చెన్నై: వార్తలు

Ipl- Dhoni-Fan గ్రౌండ్ లో నవ్వులు పూయించిన ధోనీ...అతడి అభిమాని

ఐపీఎల్ లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కు మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ వ్యక్తి గ్రౌండ్ లోకి వచ్చి ధోనీ పాదాలను తాకాడు.

Chennai: చెన్నై పార్క్‌లో ఐదేళ్ల చిన్నారిపై 2 రోట్‌వీలర్స్ దాడి.. యజమాని అరెస్ట్ 

చెన్నైలోని ఒక పార్కులో గత రాత్రి రెండు రాట్‌వీలర్ కుక్కలు దాడి చేయడంతో ఐదేళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది.

Suresh Raina-IPL: పార్టీ చేసుకునే జట్లు టైటిల్ ఎలా గెలుచుకుంటాయి?: సురేష్​ రైనా

ఐపీఎల్ టోర్నీ(IPL Tourney)టైటిల్(Title)గెలవని జట్లపై సురేష్ రైనా(Suresh Raina)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

15 Apr 2024

ఐపీఎల్

Adam Gilchrist- Hardik Pandya: హార్థిక్ పాండ్యా పూర్థి స్థాయి ఫిట్ నెస్ తో కనిపించలేదు: ఆడమ్ గిల్ క్రిస్ట్

ముంబై ఇండియన్ (Mumbai Indians)కెప్టెన్ హార్థిక్ పాండ్యా (Hardik Pandya) ఫిట్ నెస్ పై ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ (Adam Gilchrist) సంచలన కామెంట్స్ చేశారు.

15 Apr 2024

ఐపీఎల్

IPL-Cricket-Chennai: వారి వల్లే గెలిచాం...చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్

ఎం ఎస్ ధోని వల్లే తాము గెలిచామని చెన్నై ఐపీఎల్ క్రికెట్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అభిప్రాయపడ్డారు.

Drugs smuggling: రూ.2000కోట్ల డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత అరెస్టు 

రూ.2000 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నిర్మాత, డీఎంకే మాజీ కార్యకర్త జాఫర్ సాదిక్‌ను శనివారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( NCB) అరెస్ట్ చేసింది.

Banglore: చెన్నై ఆలయానికి బాంబు బెదిరింపు 

చెన్నైలోని ఓ ఆలయంలో బాంబు పేలుడు జరగనుందని బెదిరిస్తూ బెంగళూరు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఈ-మెయిల్ వచ్చింది.

28 Feb 2024

హత్య

Rajiv Gandhi assassination case: రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి సంతాన్ మృతి 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన సంతాన్ చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Bomb Threat to Schools : ఉలిక్కపడిన చెన్నై.. పాఠశాలలకు బాంబు బెదిరింపులు

చెన్నైలోని కొన్ని పాఠశాలలకు గురువారం బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది.

An-32: 2016లో గల్లంతైన ఏఎన్‌-32 విమాన శిథిలాలు లభ్యం 

2016లో బంగాళాఖాతంలో గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం శిథిలాలు చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలోలభ్యమయ్యాయి.

Chennai: ట్రయాంగిల్ లవ్.. ప్రేమను తిరస్కరించిన యువతిని సజీవ దహనం చేసిన ట్రాన్స్ జెండర్ 

ట్రయాంగిల్ లవ్ ఉదంతం.. 25ఏళ్ల యువతి దారుణ హత్యకు కారణమైంది.

07 Dec 2023

ఇండియా

Michaug Cyclone: మిచౌంగ్ ముంచేసింది.. చైన్నైలో పెరిగిన మృతుల సంఖ్య.. పునరావస కేంద్రాల్లో ఆకలి కేకలు

మిచౌంగ్ తుఫాను కారణంగా చైన్నై అల్లకల్లోలంగా మారింది. మిచౌంగ్ తుఫాన్ వదిలినా.. ఆకలి కేకలు మాత్రం చైన్నై నగరాన్ని వదలడం లేదు.

05 Dec 2023

తుపాను

Cyclone Michaung: నేడు నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న మిచౌంగ్‌ తుపాను.. చెన్నైలో 5గురి మృతి 

బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రరూపం దాల్చడంతో మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల సమీపంలోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య మిచౌంగ్‌ తుఫాను తీరం దాటే అవకాశం ఉంది.

Cyclone Michaung: చెన్నైలో గోడ కూలి ఇద్దరు మృతి.. రాత్రి 11 గంటల వరకు విమానాలు రద్దు 

భారీ వర్షం,ఈదురు గాలుల కారణంగా చెన్నైలోని కనత్తూర్‌లో కొత్తగా నిర్మించిన గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మరణించగా,మరొకరు గాయపడ్డారు.మరణించిన వారు ఝార్ఖండ్ వాసులుగా గుర్తించారు.

