NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Netherland: ఆమ్‌స్టర్‌డామ్‌లోని షిపోల్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం.. విమానం ఇంజిన్‌లో చిక్కుకుని వ్యక్తి మృతి
    తదుపరి వార్తా కథనం
    Netherland: ఆమ్‌స్టర్‌డామ్‌లోని షిపోల్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం.. విమానం ఇంజిన్‌లో చిక్కుకుని వ్యక్తి మృతి
    ఆమ్‌స్టర్‌డామ్‌లోని షిపోల్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం.. విమానం ఇంజిన్‌లో చిక్కుకుని వ్యక్తి మృతి

    Netherland: ఆమ్‌స్టర్‌డామ్‌లోని షిపోల్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం.. విమానం ఇంజిన్‌లో చిక్కుకుని వ్యక్తి మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 30, 2024
    08:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లోని షిపోల్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది.

    విమానాశ్రయంలో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానం ఇంజిన్‌లో ఇరుక్కుని వ్యక్తి మృతి చెందాడు.

    ఈప్రమాదం జరిగినప్పుడు KLM విమానం డెన్మార్క్‌లోని బిలుండ్‌కు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని ఒక అధికారి తెలిపారు.

    విమానం ఇంజిన్‌లో చిక్కుకున్నవ్యక్తి

    కదులుతున్న విమానం ఇంజిన్‌లో ఒక వ్యక్తి చిక్కుకున్న సంఘటన ఈరోజు షిపోల్‌లో జరిగిందని డచ్ మేజర్ క్యారియర్ KLM తెలిపింది.

    దురదృష్టవశాత్తూ ఆ వ్యక్తి చనిపోయాడు.అయితే మృతుడు ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

    నెదర్లాండ్స్‌లోని అతిపెద్ద విమానాశ్రయంలో డచ్ బోర్డర్ పోలీసులు భద్రతకు బాధ్యత వహిస్తారు.

    ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ.. ఘటన తర్వాత ప్రయాణికులందరినీ విమానం నుంచి దింపేశామని, దీనిపై దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు.

    Details 

     స్వల్ప-దూరం ఎంబ్రేయర్ జెట్

    స్థానిక మీడియా ప్రకారం, ఈ విమానం స్వల్ప-దూరం ఎంబ్రేయర్ జెట్, దీనిని KLM సిటీహాపర్ సర్వీస్ ఉపయోగిస్తుంది.

    ఇది ప్రధానంగా లండన్, ఇతర సమీప గమ్యస్థానాలకు విమానాలను నడుపుతుంది.

    ఘటనకు సంబంధించిన వీడియోలో అనేక అగ్నిమాపక ట్రక్కులు విమానాన్ని చుట్టుముట్టాయి.

    స్కిపోల్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రమాదాలు చాలా తక్కువగా జరుగుతాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నెదర్లాండ్స్

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    నెదర్లాండ్స్

    Same Sex Marriage: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏది?  సుప్రీంకోర్టు
    ఒమన్‌పై నెదర్లాండ్స్ విజయం క్రికెట్
    స్కాట్లాండ్ ఓటమి.. వన్డే వరల్డ్ కప్‌కు నెదర్లాండ్స్ క్వాలిఫై క్రికెట్
    సముద్రంలో పయనిస్తున్న నౌకలో భారీ అగ్ని ప్రమాదం.. 3000 కార్లు అగ్గిపాలు, వ్యక్తి మృతి అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025