ'. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించి, నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

22 Oct 2024

సూర్య

Surya: మన దేశంలో 'కంగువా' లాంటి సినిమాలు రావాలి.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

ప్రయోగాత్మక చిత్రాలను చేయడంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముందంజలో ఉంటాడు.

14 Oct 2024

సినిమా

Kanguva: కంగువ ఆడియో లాంచ్ అప్‌డేట్.. ఈవెంట్స్‌కి వచ్చే అతిథులు వీరే.. 

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రంగా రూపొందుతున్న 'కంగువ' (Kanguva).

08 Oct 2024

సినిమా

Kanuguva: 'కంగువ' కోసం ప్రభాస్.. తెలుగు వర్షన్‌ కోసం వాయిస్ ఓవర్‌ 

తమిళ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్న సూర్య 'కంగువ' చిత్రం నవంబర్ 14న విడుదలకు సిద్ధమవుతోంది.

19 Sep 2024

సినిమా

Kanguva: కంగువా కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. నెల ఆలస్యంగా విడుదల 

తమిళ సినీ హీరో సూర్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కంగువ'. ఈ సినిమా స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లపై భారీ బడ్జెట్‌తో నిర్మితమైంది.

12 Aug 2024

సినిమా

Kanguva Trailer: సూర్య 'కంగువ' ట్రైలర్ విడుదల.. ఒంటి కన్నుతో భయపెట్టిన బాబీ డియోల్‌..   

సౌత్ సూపర్ స్టార్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రాల్లో ఒకటైన సినిమా 'కంగువ'. ఈ ఫాంటసీ డ్రామా ప్రకటించినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తోంది.

18 Mar 2024

సూర్య

Kanguva Update: రేపు సాయంత్రం 4గంటలకు 'కంగువ' టీజర్ 

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కంగువ'మూవీ నుంచి అప్డేట్ వచ్చింది.

21 Feb 2024

సినిమా

Kanguva: 'కంగువ' సినిమా డబ్బింగ్ పనులు షురూ.. 

సూర్య కథానాయకుడిగా సిరుత్తై శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ నిర్మాణంలో దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన చిత్రం 'కంగువ'.

16 Jan 2024

సూర్య

Suriya: సూర్య కంగువ సెకండ్ లుక్ రిలీజ్..ఫైర్ అండ్ ఐస్ కాంబో 

కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా నటిస్తున్న 'కంగువ' చిత్రం భారీ ఎత్తున సిద్ధమవుతోంది.

Surya Kanguva : సూర్య 'కంగువ' నుంచి లేటెస్ట్ అప్డేట్.. సినిమా ఎన్ని భాషల్లో తెలుసా

తమిళనాట మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'కంగువ'కు సంబంధించి మరో అదిరిపోయే విషయం వెల్లడైంది.

22 Jul 2023

సూర్య

కంగువ గ్లింప్స్ రిలీజ్ టైమ్ అప్డేట్ : రాత్రి నిద్రపోకుండా చేస్తున్న సూర్య 

సూర్య కెరీర్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న కంగువ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. జులై 23వ తేదీన గ్లింప్స్ రిలీజ్ చేస్తామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

20 Jul 2023

సూర్య

సూర్య కంగువ రిలీజ్ డేట్ వచ్చేసింది: ఎప్పుడు విడుదల కానుందంటే? 

సూర్య నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కంగువ పై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. సూర్య కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ వచ్చింది.

12 Jul 2023

సూర్య

సూర్య కంగువ నుండి ఖతర్నాక్ అప్డేట్: గ్లింప్స్ వీడియో ఎప్పుడు రిలీజ్ కానుందంటే? 

తమిళ నటుడు సూర్య హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కంగువ. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది.