
IPL 2024 Auction: 10 ఐపీఎల్ ప్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)- 2024 సీజన్‌కు గాను 10ప్రాంచైజీలు తమ జట్లలోని ఎవరని రిలీజ్ చేస్తున్నాయి? ఎవరిని రిటైన్ చేసుకుంటున్నాయి? అనే వివరాలను ఆదివారం వెల్లడించాయి.
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేస్తున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఆయా ఐపీఎల్ జట్ల నుంచి రిలీజ్ అవుతున్న ఆటగాళ్ల జాబితా ఇదే..
Mumbai Indians: జోఫ్రా ఆర్చర్, రమణదీప్ సింగ్, ట్రిస్టన్ స్టబ్స్, దువాన్ జాన్సెన్, హృతిక్ షోకీన్, రాఘవ్ గోయల్, రిచర్డ్‌సన్, రిలే మెరెడిత్, క్రిస్ జోర్డాన్, సందీప్ వారియర్
Gujarat Titans: యశ్ దయాల్, కేఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, అల్జారీ జోసెఫ్, ఒడియన్ స్మిత్, దసున్ షనక, ప్రదీప్ సాంగ్వాన్
ఐపీఎల్
లక్నో, హైదరాబాద్, కోల్‌కతా, బంజాబ్ జట్లు
Lucknow Super Giants: జయదేవ్ ఉనద్కత్, కరుణ్ నాయర్, డేనియల్ సామ్స్, మనన్ వోహ్రా, స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, సూర్యాంశ్ షెగ్డే, అర్పిత్ గులేరియా
Sunrisers Hyderabad: హ్యారీ బ్రూక్, సమర్థ్ వ్యాస్, కార్తీక్ త్యాగి, వివ్రాంత్ శర్మ, అకేల్ హోసేన్, ఆదిల్ రషీద్
Kolkata Knight Riders: శార్దూల్ ఠాకూర్, షకీబ్ అల్ హసన్, ఎన్ జగదీసన్, లిట్టన్ దాస్, ఆర్య దేశాయ్, డేవిడ్ వైస్, మన్‌దీప్ సింగ్, కుల్వంత్ ఖేజ్రోలియా, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, జాన్సన్ చార్లెస్
Punjab Kings: షారుఖ్ ఖాన్, బల్తేజ్ సింగ్, మోహిత్ రాథీ, రాజ్ అంగద్ బావా, భానుకా రాజపక్సా
ఐపీఎల్
రాజస్థాన్, దిల్లీ, చెన్నై, బెంగళూరు జట్లు
Rajasthan Royals: జాసన్ హోల్డర్, ఒబెద్ మెక్‌కాయ్, ఆసిఫ్, అబ్దుల్ బాసిత్, వశిష్ట్, కుల్దీప్ యాదవ్, మురుగన్ అశ్విన్, కరియప్ప, జో రూట్
Delhi Capitals: చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, రిపాల్ పటేల్, అమన్ ఖాన్, ప్రియమ్ గార్గ్, మనీష్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, ముస్తాఫిజుర్, రిలీ రౌసో, రోవ్‌మాన్ పావెల్, ఫిల్ సాల్ట్
Chennai Super Kings: డ్వైన్ ప్రిటోరియస్, సిసంద మగల, కైల్ జేమిసన్, బెన్ స్టోక్స్, కే.భగత్ వర్మ, ఆకాష్ సింగ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి
Royal Challengers: హసరంగా, హర్షల్ పటేల్, హేజిల్‌వుడ్, ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, పార్నెల్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, సిద్దార్థ్ కౌల్, కేదార్ జాదవ్