LOADING...

రుతురాజ్ గైక్వాడ్: వార్తలు

03 May 2026
ఐపీఎల్

Tilak Varma: ముంబై-చెన్నై మ్యాచ్‌లో తిలక్ వర్మకు వింత అనుభవం.. బంతి తగిలి కిందపడ్డ చేతి వాచ్.. వైరల్ అవుతున్న వీడియో

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన పోరులో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.

02 May 2026
ఐపీఎల్

Ruturaj Gaikwad: టీ20ల్లో 200 సిక్సులు పూర్తి చేసిన రుతురాజ్ గైక్వాడ్

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టీ20 క్రికెట్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు.

25 Apr 2026
ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్‌లో ఆ కెప్టెన్లు విఫలం.. నిర్ణయాల్లో తడబాటు..ఫ్రాంచైజీలు వెనక్కి!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే అభిమానులకు వెంటనే గుర్తొచ్చేవి పరుగుల వర్షం, భారీ సిక్సర్లు, బౌండరీల సందడి, వికెట్ల హోరు.

Ruturaj Gaikwad : ఆ రెండు ఓవర్లే మ్యాచ్‌ను మలుపు తిప్పాయి.. ఓటమికి కారణం చెప్పిన రుతురాజ్ గైక్వాడ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివరికి 184/8 స్కోరు వద్దే ఆగిపోయింది.

18 Apr 2026
ఐపీఎల్

Dhoni: ఐపీఎల్‌లో రసవత్తర సమరం.. ధోని బరిలోకి దిగుతాడా?

ఐపీఎల్‌లో మరో రసవత్తర సమరం కోసం రంగం సిద్ధమైంది. యువ పేసర్ల అద్భుత ప్రదర్శనతో ఊపు మీద ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు, వరుస విజయాలతో మళ్లీ ఫామ్ అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్ గట్టి పోటీ ఇవ్వబోతోంది.

14 Apr 2026
ఐపీఎల్

Ruturaj Gaikwad: గైక్వాడ్‌కు మళ్లీ నిరాశే.. ఐపీఎల్‌లో ఆ సమస్యతో పోరాడుతున్న చెన్నై కెప్టెన్

ఐపీఎల్ 2026 సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఫామ్‌లో కొనసాగుతున్నా ఇబ్బందులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి.

Sanju Samson: చెన్నై జెర్సీలో తొలి అర్ధశతకం.. ఫామ్‌లోకి వచ్చిన సంజు

ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ ఆరంభం నుంచే ధైర్యంగా, నమ్మకంతో కనిపించాడు.

04 Apr 2026
క్రీడలు

IPL 2026: వారి వల్లే ఓడిపోయాం..రుతురాజ్‌ గైక్వాడ్ షాకింగ్ కామెంట్స్

సొంత మైదానం చెపాక్‌లో, చెన్నై సూపర్ కింగ్స్ 210 రన్ల లక్ష్యాన్ని ఇచ్చిన తర్వాత కూడా బౌలింగ్ విఫలమయ్యడంతో పరాజయమైంది.

IPL 2026: తల ఎత్తుకునేలా చేస్తాడనుకుంటే.. తలదించుకుని వెళ్లిపోతావా.. శాంసన్‌పై ఆశలుపెట్టుకున్న చెన్నై ఫ్యాన్స్‌కు షాక్

ఎన్నో ఆశలు పెట్టుకుని జట్టులోకి తీసుకున్నప్పటికీ, ఇప్పుడు చెన్నైకి భారంగా మారిన శాంసన్ ప్రదర్శన చూస్తే విమర్శలు తప్పవు.

26 Mar 2026
ఐపీఎల్

IPL 2026: చెన్నైకి కొత్త హీరోలు దొరికారు.. టైటిల్ కోసం రంగంలోకి సీఎస్కే

ఐపీఎల్ 19వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కొత్త జోష్‌తో పోటీకి సిద్ధమవుతోంది.

01 Dec 2025
క్రీడలు

Ruturaj Gaikwad: రుతురాజ్‌ గైక్వాడ్‌కు వన్డేల్లో ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలి : మాజీ క్రికెటర్ 

భారత యువ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు వన్డేల్లో ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

22 Oct 2024
బీసీసీఐ

IND vs AUS: ఆస్ట్రేలియా టూర్.. కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌.. జట్టులో ఇషాన్ కిషన్ కూడా.. 

అక్టోబర్ 31న ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటన కోసం బీసీసీఐ భారత్‌-ఎ జట్టు 15 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది.

12 Sep 2024
ఇండియా

Ruthuraj Gaikwad: ఇండియా-సికి బిగ్ షాక్ .. గాయపడిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్

ఇండియా-సి జ‌ట్టుకు బిగ్ షాక్ త‌గిలింది. అనంతపురం వేదిక‌గా ఇండియా బితో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఆ జ‌ట్టు కెప్టెన్‌, భార‌త యువ ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్ గాయ‌ప‌డ్డాడు.

02 May 2024
క్రీడలు

Chennai Vs Punjab: పంజాబ్ తో ఓటమికి కారణం చెప్పిన కెప్టెన్ రుతురాజ్ .. ఇది జట్టుతో అసలు సమస్య

పంజాబ్ కింగ్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయం పాలైంది.

22 Mar 2024
క్రీడలు

Ruthraj gaikwad: కెప్టెన్సీపై రుతురాజ్ గైక్వాడ్ కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ధోనీ స్థానంలో రుతురాజ్‌ను కెప్టెన్‌గా నియ‌మిస్తున్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించింది.

T20 World Cup: శుభ్‌మాన్ గిల్‌కు ఇక కష్టమే.. వరల్డ్ కప్‌లో ఆడాలంటే అతని కంటే బాగా ఆడాల్సిందే! 

టీమిండియాకు గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లో ఓపెనర్‌గా శుభమన్ గిల్ (Shubman Gill) వ్యవహరిస్తున్నాడు.

04 Dec 2023
క్రీడలు

Ruthuraj : ఆస్ట్రేలియాను బెంబెలెత్తించిన రుతురాజ్ గైక్వాడ్.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు సొంతం

భారతదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా తొలుత టాస్ ఓడింది. టాస్ గెలిచిన కంగారులు బౌలింగ్ ఎంచుకున్నారు.

Yashasvi Jaiswal: తప్పు అంతా నాదే.. అందుకే క్షమాపణ చెప్పా : యశస్వీ జైస్వాల్

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా (Team India) అద్భుతంగా రాణించింది.

Suryakumar Yadav: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

వన్డే వరల్డ్ కప్ 2023 ముగిసిన అనంతరం భారత జట్టు స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది.

Ruturaj Gaikwad : కెప్టెన్సీలో ధోనీ స్టైల్ వేరే నా స్టైల్ వేరే : రుతురాజ్ గైక్వాడ్ 

ఆసియా గేమ్స్ లో తన పోరును ఆరంభించేందుకు టీమిండియా సిద్ధమైంది. మంగళవారం నేపాల్‌తో టీమిండియా తలపడనుంది.