సూర్య: వార్తలు
Suriya Political Entry: సూర్య పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ.. విజయ్‌లా రాజకీయాల్లోకి వస్తారా?
తమిళనాడు రాజకీయాల్లోకి నటుడు విజయ్ ప్రవేశించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడంతో.. మరో స్టార్ హీరో సూర్య రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ మొదలైంది.
Ramayana: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న రామాయణ దృశ్యకావ్యం
'రామాయణ' బాక్సాఫీస్ దగ్గర రోజురోజుకూ తన బలాన్ని పెంచుకుంటోంది. విడుదలైన తొలి రెండు రోజులతో పోలిస్తే శనివారం వసూళ్లు భారీగా పెరిగాయి.
Suriya Scene Blind Detective: సూర్య సినిమా సీన్ చూసి షాకైన నెటిజన్లు.. ఇదే కారణం
సూర్య నటించిన 'Scene' సినిమా విడుదలైన తర్వాత మంచి స్పందన తెచ్చుకుంటోంది. కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్‌ను చాలామంది ప్రశంసిస్తుండగా.. మరోవైపు సినిమాలోని కొన్ని అంశాలు 2013లో వచ్చిన హాంకాంగ్ చిత్రం 'Blind Detective'ను గుర్తు చేస్తున్నాయంటూ నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు.
Suriya Scene Movie: అబ్బా బాసూ...సీన్ ఓపెనింగ్స్ అదుర్సు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఈ ఏడాది మరోసారి బాక్సాఫీస్ బలం కనిపిస్తోంది. ఆయన హీరోగా దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన తాజా చిత్రం 'సీన్' థియేటర్లలోకి వచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.
Scene Movie Review: సీన్ మూవీ రివ్యూ.. సూర్య నటన అదుర్స్.. కామెడీతో కూడిన మైండ్ గేమ్!
వరుస విజయాలతో జోరు మీదున్న కోలీవుడ్ స్టార్ సూర్య.. ఒకే ఏడాది మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Suriya 50th Movie: సూర్య 50వ సినిమాకు డైరెక్టర్ ఆయనేనా?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో 50వ సినిమా ఎవరితో ఉండబోతోందన్న ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో మొదలైంది.
Suriya Dhanush: కోలీవుడ్‌లో మరో మల్టీస్టారర్ మూవీ
ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే అభిమానుల అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Scene Movie: హీరోలు చాలు.. ఓ పవర్‌ఫుల్ విలన్ కావాలి: రోలెక్స్ రీఎంట్రీపై సూర్య క్రేజీ కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా యాక్షన్ కామెడీ చిత్రం 'సీన్' (Scene) తెలుగు ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
Suriya: సూర్య రాజకీయాల్లోకి వస్తున్నాడట
సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే సూర్య.. ఈసారి పోలీస్ అధికారిగా అలరించేందుకు సిద్ధమయ్యారు.
Suriya Scene Movie: సూర్య సీన్ సెన్సార్ రిపోర్ట్... అభిమానులకు పండగే
కోలీవుడ్ స్టార్ సూర్య అభిమానులకు మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చేసింది. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'సీన్' విడుదలకు సిద్ధమైంది.
Jyothika: తుది శ్వాస నీ ఒడిలోనే విడవాలి.. సూర్యపై జ్యోతిక ఎమోషనల్ కామెంట్స్!
స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక వైవాహిక బంధానికి రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. వీరిద్దరూ 2006 సెప్టెంబరు 11న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
Suriya: రాజమౌళికే కౌంటర్ ఇచ్చిన సూర్య.. స్టేజ్‌పై నవ్వులే నవ్వులు!
స్టార్ హీరో సూర్య, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒకే వేదికపై కనిపిస్తే సందడి మామూలుగా ఉండదు.
Suriya - Jyotika: జ్ఞాపకాలకంటే గొప్ప అనుభవం.. స్కాట్లాండ్‌పై సూర్య ఎమోషనల్ నోట్
కోలీవుడ్ క్యూట్ అండ్ పాపులర్ కపుల్ సూర్య-జ్యోతిక తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని స్కాట్లాండ్ వేదికగా ఎంతో వైభవంగా జరుపుకున్నారు.
Suriya-Jyotika: సూర్య, జ్యోతిక మరోసారి పెళ్లి ప్రమాణాలు.. వైరల్‌గా వీడియో
దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే జంటల్లో నటుడు సూర్య, నటి జ్యోతిక ఒకరు.
