NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / NED vs AFG: టాస్ నెగ్గిన నెదర్లాండ్స్.. తుది జట్లు ఇవే!
    తదుపరి వార్తా కథనం
    NED vs AFG: టాస్ నెగ్గిన నెదర్లాండ్స్.. తుది జట్లు ఇవే!
    టాస్ నెగ్గిన నెదర్లాండ్స్.. తుది జట్లు ఇవే!

    NED vs AFG: టాస్ నెగ్గిన నెదర్లాండ్స్.. తుది జట్లు ఇవే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 03, 2023
    01:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వన్డే వరల్డ్ కప్‌ 2023లో భాగంగా ఇవాళ లక్నోలో జరుగుతున్న 34వ మ్యాచులో నెదర్లాండ్స్, అఫ్గనిస్తాన్ జట్ల ఆసక్తికర పోరు జరగనుంది.

    ఈ మ్యాచులో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

    అప్ఘనిస్తాన్ నలుగురు స్పినర్లతో బరిలోకి దిగుతండగా, నెదర్లాండ్స్ జట్టులో ఒక మార్పును చేసింది.

    సౌతాఫ్రికా ఓడించి సంచలనం సృష్టించిన ఈ జట్టు ఇవాళ కూడా మ్యాచులో సత్తా చాటాలని భావిస్తోంది.

    మరోవైపు పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో అఫ్గనిస్తాన్, డచ్ టీమ్‌ను ఓడించి సెమీస్ ఛాన్స్‌ను సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది.

    ఈ మ్యాచులో మంచి రన్‌రేట్‌తో విజయం సాధిస్తే 8 పాయింట్లతో న్యూజిలాండ్ సరసన అఫ్ఘన్ చేరనుంది.

    Details

    ఇరు జట్లలోని సభ్యులు

    నెదర్లాండ్స్ జట్టు

    వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), బాస్ డి లీడే, సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్

    ఆఫ్ఘనిస్తాన్ జట్టు

    రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(సి), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(w), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నెదర్లాండ్స్
    వన్డే వరల్డ్ కప్ 2023

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    నెదర్లాండ్స్

    Same Sex Marriage: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏది?  సుప్రీంకోర్టు
    ఒమన్‌పై నెదర్లాండ్స్ విజయం క్రికెట్
    స్కాట్లాండ్ ఓటమి.. వన్డే వరల్డ్ కప్‌కు నెదర్లాండ్స్ క్వాలిఫై క్రికెట్
    సముద్రంలో పయనిస్తున్న నౌకలో భారీ అగ్ని ప్రమాదం.. 3000 కార్లు అగ్గిపాలు, వ్యక్తి మృతి అంతర్జాతీయం

    వన్డే వరల్డ్ కప్ 2023

    IND Vs BAN: శతకొట్టిన విరాట్ కోహ్లీ.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్  టీమిండియా
    IND Vs BAN: గెలిచిన టీమిండియా.. పాకిస్థాన్ న‌టి కోరిక తీర‌లేదు! పాకిస్థాన్
    వన్డే వరల్డ్ కప్ 2023: హార్దిక్ పాండ్యా కాలి మడమ గాయంపై రోహిత్ శర్మ కామెంట్స్  రోహిత్ శర్మ
    వన్డే ప్రపంచ కప్: న్యూజిలాండ్ తో మ్యాచుకు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం?  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025