నెదర్లాండ్స్: వార్తలు
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలో సరికొత్త మైలురాయి.. 600 బౌండరీలు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా స్మృతి మంధాన
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.
Tesla: యూరప్‌లో టెస్లాకు చిక్కులు.. సెల్ఫ్ డ్రైవింగ్ డేటాపై ఆరోపణలు
యూరప్‌లో తన ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD) టెక్నాలజీకి అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్న టెస్లా కొత్త వివాదంలో చిక్కుకుంది.
PM Modi: 11వ శతాబ్దం నాటి భారతీయ చారిత్రక సంపదను తిరిగి ఇస్తున్న నెదర్లాండ్స్
నెదర్లాండ్స్‌లో ఉన్న భారతీయ చారిత్రక సంపదను తిరిగి భారత్‌కు అప్పగించేందుకు ఆ దేశ ప్రభుత్వం అంగీకరించింది.
PM Modi: భారత్‌లో స్టార్టప్ విప్లవం.. 4 యూనికార్న్‌ల నుంచి 100 దాటిన కంపెనీలు: మోదీ
సెమీకండక్టర్ రంగంలో భారత్ కీలక ముందడుగు వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న ప్రధాని, హేగ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనకు సాంస్కృతిక కార్యక్రమాలతో ఘన స్వాగతం లభించింది.
WHO: హాంటావైరస్ కేసులు మరింత పెరిగే అవకాశం.. దేశాలు అప్రమత్తంగా ఉండాలి: WHO
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అధినేత టెడ్రోస్ ఘెబ్రేయేసస్(Tedros Adhanom Ghebreyesus) హాంటావైరస్ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.
Dutch Princesses: డచ్ యువరాణులపై హత్యాయత్నం కుట్ర.. నిందితుడి వద్ద గొడ్డళ్లు, నాజీ చిహ్నం లభ్యం
నెదర్లాండ్స్‌లో డచ్ రాజ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని పన్నిన భయానక కుట్రపై కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
Four Freedoms Award : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి.. నెదర్లాండ్స్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డు
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీకి నెదర్లాండ్స్‌లోని మిడ్డెల్‌బర్గ్‌లో ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఫోర్ ఫ్రీడమ్స్ అవార్డు ప్రదానం చేశారు.
Iran War: పశ్చిమ ఆసియా యుద్ధం.. 40కి పైగా ఇంధన క్షేత్రాలు ధ్వంసం: ఐఈఏ చీఫ్ కీలక హెచ్చరిక
కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ కనిపించని స్థాయిలో ఇంధన సంక్షోభం ముప్పు ప్రపంచాన్ని ఇప్పుడు ఎదుర్కొంటోందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) అధిపతి ఫాతిహ్ బిరోల్ హెచ్చరించారు.
KC-390: భారత్‌లోనే కేసీ-390 మిలీనియం తయారీకి ఎంబ్రాయెర్ సన్నాహాలు
బ్రెజిల్‌కు చెందిన విమాన తయారీ దిగ్గజం ఎంబ్రాయెర్(Embraer)భారత్‌లోనే కేసీ-390 మిలీనియం రవాణా విమానాల తయారీ చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది.
Aryan Dutt: భారత్‌తో మ్యాచ్‌లో ఆకట్టుకున్న నెదర్లాండ్స్ యువ స్పిన్నర్ ఆర్యన్ దత్
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు పరాజయం పాలైనప్పటికీ, వారి స్పిన్నర్ ఆర్యన్ దత్ తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు.
IND vs NED: దూబే సిక్సర్ల మోత.. నెదర్లాండ్స్‌పై భారత్ విజయం
టీ20 ప్రపంచకప్ 2026లో గ్రూప్-ఏ చివరి మ్యాచ్‌లో భారత జట్టు విజయభేరి మోగించింది.
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ లో యువ ప్లేయర్స్.. మ్యాచ్ విన్నర్లుగా మారే 8 మంది ఎవరో తెలుసా?
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే చాలా జట్లు తమ తుది జట్లను ప్రకటించాయి.
