NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kanguva: కంగువ ఆడియో లాంచ్ అప్‌డేట్.. ఈవెంట్స్‌కి వచ్చే అతిథులు వీరే.. 
    తదుపరి వార్తా కథనం
    Kanguva: కంగువ ఆడియో లాంచ్ అప్‌డేట్.. ఈవెంట్స్‌కి వచ్చే అతిథులు వీరే.. 
    కంగువ ఆడియో లాంచ్ అప్‌డేట్

    Kanguva: కంగువ ఆడియో లాంచ్ అప్‌డేట్.. ఈవెంట్స్‌కి వచ్చే అతిథులు వీరే.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 14, 2024
    04:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రంగా రూపొందుతున్న 'కంగువ' (Kanguva).

    ఈ సినిమాకు శివ (Siva) దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య 42వ ప్రాజెక్ట్ గా ఉన్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దిశాపటానీ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు, అలాగే బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

    కంగువ చిత్రం నవంబర్ 14న తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

    రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో, మేకర్స్ ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉన్నారు.

    తాజాగా ఆడియో లాంచ్ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. తెలుగు, తమిళ ఆడియో లాంచ్ ఈవెంట్స్‌కు ముఖ్య అతిథులను ఫైనల్ చేశారు.

    వివరాలు 

    తెలుగు ఈవెంట్‌కు గ్లోబల్ స్టార్

    తెలుగు ఈవెంట్‌కు గ్లోబల్ స్టార్ ప్రభాస్, తమిళ వెర్షన్ ఈవెంట్‌కు సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

    ఈ చిత్రం ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ సహా ఎనిమిది భాషల్లో విడుదల కానున్నందున అంచనాలు అమాంతం పెంచుతున్నాయి.

    ఈ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది.

    ఓవర్సీస్ విషయానికి వస్తే, నార్త్ అమెరికాలో Prathyangira, యూకేలో యశ్ రాజ్ ఫిలిమ్స్, సింగపూర్‌లో హోం స్క్రీన్, గల్ఫ్ దేశాల్లో Phars ఈ మూవీని విడుదల చేస్తోంది.

    ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కంగువ

    తాజా

    Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!  తెలంగాణ
    Citroen C3 CNG: పర్యావరణహిత వాహనాల్లో మరో అడుగు.. సిట్రోయెన్ C3 CNG వెర్షన్ ఆవిష్కరణ! ఆటో మొబైల్
    Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్‌'  జీవనశైలి
    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి

    కంగువ

    సూర్య కంగువ నుండి ఖతర్నాక్ అప్డేట్: గ్లింప్స్ వీడియో ఎప్పుడు రిలీజ్ కానుందంటే?  సూర్య
    సూర్య కంగువ రిలీజ్ డేట్ వచ్చేసింది: ఎప్పుడు విడుదల కానుందంటే?  సూర్య
    కంగువ గ్లింప్స్ రిలీజ్ టైమ్ అప్డేట్ : రాత్రి నిద్రపోకుండా చేస్తున్న సూర్య  సూర్య
    Surya Kanguva : సూర్య 'కంగువ' నుంచి లేటెస్ట్ అప్డేట్.. సినిమా ఎన్ని భాషల్లో తెలుసా కోలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025