ఎంఎస్ ధోని: వార్తలు

అతను ఉంటే ఫెయిర్ ప్లే అవార్డును ఎప్పటికీ గెలవలేను: ఎంఎస్ ధోని 

టీమిండియా మాజీ ఆటగాడు, చైన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అంబటిరాయుడిపై సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రశంసలు కురిపించాడు.

30 May 2023

ఐపీఎల్

ఎంఎస్ ధోని మార్కు అంటే ఇదే.. వారిని ఆడించి విజేతగా నిలిపాడు

చైన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎక్కువగా వయస్సు మళ్లిన ఆటగాళ్లు ఉండటంతో ఆ జట్టుకు 'డాడీష్ ఆర్మీ' అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతుంటారు.

30 May 2023

ఐపీఎల్

IPL 2023: ధోని చేసిన పనికి ఎమోషనల్ అయిపోయిన అంబటిరాయుడు 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో చైన్నై సూపర్ కింగ్స్ టైటిల్ ను గెలుచుకుంది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ పై చైన్నై ఘన విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ లో ఐదోసారి ట్రోఫీని నెగ్గి రికార్డును సృష్టించింది.

30 May 2023

ఐపీఎల్

చివరి ఓవర్లో టెన్షన్ పడ్డ ఎంఎస్ ధోనీ.. గెలిచాక కన్నీళ్లు (వీడియో)

మైదానంలో తన వ్యూహాలతో ప్రత్యర్థులను ఓడించే ఎంఎస్ ధోని.. మైదానంలో ప్రశాంతంగా కనిపిస్తుంటాడు.

30 May 2023

ఐపీఎల్

తన వైపు నుంచి సీఎస్కేకు పెద్ద బహుమతి.. రిటైర్మెంట్‌పై ధోనీ క్లారిటీ

ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచులో గుజరాత్ పై చైన్నై విజయం సాధించి కప్పును ఎగరేసుకొనిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో గుజరాత్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదోవ ప్రీమియర్ లీగ్ టైటిల్ కైవసం చేసుకున్న జట్టుగా చైన్నై నిలిచింది.

25 May 2023

ఐపీఎల్

ధోనీ క్రీజులోకి వచ్చాడు.. జియో సినిమాలో సరికొత్త రికార్డు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో జరిగిన క్వాలిఫయర్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ పై చైన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచులో జియో సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది. అంబటి రాయుడు ఔటైనా తర్వాత ఎంఎస్ ధోని క్రీజులోకి వచ్చాడు.

ఎంఎస్ ధోనిపై నిషేధం.. ఫైనల్  మ్యాచ్‌కు దూరం..?

ఐపీఎల్ 2023లో ఎంఎస్ ధోని సారథ్యంలో చైన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఫైనల్స్ లో అడుగుపెట్టింది. పదిసార్లు ఫైనల్ కు చేరిన జట్టుగా సీఎస్కే రికార్డు సృష్టించింది.

IPL 2023: ఆ పార్టీలో ధోనీ ఏడ్చేశాడు: హర్భజన్ సింగ్!

భారత క్రికెటర్ ఎంఎస్ ధోని తన టాలెంట్ తో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ధోనికి వీరాభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

23 May 2023

ఐపీఎల్

ఎంఎస్ ధోనిలా ఎప్పుడూ అతడిని చూడలేదు.. మహీపై హార్ధిక్ పాండ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా క్వాలిఫయర్ 1 మ్యాచులో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. చైన్నైలోని చెపాక్ వేదికగా మంగళవారం ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

సచిన్ చూసి ధోని, కోహ్లీ నేర్చుకోవాలి.. వారిద్దరికి డబ్బే ముఖ్యమా..?

కొందరు సెలబ్రిటీలు ఏ యాడ్ లో పడితే ఆ యాడ్ లో దర్శనం ఇస్తుంటారు. ముఖ్యంగా ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అల్కహాల్ ప్రమోషన్లలో సెలబ్రిటీలు చేస్తున్నారు. ఏదైనా ప్రొడెక్టును సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తే దానికి విపరీతమైన డిమాండ్ మార్కెట్లో ఏర్పడుతుంది.

మరోసారి ధోనీని ట్రోల్ చేసిన కెవిన్ పీటర్సన్.. స్పందించని మిస్టర్ కూల్

ఇంగ్లాండ్ మాజీ స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ మరోసారి ఎంఎస్ ధోనీని ట్రోల్ చేశాడు. సరదాగా మంగళ, బుధవారాల్లో వరుస ట్వీట్లతో ధోనీపై పీటర్సన్ కౌంటర్లు వేశాడు.

15 May 2023

ఐపీఎల్

సీఎస్కే అభిమానులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది కూడా ఆడనున్న ధోని

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ధోని అభిమానులు సంబరాలు చేసుకొనే మంచి న్యూస్ అందింది.

15 May 2023

ఐపీఎల్

ధోని తల్లికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన సీఎస్కే అభిమానులు.. ఎందుకో తెలుసా?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరి క్రికెట్లరకు అభిమానులుంటే ధోని మాత్రం డై హార్డ్స్ ఫ్యాన్స్ ఉన్నారు. ధోని కనపడగానే అభిమానులు పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతుంటారు.

IPL 2023: చివర్లో బౌండరీలు బాదడమే తన లక్ష్యం : ఎంఎస్ ధోని 

ఐపీఎల్లో చైన్నైసూపర్ కింగ్స్ ప్లేఆప్స్ దిశగా ముందుకెళ్తుతోంది. తాజాగా ఢిల్లీని 27 పరుగుల తేడాతో చైన్నై ఓడించింది. ఈ మ్యాచ్లో ధోని 9 బంతుల్లో 20 పరుగులు చేశాడు.