04 Dec 2023

తుపాను

Michaung' Cyclone: మిచౌంగ్‌ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు 

బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్‌ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.

02 Dec 2023

హత్య

ప్రియురాలిని గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని ఏం చేశాడంటే? 

Chennai Man kills girlfriend: చెన్నైలోని ఓ హోటల్‌లో దారుణ హత్య జరిగింది. 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిని ఆమె ప్రియుడు హత్య చేసి, మృతదేహాన్ని తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టాడు.

Chennai : చెన్నైలో కొనసాగుతున్న భీకర వర్షాలు.. తుఫానును ఎదుర్కోనేందుకు సీఎం అత్యవసర భేటీ  

తమిళనాడు రాజధానిలో భీకర వర్షాలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ఈ మేరకు తుఫానును ఎదుర్కోనేందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అత్యవసర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

29 Nov 2023

గుజరాత్

Passengers poisoning: గుజరాత్ వెళ్తున్న రైలులో 90 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజన్ 

చెన్నై-గుజరాత్(Chennai-Gujarat) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు(special train)లో దాదాపు 90మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజన్(food poisoning) కారణంగా అస్వస్థతకు గురయ్యారు.

26 Nov 2023

ఐపీఎల్

IPL 2024 Auction: 10 ఐపీఎల్ ప్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే 

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)- 2024 సీజన్‌కు గాను 10ప్రాంచైజీలు తమ జట్లలోని ఎవరని రిలీజ్ చేస్తున్నాయి? ఎవరిని రిటైన్ చేసుకుంటున్నాయి? అనే వివరాలను ఆదివారం వెల్లడించాయి.

తమిళనాడు: చెన్నైలో విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లు లక్ష్యంగా ఐటీ దాడులు 

తమిళనాడులోని చెన్నైలో బుధవారం ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.

20 Sep 2023

ఇండిగో

ఇండిగో విమానంలో అనూహ్య ఘటన.. గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం 

దిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో అనూహ్య ఘటన జరిగింది.

ప్రముఖ హాస్యనటుడు ఆర్‌ఎస్ శివాజీ కన్నుమూత 

ప్రముఖ తమిళ హాస్యనటుడు ఆర్ఎస్ శివాజీ శనివారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.

చెన్నై: నడిరోడ్డుపై అగ్గిపాలైన ఖరీదైన బీఎండబ్ల్యూ కారు.. భారీగా ట్రాఫిక్ జామ్ 

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో అనుహ్య ఘటన చోటుచేసుకుంది. అత్యంత రద్దీ గల రోడ్డులో ఖరీదైన కారు మంటల్లో దగ్ధమైంది. ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

10 Jul 2023

సినిమా

LGM మూవీ ట్రైలర్ లాంచ్ చేయడానికి చెన్నై చేరుకున్న ధోనీ దంపతులు: లాంచ్ ఎప్పుడంటే? 

ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ, సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.

ఏపీ వాసులకు మరో గుడ్ న్యూస్.. రాష్ట్రానికి మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును రాష్ట్రానికి కేటాయించింది.

తమిళనాడులో భారీ వర్షాలు; పాఠశాలలు మూసివేత

తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు మరికొన్ని జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

18 May 2023

ఆర్ బి ఐ

చెన్నైలో రోడ్డుపై ఆగిపోయిన రూ.535 కోట్లతో వెళ్తున్న ఆర్‌బీఐకి కంటైనర్ 

రిజర్వ్ బ్యాంక్ నుంచి చెన్నైలోని విల్లుపురానికి రూ. 1,070కోట్ల నగదుతో వెళ్తున్న రెండు కంటైనర్ ట్రక్కుల్లో ఒకటి సాంకేతిక లోపంతో రోడ్డుపైనే ఆగిపోయింది.

ప్రియుడిని హత్య చేసి, ముక్కలను ఇసుకలో పాతిపెట్టిన సెక్స్ వర్కర్

చెన్నైలోని ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్‌లో ఉద్యోగం చేస్తున్న 29ఏళ్ల యువకుడిని అతని ప్రియురాలు హత్య చేసింది. ఈ ఘటన పుదుకోట్టైలో జరిగింది.

04 Apr 2023

అమెరికా

భారతీయ కంపెనీ ఐడ్రాప్స్‌లో ప్రమాదకర 'డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా'; అమెరికా ఆందోళన

భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న కంటి చుక్కల మందు(ఐడ్రాప్స్‌)పై అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

11 Feb 2023

బైక్

భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్

చెన్నైకి చెందిన TVS మోటార్ కంపెనీ తన స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్ అపాచీ RTR 310ని మార్చి 2023లో భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.దీని డిజైన్ 2014 ఆటో ఎక్స్‌పోలో డ్రేకెన్ బ్రాండ్ ప్రదర్శించిన కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందినట్లుగా కనిపిస్తుంది. దీని ధర 2.65 లక్షలు ఉండే అవకాశముంది.