Suriya: సూర్య స్పీడ్ మామూలుగా లేదుగా.. ఒకే ఏడాది 3 సినిమాలతో రికార్డ్!
సూర్య వరుస విజయాలతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు.
vishwanath and sons ott: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచి అంటే?
సూర్య (Suriya) కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. మమితా బైజు (Mamitha Baiju) కథానాయికగా నటించగా.. రాధికా శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు.
Suriya 49: సూర్య 49లో అక్కినేని నాగార్జున.. విలన్‌గా ఫిక్స్ అయ్యారా?
తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'సూర్య 49'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.
Vishwanath & Sons : నాలుగు రోజుల్లోనే రూ.150 కోట్లు.. 'విశ్వనాథ్ & సన్స్' బాక్సాఫీస్ జాతర!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం 'విశ్వనాథ్ & సన్స్' (Vishwanath & Sons)బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది.
VishwanathAndSons : రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి 'విశ్వనాథ్ అండ్ సన్స్'
వర్సటైల్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
Trivikram: సూర్యలాంటి హీరోలు చాలా అరుదు: త్రివిక్రమ్
కుటుంబ కథలకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఎంతటి ఆదరణ ఉందో 'విశ్వనాథ్ అండ్ సన్స్' మరోసారి నిరూపించిందని హీరో సూర్య అన్నారు.
Viswanath and sons movie : 'విశ్వనాథ్ అండ్ సన్స్'కు మంచి ఓపెనింగ్.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాక్సాఫీస్ వద్ద తొలి రోజే మంచి వసూళ్లను రాబట్టింది.
'Viswanath and Sons' Review: 'విశ్వనాథ్ అండ్ సన్స్' రివ్యూ .. సూర్యకు కుటుంబ కథతో హిట్ దక్కిందా?
కొన్నేళ్లుగా కుటుంబ కథాంశాలతో సినిమాలు తెరకెక్కడం తగ్గిపోయింది. ముఖ్యంగా అగ్ర కథానాయకులు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు దూరంగా ఉంటున్నారు.
Vishwanath and Sons OTT : 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా? ఇదిగో క్లారిటీ!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మమితా బైజు జంటగా నటించిన తాజా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించారు.
Viswanath And Sons: 28 ఏళ్లుగా చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్య
'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ప్రతి ఒక్కరినీ ప్రేమలో పడేలా చేస్తుందని హీరో సూర్య అన్నారు.
Surya: 'జ్యోతిక నన్ను నమ్మింది.. అందుకే కోట్ల రుణం తీసుకునే ధైర్యం చేశా' : సూర్య ఎమోషనల్ కామెంట్స్
తమిళ స్టార్ హీరో సూర్య తన బ్లాక్‌బస్టర్ చిత్రం 'కరుప్పు' విడుదల సమయంలో ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక ఇబ్బందుల గురించి తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Surya 47: దీపావళికి 'సూర్య 47' ధమాకా.. రిలీజ్ ఎప్పుడంటే!
తమిళ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
Venky Atluri:'విశ్వనాథ్ అండ్ సన్స్' కథకు సూర్య ఒప్పుకుంటారో లేదో భయపడ్డా: వెంకీ అట్లూరి
'సార్', 'లక్కీ భాస్కర్' వంటి వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు వెంకీ అట్లూరి.. ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి తెరకెక్కించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Mamitha Baiju: మూడు వారాల్లో మూడు భాషలు.. మమిత బైజూ అరుదైన రికార్డు!
మలయాళ సూపర్ హిట్ 'ప్రేమలు' తెలుగు డబ్బింగ్ విడుదలైన తర్వాత నటి మమిత బైజూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది.
Suriya and TJ Gnanavel: మరోసారి హృదయాలను హత్తుకునే కథతో... జ్ఞానవేల్,సూర్య
'జై భీమ్' విజయవంతమైన కలయిక మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Suriya: సూర్య-మమిత కెమిస్ట్రీతో మెప్పిస్తున్న 'నేనో బటర్ ఫ్లై'
విలక్షణ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి.
Veerabhadrudu: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య మూవీ.. 'వీరభద్రుడు' స్ట్రీమింగ్ ఎక్కడంటే?
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలోకి అడుగుపెట్టింది.
Jyothika : స్నేహం నుంచి ప్రేమ వరకు... జ్యోతిక-సూర్య ప్రయాణం
సహజమైన నటనతో పాటు మహిళా ప్రాధాన్య కథలకు ప్రాధాన్యం ఇచ్చే నటిగా జ్యోతిక ప్రత్యేక గుర్తింపు పొందింది.
