యశస్వీ జైస్వాల్: వార్తలు

Ind vs Eng test 2024: యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ 

యశస్వీ జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో తన రెండో డబుల్ సెంచరీని సాధించాడు.

Yashasvi Jaiswal: ఇంగ్లండ్‌పై యశస్వీ జైస్వాల్ సూపర్ సంచరీ 

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఆటగాడు యశస్వీ జైస్వాల్ అదరగొడుతున్నాడు.

Yashasvi Jaiswal: తప్పు అంతా నాదే.. అందుకే క్షమాపణ చెప్పా : యశస్వీ జైస్వాల్

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా (Team India) అద్భుతంగా రాణించింది.

Yashasvi Jaiswal: హాఫ్ సెంచరీతో రికార్డుల వర్షం కురిపించిన యశస్వీ జైస్వాల్

పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు సాధించారు.

14 Jul 2023

క్రీడలు

అరంగేట్రం మ్యాచులోనే రికార్డులను బద్దలుకొట్టిన యశస్వి జైస్వాల్

టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అరంగేట్రం మ్యాచులోనే అదరగొట్టాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు.