NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL-Cricket-Chennai: వారి వల్లే గెలిచాం...చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
    తదుపరి వార్తా కథనం
    IPL-Cricket-Chennai: వారి వల్లే గెలిచాం...చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్

    IPL-Cricket-Chennai: వారి వల్లే గెలిచాం...చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్

    వ్రాసిన వారు Stalin
    Apr 15, 2024
    12:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎం ఎస్ ధోని వల్లే తాము గెలిచామని చెన్నై ఐపీఎల్ క్రికెట్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అభిప్రాయపడ్డారు.

    ఐపీఎల్ (IPL)క్రికెట్ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి ముంబై (Mumbai) లోని వాంఖెడే స్టేడియంలో ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై(Chennai) సూపర్ కింగ్స్ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

    చెన్నై జట్టు సభ్యుడు ఎంఎస్ ధోనీ (Dhoni) చివరి ఓవర్ లో వరుసగా మూడు సిక్స్​ లు బాది జట్టు స్కోరును పరుగులెత్తించాడు.

    ఇక బౌలింగ్​లో పతిరన నిప్పులు చెరిగి బంతులు వేసి ముంబై ఇండియన్స్ జట్టును ముప్పు తిప్పలు పెట్టాడు.

    IPL-Cricket

    రుతురాజ్, శివమ్ ధూబేలు అర్థ సెంచరీలు

    కాగా అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన చెన్నైసూపర్ కింగ్స్ జట్టు రుతురాజ్, శివమ్ ధూబేలు అర్థ సెంచరీలు సాధించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.

    తుషార్, శార్దూల్​ ఠాకూర్ లు కూడా బౌలింగ్ లో మంచి ప్రదర్శన చేసి ముంబై జట్టును నిలువరించారు.

    తమ ఇన్నింగ్స్ లో స్కోరు బోర్డు మీద మరో 20 పరుగులు అదనంగా చేస్తే మరింత పటిష్టంగా ఉండేదని రుతురాజ్ అభిప్రాయపడ్డారు.

    తాను ఏస్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి ముందుంటానని వెల్లడించారు.

    ఇక ముంబై ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత పవర్ ప్లే లోనే 60కి పైగా పరుగులు చేసి లక్ష్య ఛేదన వైపు అడుగులు వేసిన ఆ జట్టు పతిరన తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ద్వారా కట్టడి చేసేశాడు.

    Chennai-IPL

    ధోనీ చేసిన ఆ 20 పరుగులే కాపాడాయి

    ఫలితంగా ముంబై జట్టుపై 20 పరుగుల తేడాతో చెన్నై జట్టు గెలిచింది.

    ఆఖరి ఓవర్లో ధోనీ చేసిన ఆ 20 పరుగులే జట్టును కాపాడాయని రుతురాజ్ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    చెన్నై
    ముంబై
    క్రికెట్

    తాజా

    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా
    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్

    ఐపీఎల్

    IPL 2024 : ఐపీఎల్ ఆడాలని ఉంది.. మనసులో మాటను బయటపెట్టిన పాకిస్థాన్ బౌలర్ పాకిస్థాన్
    Ravichandran Ashwin: షారుక్ ఖాన్ కోసం గుజరాత్ టైటాన్స్ పోటీ పడే ఛాన్స్ : రవిచంద్రన్ అశ్విన్ రవిచంద్రన్ అశ్విన్
    Rishabh Pant : రిషభ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్ రిషబ్ పంత్
    IPL 2024 : 77 ఖాళీలకు వేలంలో 333 మంది.. వీరికే ఫుల్ డిమాండ్ డిమాండ్ క్రికెట్

    చెన్నై

    భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్ బైక్
    భారతీయ కంపెనీ ఐడ్రాప్స్‌లో ప్రమాదకర 'డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా'; అమెరికా ఆందోళన అమెరికా
    ప్రియుడిని హత్య చేసి, ముక్కలను ఇసుకలో పాతిపెట్టిన సెక్స్ వర్కర్ తాజా వార్తలు
    చెన్నైలో రోడ్డుపై ఆగిపోయిన రూ.535 కోట్లతో వెళ్తున్న ఆర్‌బీఐకి కంటైనర్  ఆర్ బి ఐ

    ముంబై

    ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం.. భవనంలో మంటలు చెలరేగి ఇద్దరు మృతి  అగ్నిప్రమాదం
    Mumbai: వడాలాలో దారుణం.. బ్యాగ్‌లో సగం కాలిన మహిళ మృతదేహం గుర్తింపు భారతదేశం
    Mukesh Ambani: ముకేష్ అంబానీకి మరో బెదిరింపు.. రూ.200 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామంటూ మెయిల్  ముకేష్ అంబానీ
    'ప్రీమియర్ పద్మి' టాక్సీకి బై.. బై.. ముంబైలో ఒక శకం ముగిసింది.. 6దశాబ్దాల బంధానికి తెర  తాజా వార్తలు

    క్రికెట్

    MS Dhoni : ఫాన్స్ కోసం ఎంత కష్టమైనా భరిస్తా : ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని
    Ben Stokes: అబుదాబిలో ప్రాక్టీస్.. అది మాకు సరిపోదా?.. ఇంగ్లండ్ మాజీ పేసర్‌కు బెన్ స్టోక్స్ కౌంటర్ ఇంగ్లండ్
    మైనర్‌పై అత్యాచారం కేసులో క్రికెటర్‌ను దోషిగా తేల్చిన కోర్టు  నేపాల్
    Muhammad Waseem: ఓకే ఏడాది 100 సిక్సర్లు బాదిన యూఏఈ కెప్టెన్.. స్టార్ క్రికెటర్లకు సాధ్యం కాని ఘనత సొంతం  రోహిత్ శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025