Telangana: ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు.. రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న యూపీసీ వోల్ట్ సంస్థ
తెలంగాణకు మరో కీలక పెట్టుబడి లభించింది. హైదరాబాద్ పరిసరాల్లో అభివృద్ధి చెందుతున్న 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐకు అనుకూలమైన ఆధునిక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన ఒప్పందం చేసుకుంది.
Trump tariffs: ట్రంప్ టారిఫ్‌లు చట్టబద్ధమా? ఈరోజు తీర్పు చెప్పనున్న అమెరికా సుప్రీంకోర్టు
అమెరికా సుప్రీంకోర్టు ఈ నెల 20న (మంగళవారం) ఉదయం 10 గంటలకు (ET) తన తదుపరి విడత తీర్పులను వెల్లడించనుంది.
Rob Jetten: ప్రపంచ చరిత్రలో కొత్త అధ్యాయం.. మొట్టమొదటి ప్రధానమంత్రిగా గే ఎంపిక!
నెదర్లాండ్స్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కానుంది. అక్టోబర్ 29న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డచ్ సెంట్రిస్ట్ పార్టీ D66 ఘన విజయం సాధించింది.
Netherlands: టీ20 క్రికెట్ చరిత్రలో తొలిసారి.. మూడో సూపర్ ఓవర్‌లో తేలిన ఫలితం
అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఎన్నడూ చూడని అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
Netherlands: జీవిత చరమాంకం వరకు కలిసి ప్రయాణించిన పాఠశాల ప్రియురాలు
నెదర్లాండ్స్‌లోని ఒక జంట తమ జీవితమంతా ఒకరితో ఒకరు కలిసి ఉన్న తర్వాత తమ జీవితాలను ముగించాలని నిర్ణయించుకున్నారు.
Netherland: ఆమ్‌స్టర్‌డామ్‌లోని షిపోల్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం.. విమానం ఇంజిన్‌లో చిక్కుకుని వ్యక్తి మృతి
నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లోని షిపోల్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది.
ప్రేక్షకులు నా ఆటను చూడరు.. వాటినే చూస్తారు: సెక్సిజంపై గ్రాండ్‌మాస్టర్ దివ్య కామెంట్స్
నెదర్లాండ్స్‌లోని విజ్క్ ఆన్ జీలో జరిగిన టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్‌లో పాల్గొన్న తర్వాత భారత చెస్ స్టార్ దివ్య దేశ్‌ముఖ్ క్రీడల్లో సెక్సిజం, స్త్రీ ద్వేషం సమస్యపై సంచలన కామెంట్స్ చేశారు.
PAK Vs NED: నెదర్లాండ్స్‌తో టీ20 సిరీస్‌ను వాయిదా వేసుకున్న పాక్.. కారణమిదే?
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ (Pakistan) చెత్త ప్రదర్శనతో విమర్శలను మూటకట్టకుంది.
India vs Netherlands: టీమిండియా 9వ విజయం.. నెదర్లాండ్స్‌పై భారీ గెలుపు
ప్రపంచ కప్ 2023లో టీమిండియా తన విజయ పరంపరను కొనసాగించింది. గ్రూప్ స్టేజ్‌లో వరుసగా 9వ విజయాన్ని నమోదు చేసింది.
India vs Netherlands: శ్రేయాస్, కేెఎల్ రాహుల్ సెంచరీల మోత.. నెదర్లాండ్స్ టార్గెట్ 411 పరుగులు
ప్రపంచ కప్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు.
IND vs NED: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
ఐసీసీ ప్రపంచ కప్‌లో చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా టీమ్ ఇండియా- నెదర్లాండ్స్ తలపడుతున్నాయి.
ENG Vs NED : టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ఎవరిదంటే..?
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా 40వ మ్యాచులో ఇవాళ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ వర్సెస్ నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి.
NED vs AFG: నెదర్లాండ్స్‌పై ఆప్ఘనిస్తాన్ విజయం.. సెమీస్ ఆశలు సజీవం
సంచలన ప్రదర్శనతో పెద్ద జట్లకు షాకిచ్చిన నెదర్లాండ్స్ బ్యాటర్లు కీలక మ్యాచులో చేతులెత్తేశారు.