Karuppu : రూ.200 కోట్ల మార్క్ దాటిన 'కరుప్పు'.. ఇప్పుడు టార్గెట్ రూ.300 కోట్లు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారీ కంబ్యాక్ ఎట్టకేలకు నిజమైంది.
Karuppu : వర్కింగ్ డేలోనూ 'వీరభద్రుడు' వీరవిహారం.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు
సూర్య హీరోగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మాస్ యాక్షన్ డ్రామా 'కరుప్పు' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది.
Veera Bhadrudu OTT: సూర్య 'వీర భద్రుడు' ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
సూర్య నటించిన 'వీరభద్రుడు' చిత్రానికి మొదటి నుంచే సినీ అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది.
RJ Balaji: థియేటర్‌లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన డైరెక్టర్.. వీడియో వైరల్
తమిళ సినీ నటుడు సూర్య ప్రధాన పాత్రలో రూపొందిన యాక్షన్ డ్రామా చిత్రం 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు')కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
Surya: ఆర్థిక సమస్యలకు చెక్.. సూర్య 'కరుప్పు' ఈరోజే గ్రాండ్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'కరుప్పు' సినిమా విడుదలకు ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి.
Sai Pallavi : ఆ హీరో అంటే చాలా ఇష్టం.. నా ఫస్ట్ క్రష్ అతనే.. సీక్రెట్ చెప్పేసిన సాయి పల్లవి
సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహజమైన నటన, అద్భుతమైన డ్యాన్స్‌తో ఆమె ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
Karuppu: త్రిషనే బెస్ట్ ఛాయిస్ అనిపించింది.. ఆర్జే బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు
నటుడిగా ప్రేక్షకులను అలరించిన అర్జే బాలాజీ, దర్శకుడిగానూ తన ప్రతిభను నిరూపించుకున్న విషయం తెలిసిందే.
VeeraBhadrudu : సూర్య 'కరుప్పు' చిత్రానికి తెలుగు టైటిల్ ఖరారు!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు ఆర్.జె. బాలాజీ కలిసి రూపొందిస్తున్న ఆసక్తికరమైన ప్రాజెక్ట్ 'కరుప్పు'.
Karuppu: షూటింగ్ పూర్తయినా విడుదలలో ఆలస్యం.. సూర్య 'కరుప్పు'పై కొత్త వివాదం
స్టార్ హీరో సూర్య నటిస్తున్న 45వ సినిమా 'కరుప్పు' ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
Vishwanath Sons: సూర్య ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్.. 'విశ్వనాథ్ అండ్ సన్స్' టీజర్ తేదీ లాక్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా 'కంగువా' తర్వాత ఆయన నుంచి రాబోతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ విశ్వనాథ్ అండ్ సన్స్.
Suriya: స్టార్ హీరో అంటే ఇలా ఉండాలి.. అభిమాని పెళ్లికి హజరైన 'సూర్య'.. షాక్ అయిన వధువు!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన అభిమానులతో ఎప్పుడూ సన్నిహితంగా మెలుగుతుంటారు. తాజాగా ఆయన చేసిన ఓ పని ఇప్పుడు అందరి మనసులను గెలుచుకుంటోంది.
Suriya-46 : సూర్య అభిమానులకు గుడ్ న్యూస్.. 'సూర్య 46' షూటింగ్ పూర్తి
కోలీవుడ్ బాక్సాఫీస్ కింగ్‌గా పేరు తెచ్చుకొని, వైవిధ్యమైన పాత్రలతో ఎప్పుడూ ప్రేక్షకులను అలరించే స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Surya : మూడు భాషలు-ముగ్గురు దర్శకులు.. సూర్య సౌత్ మాస్టర్‌ప్లాన్‌తో రీఎంట్రీకి రెడీ!
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన హీరో సూర్య, నటనలో ప్రయోగాలు చేయడంలోనూ, పాత్ర కోసం శ్రమ పెట్టడంలోనూ ఎప్పుడూ ముందువరుసలో ఉంటారు.
Suriya47: చెన్నైలో సూర్య 47వ మూవీ గ్రాండ్‌గా ప్రారంభం
సూర్య కేవలం సినిమా పేరు మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద ఫ్యాన్స్‌కు భరోసా కూడా సూర్య. 'గజినీ'లో మాస్ మాజిక్ చూపించినా, 'జై భీమ్'లో క్లాస్‌తో మెప్పించినా, ఈ సత్తా కేవలం సూర్యకే సాధ్యం.