11 May 2023

ఐపీఎల్

IPL 2023: సీఎస్కే తరుపున మరో రికార్డును సాధించిన ఎంఎస్ ధోని 

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీమిండియాకు రెండు ప్రపంచ్ కప్ లు అందించిన కెప్టెన్, అతడి సారథ్యంలో 2013లో ఛాంపియన్ ట్రోఫీని సైతం టీమిండియా గెలుచుకుంది.

10 May 2023

ఐపీఎల్

మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఎంఎస్ ధోని.. ఆస్కార్ విన్నర్స్ కు జెర్సీ అందజేత 

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ ఆస్కార్ గెలిచిన విషయం తెలిసిందే.

09 May 2023

ఐపీఎల్

ధోనీ రిటైర్మెంట్ పై కీలక విషయాన్ని బయటపెట్టిన సురేష్ రైనా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో చైన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకూ ఆడిన 11 మ్యాచ్ ల్లో 6 గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

ప్రతిసారీ ధోని రిటైర్మెంట్ గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నారు : సెహ్వాగ్ ఫైర్

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. తాజాగా ఈ విషయంపై ధోని స్పందించి సమాధానం ఇచ్చాడు.

03 May 2023

ఐపీఎల్

ఇది నా చివరి ఐపీఎల్ కాదు : ఎంఎస్ ధోని

లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు టాస్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

ధోనిపై అభిమానంపై చాటుకున్న బిగ్ ఫ్యాన్.. 2400 కిలోమీటర్లు సైక్లింగ్

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి కొన్ని కోట్లమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఎంతమంది అభిమానులు ఉన్నారో కచ్చితంగా లెక్కచెప్పడం కష్టం కానీ.. ఎలాంటి అభిమానులు ఉన్నారు? వారి అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో ఈ విషయంతో ఊహించే అవకాశం ఉంటుంది.

సన్ రైజర్స్ పై ధోని ట్రాక్ రికార్డు ఇదే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. చైన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ సాయంత్రం 7:30గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకూ ఈ సీజన్ లో ఈ రెండు జట్లు ఐదేసి చొప్పున మ్యాచ్ లు ఆడాయి.ఇందులో సీఎస్కే మూడు విజయాలు సాధించగా.. సన్ రైజర్స్ రెండు మ్యాచ్ ల్లో నెగ్గింది.

ధోని, రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన ట్విట్టర్.. బ్లూటిక్ మాయం

ప్రముఖ క్రికెటర్ల ట్విట్టర్ ఖాతాల్లో గురువారం బ్లూటిక్ మాయమైంది. దీంతో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న క్రికెటర్లు ట్విటర్ చర్యతో షాక్ కు గురవుతున్నారు.

17 Apr 2023

ఐపీఎల్

ఎంఎస్ ధోని లాంటి కెప్టెన్ భవిష్యతులో రావడం కష్టమే : టీమిండియా దిగ్గజం

టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని ప్రపంచ క్రికెట్‌లో లెజెండరీ ప్లేయర్, తన కెప్టెన్సీలో ఎన్నో రికార్డులను సాధించాడు.

13 Apr 2023

ఐపీఎల్

IPL 2023 : CSK కి మరో బిగ్ షాక్.. నెక్ట్ మ్యాచ్ కు ధోని దూరం?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ చేతిలో చైన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది.

13 Apr 2023

ఐపీఎల్

IPL 2023: ధోనీలో ఏదో తప్పు ఉంది: మాథ్యూ హెడన్

రాజస్థాన్ రాయల్స్ పై చైన్నై సూపర్ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్లో 21 పరుగులు అవసరం కాగా.. కేవలం 18 పరుగులే వచ్చాయి.

12 Apr 2023

ఐపీఎల్

ఐపీఎల్‌లో సీఎస్కే కెప్టెన్‌గా ధోని స్పెషల్ రికార్డు

ఐపీఎల్ లో చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నాడు. ఇప్పటివరకూ ఏ క్రికెటర్‌కు సాధ్యం కానీ స్పెషల్ రికార్డును ధోని అధిగమించనున్నాడు. నేడు రాజస్థాన్ రాయల్స్‌తో చైన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

04 Apr 2023

ఐపీఎల్

డ్వేన్ బ్రావో తల్లికి ఎంఎస్ ధోని శుభాకాంక్షలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చైన్నై సూపర్ కింగ్స్ నాలుగుసార్లు విజేతగా నిలిచింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో పరాజయం పాలైన చైన్నై.. రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

04 Apr 2023

ఐపీఎల్

ఐపీఎల్‌లో మరో మైలురాయిని చేరుకున్న ఎంఎస్ ధోని

ఐపీఎల్‌లో చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. నిన్న గుజరాత్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవ‌ర్లో రెండు సిక్సర్లు బాది మరో అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు.

వాంఖడే స్టేడియంలో ధోనికి అరుదైన స్థానం

1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో టీమిండియా మొదటిసారి వరల్డ్ కప్‌ను ముద్దాడింది. అనంతరం టీమిండియాకు వరల్డ్ కప్ అందని ద్రాక్షలా మారింది. కానీ మహేంద్రసింగ్ ధోని సారథ్యంలో 2011లో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో టీమిండియా గెలుపొంది, వరల్డ్ కప్‌ను సాధించింది.