NED vs AFG: టాస్ నెగ్గిన నెదర్లాండ్స్.. తుది జట్లు ఇవే!
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ లక్నోలో జరుగుతున్న 34వ మ్యాచులో నెదర్లాండ్స్, అఫ్గనిస్తాన్ జట్ల ఆసక్తికర పోరు జరగనుంది.
AUS vs NED: వరల్డ్ కప్ చరిత్రలో భారీ విజయం సాధించిన ఆస్ట్రేలియా
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పసికూన నెదర్లాండ్స్ ఫై ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
AUS vs NED: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. కామెరూన్ గ్రీన్ ఎంట్రీ
వన్డే వరల్డ్ కప్ 2023లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇవాళ ఆస్ట్రేలియాతో నెదర్లాండ్స్ అమీతుమీ తేల్చుకోనుంది.
ODI World Cup: వరల్డ్ కప్‌లో మరో సంచలనం.. సఫారీలకు షాకిచ్చిన నెదర్లాండ్స్
వన్డే వరల్డ్ కప్ 2023 లో మరో సంచలనం నమోదైంది. నిన్న ఆఫ్గాన్‌పై ఇంగ్లండ్ గెలవగా, తాజాగా దక్షిణాఫ్రికాకు పసికూన నెదర్లాండ్స్ షాకిచ్చింది.
ICC Cricket World Cup: సౌతాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్.. సఫారీల జోరు కొనసాగుతుందా?
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భాగంగా మంగళవారం దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి.
PAK vs NED: మాకు సపోర్టు చేయండి.. తెలుగులో మాట్లాడిన డచ్ ప్లేయర్
వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా ఇవాళ హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.
ODI World Cup: వన్డే ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన నెదర్లాండ్స్.. తెలుగోడికి చోటు!
భారత్ వేదికగా అక్టోబర్ 5న వన్డే ప్రపంచ కప్ సమరం మొదలు కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే చాలా జట్లు 15 మందితో కూడిన జట్లను ప్రకటించాయి.
Netherlands Recession: నెదర్లాండ్స్‌లో ఆర్థిక మాంద్యం; ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం
నెదర్లాండ్స్ ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించింది. 2023లో క్యూ2లో స్థూల దేశీయోత్పత్తి 0.3శాతం క్షీణించినట్లు ఆ దేశ గణాంకాల కార్యాలయం బుధవారం తెలిపింది.
సముద్రంలో పయనిస్తున్న నౌకలో భారీ అగ్ని ప్రమాదం.. 3000 కార్లు అగ్గిపాలు, వ్యక్తి మృతి
యూరప్ ఖండంలోని నెదర్లాండ్స్‌కు చెందిన ఓ సరకు రవాణా నౌకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 3వేల కార్లతో ఉత్తర సముద్రం (అట్లాంటిక్ సముద్రంలోని ఓ భాగం)లో వెళ్తున్న ఈ భారీ నౌకలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
స్కాట్లాండ్ ఓటమి.. వన్డే వరల్డ్ కప్‌కు నెదర్లాండ్స్ క్వాలిఫై
2023 ఆక్టోబర్‌లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌కు పసికూన నెదర్లాండ్స్ అర్హత సాధించింది. అద్భుతమైన ప్రదర్శనతో అయిదోసారి ఈ టోర్నీలో పోటీపడే అవకాశాన్ని నెదర్లాండ్స్ కొట్టేసింది.
ఒమన్‌పై నెదర్లాండ్స్ విజయం
వరల్డ్ క్యాలిఫయర్స్ టోర్నమెంట్‌లో భాగంగా ఒమన్‌తో జరిగిన సూపర్ సిక్సెస్ మ్యాచులో నెదర్లాండ్స్ 74 పరుగుల తేడాతో గెలుపొందింది.
Same Sex Marriage: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏది?
భారతదేశంలో స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరుగుతోంది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వింటోంది.