NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సూర్య కంగువ రిలీజ్ డేట్ వచ్చేసింది: ఎప్పుడు విడుదల కానుందంటే? 
    తదుపరి వార్తా కథనం
    సూర్య కంగువ రిలీజ్ డేట్ వచ్చేసింది: ఎప్పుడు విడుదల కానుందంటే? 
    కంగువ గ్లింప్స్ రిలీజ్ పై అప్డేట్

    సూర్య కంగువ రిలీజ్ డేట్ వచ్చేసింది: ఎప్పుడు విడుదల కానుందంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 20, 2023
    04:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సూర్య నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కంగువ పై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. సూర్య కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ వచ్చింది.

    కంగువ గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమైపోయింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన ఇచ్చింది కూడా.

    సూర్య పుట్టినరోజు సందర్భంగా జులై 23వ తేదీన కంగువ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు ఒక పోస్టర్ ను విడుదల చేసారు.

    ఈ పోస్టర్ లో సూర్య ముఖాన్ని కనిపించకుండా కేవలమ్ సైడ్ లుక్ మాత్రమే ఇచ్చారు. ఈ సైడ్ లుక్ లో కుడిభుజం, దాని మీద ఒక డిజైన్ మాదిరిగా మచ్చలు ఉన్నాయి.

    Details

    10భాషల్లో రిలీజ్ కానున్న కంగువ 

    ప్రతీ మచ్చకు ఒక కథ ఉందని ట్విట్టర్ పోస్ట్ లో క్యాప్షన్ తగిలించారు మేకర్స్. బాహుబలి కంటే పదిరెట్లు యాక్షన్ సీక్వెన్సులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు గతంలో చిత్రబృందం తెలియజేసింది.

    ఇప్పటివరకు ఈ సినిమా నుండి రిలీజైన మోషన్ పోస్టర్, ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని నెలకొల్పింది. మునుపెన్నడూ చూడని విధంగా కంగువ సినిమాలో సూర్య కొత్తగా కనిపిస్తారని అభిమానులు అనుకుంటున్నారు.

    దిశా పటాని హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాను శివ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఒకేసారి పది భాషల్లో రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.

    స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సూర్య
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    సూర్య

    సూర్య కంగువ నుండి ఖతర్నాక్ అప్డేట్: గ్లింప్స్ వీడియో ఎప్పుడు రిలీజ్ కానుందంటే?  కంగువ

    తెలుగు సినిమా

    బేబి ప్రీ రిలీజ్ ఈవెంట్: కన్నీళ్ళు కార్చిన హీరోయిన్ వైష్ణవి చైతన్య  వైష్ణవి చైతన్య
    హాయ్ నాన్న: గుండెలను కుదిపేస్తున్న నాని కొత్త సినిమా గ్లింప్స్  నాని
    లాంగ్ బ్రేక్ కోసం సిద్ధమైపోయిన సమంత: ఈరోజు స్పెషల్ అంటూ పోస్ట్  సమంత
    మోహన్ లాల్ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్: ఏకంగా పాన్ ఇండియాపై గురి?  సినిమా

    సినిమా

    ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్: సమ్మె బాట పట్టిన హాలీవుడ్ రచయితలు, నటీనటులు  హాలీవుడ్
    తెలుగు, తమిళంలో మహావీరుడు షోస్ క్యాన్సిల్: అసలేం జరిగిందంటే?  సినిమా రిలీజ్
    శివ కార్తికేయన్ మహావీరుడు సినిమాపై బయటకు వచ్చేసిన టాక్: సినిమా ఎలా ఉందంటే?  సినిమా రిలీజ్
    బ్రో సినిమా నుండి సెకండ్ సాంగ్ వచ్చేస్తుంది: లాంచ్ ఎప్పుడంటే?  పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025