NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Suriya: సూర్య కంగువ సెకండ్ లుక్ రిలీజ్..ఫైర్ అండ్ ఐస్ కాంబో 
    తదుపరి వార్తా కథనం
    Suriya: సూర్య కంగువ సెకండ్ లుక్ రిలీజ్..ఫైర్ అండ్ ఐస్ కాంబో 

    Suriya: సూర్య కంగువ సెకండ్ లుక్ రిలీజ్..ఫైర్ అండ్ ఐస్ కాంబో 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 16, 2024
    01:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా నటిస్తున్న 'కంగువ' చిత్రం భారీ ఎత్తున సిద్ధమవుతోంది.

    ఈ చిత్రం తమిళ బాహుబలి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని 10 భాషల్లో 3డి ఫార్మాట్‌లో విడుదల చేయనున్నట్టు భారీ ప్రకటన రావడంతో ట్రేడ్ వర్గాలు ఈ సినిమాపై మరింత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

    ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా సెకండ్ లుక్‌ని మేకర్స్ ఈరోజు విడుదల చేశారు.

    ఈ గ్లింప్స్ లో సూర్య లుక్ నెవర్ బిఫోర్ గా ఉండడంతో కంగువ గ్లింప్స్ సినిమాపై అంచనాలని పెంచేసింది.

    Details 

    'రాక్‌స్టార్' దేవి శ్రీ ప్రసాద్ సంగీతం 

    యోధుడిగా, భవిష్యత్తులో మనిషిగా భీకరమైన సూర్య లుక్ ఆకట్టుకుంది. సెకండ్ లుక్ పోస్టర్ అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి పెంచేసింది.

    ఇటీవలే సూర్య తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. సూర్య ,దిశా పటాని హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు.

    ఈ చిత్రానికి వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ అందించగా, 'రాక్‌స్టార్' దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

    UV క్రియేషన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఈ చిత్రాన్ని బ్యాంక్రోల్ చేసింది.

    2024 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి స్టూడియో గ్రీన్ టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్‌లతో సైన్ అప్ చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సూర్య కంగువ సెకండ్ లుక్ రిలీజ్

    A Destiny Stronger Than Time ⏳
    The past, present and future.

    All echo one name! #Kanguva 🦅

    Here is the #KanguvaSecondLook ⚔️@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @GnanavelrajaKe @StudioGreen2 @UV_Creations @KvnProductions @NehaGnanavel @saregamasouth pic.twitter.com/PjdWHIkCTO

    — UV Creations (@UV_Creations) January 16, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కంగువ
    సూర్య

    తాజా

    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్
    RBI dividend payout: కేంద్రానికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. రూ.2.69 లక్షల కోట్లు చెల్లించేందుకు నిర్ణయం  ఆర్ బి ఐ
    Harvard University: ట్రంప్ పరిపాలనపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం దావా   అమెరికా
    AP DSC: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుంది.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు  సుప్రీంకోర్టు

    కంగువ

    సూర్య కంగువ నుండి ఖతర్నాక్ అప్డేట్: గ్లింప్స్ వీడియో ఎప్పుడు రిలీజ్ కానుందంటే?  సూర్య
    సూర్య కంగువ రిలీజ్ డేట్ వచ్చేసింది: ఎప్పుడు విడుదల కానుందంటే?  సూర్య
    కంగువ గ్లింప్స్ రిలీజ్ టైమ్ అప్డేట్ : రాత్రి నిద్రపోకుండా చేస్తున్న సూర్య  సూర్య
    Surya Kanguva : సూర్య 'కంగువ' నుంచి లేటెస్ట్ అప్డేట్.. సినిమా ఎన్ని భాషల్లో తెలుసా కోలీవుడ్

    సూర్య

    Happy birthday Suriya: సూర్య నటించిన సినిమాల్లో తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే సినిమా
    ఆంధ్రప్రదేశ్: హీరో పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు అభిమానులు మృతి  తాజా వార్తలు
    తెలుగులో సూర్య మార్కెట్ పదిలం: డబ్బింగ్ సినిమా రీ రిలీజ్ కు అభిమానుల హంగామా  సినిమా
    ముంబైకి మకాం మార్చిన సూర్య ఫ్యామిలీ.. దీనిపై తమిళ సింగం ఏమన్నారో తెలుసా ముంబై
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025