చెస్: వార్తలు
Praggnanandhaa: గ్రాండ్ చెస్ టూర్‌లో ప్రజ్ఞానందకు రెండో స్థానం
గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా నిర్వహిస్తున్న జాగ్రెబ్ అంచె పోటీల్లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ఆకట్టుకునే ప్రదర్శనతో ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాడు.
Pragnananda: చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా గుర్తింపు
భారత చెస్ సంచలనం, యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
Praggnanandhaa: కార్ల్‌సన్,గుకేశ్‌లపై వరుస విజయాలు.. నార్వే చెస్ టైటిల్ పోరులో ప్రజ్ఞానంద
నార్వే చెస్ టోర్నీలో భారత చెస్ యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
Praggnanandhaa: మాగ్నెస్ కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానంద అద్భుత విజయం
భారతదేశానికి చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నీలో మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు.
Aronyak Ghosh: ఇండియా 95వ గ్రాండ్‌మాస్టర్‌గా అరోణ్యక్ ఘోష్
బెంగాల్‌కు చెందిన యువ చెస్ క్రీడాకారుడు అరోణ్యక్ ఘోష్ రెండు సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) బిరుదును సాధించాడు.
Koneru Humpy: మహిళల క్యాండిడేట్స్ టోర్నీకి హంపి గుడ్‌బై..కారణం ఏంటంటే?
భారతదేశానికి చెందిన గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది.
Magnus Carlsen: మరోసారి భారత గ్రాండ్‌మాస్టర్ చేతిలో ఓడిన కార్ల్సెన్.. ఆగ్రహాన్ని అదుపు చేయలేక..!
ప్రస్తుత ప్రపంచ చెస్‌లో 'ది వన్ అండ్ ఓన్లీ'గా గుర్తింపు పొందిన నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సెన్ మరోసారి తన ఆగ్రహాన్ని అదుపులో పెట్టలేకపోయాడు.
World Rapid ChampionShip: ప్రపంచ చెస్‌లో తెలుగు వెలుగులు.. హంపి, అర్జున్‌కి కాంస్య పతకాలు
ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు తేజాలు కోనేరు హంపి, అర్జున్ ఇరిగేశి సత్తా చాటారు.
Year Ender 2025: క్రికెట్ నుంచి చెస్ వరకూ.. భారత యువత సాధించిన అద్భుత విజయాలపై ఓ లుక్కేయండి!
భారత క్రీడా రంగంలో 2025 ఏడాది యువ ఆటగాళ్లదే అనిపించింది. క్రికెట్ నుంచి చెస్, షూటింగ్ వరకు అనేక క్రీడల్లో యువ ప్లేయర్లు అద్భుత ప్రదర్శనలతో దేశ గర్వాన్ని పెంచారు.
chess: భారత్‌కు మరో గర్వకారణం.. చెస్‌లో రికార్డు బ్రేక్ చేసిన మూడేళ్ల బుడ్డోడు
మూడుేళ్ల వయసులోనే చెస్‌లో అద్భుతం చేసి భారత్‌కు పేరు తీసుకొచ్చాడు సరవగ్య సింగ్ కుష్వాహా.
Checkmate: హికరు నకముర అసహనం.. గుకేశ్ రాజును ప్రేక్షకుల వైపు విసిరేసి
అమెరికా ప్రముఖ గ్రాండ్‌మాస్టర్ హికరు నకముర ఓ వివాదంలో చిక్కుకున్నాడు.
FIDE Grand Swiss: గుకేశ్‌కు షాకిచ్చిన యువ గ్రాండ్ మాస్టర్ అభిమన్యు మిశ్రా
2025 ఫిడె గ్రాండ్ స్విస్ టోర్నమెంట్‌లో భారత చెస్ స్టార్ గుకేశ్‌ను అమెరికా యువ గ్రాండ్ మాస్టర్ అభిమన్యు మిశ్రా ఓడించాడు.
Sinquefield Cup 2025: సింక్విఫీల్డ్ కప్‌లో గుకేశ్ డ్రా.. నాలుగో స్థానానికి ప్రగ్యానంద
సెయింట్ లూయిస్‌లో జరుగుతున్న సింక్విఫీల్డ్ కప్ 2025లో బుధవారం భారత చెస్ ఆటగాళ్లకు పెద్ద విజయాలు లభించలేదు.
Koneru Humpy vs Divya Deshmukh: హంపి vs దివ్య.. మహిళల చెస్ ఫైనల్.. మ్యాచ్ వివరాలు ఇవే!
మహిళల చెస్ ప్రపంచకప్ 2025 ఫైనల్ సమయం అసన్నమైంది. ఈసారి టైటిల్ ఎవరికి దక్కినా భారత్‌కే కప్ గ్యారెంటీ.
Magnus Carlsen: ఆర్ ప్రజ్ఞానంద చేతిలో ఓడిపోయిన మాగ్నస్ కార్ల్‌సెన్
లాస్ వెగాస్‌లో జరిగిన ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్‌స్లామ్ టూర్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌పై సంచలన విజయాన్ని సాధించాడు.
Aarit kapil: మాగ్నస్ కార్ల్‌సెన్‌కు షాక్ ఇచ్చిన తొమ్మిదేళ్ల ఆరిత్
ప్రపంచపు నంబర్‌వన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)ను ఢిల్లీకి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి ఆరిత్ కపిల్ షాక్ ఇచ్చాడు.
Magnus Carlsen: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న చెస్ దిగ్గం మాగ్నస్ కార్ల్‌సన్
ప్రపంచ నంబర్‌వన్ చెస్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు.
Chess: 'ఫిడె' నిబంధనల మార్పు.. జీన్స్‌తో బరిలోకి కార్ల్‌సన్
ప్రపంచ నంబర్‌వన్ చెస్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ త్వరలో బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో పోటీకి దిగనున్నాడు.
Gukesh: గుకేశ్‌ను సన్మానించిన రజనీకాంత్, గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేసిన శివకార్తికేయన్
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిన భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ ఇప్పుడు సినీ ప్రముఖులతో ప్రత్యేకమైన క్షణాలను గడిపారు.
D Gukesh: గుకేష్‌పై ఉద్దేశపూర్వకంగానే డింగ్ ఓడిపోయాడు.. రష్యన్ చెస్ ఫెడరేషన్ హెడ్ సంచలన ఆరోపణలు
చెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు గుకేశ్ అద్భుత ప్రదర్శన కనబరచాడు.
D Gukesh: విశ్వ విజేతగా గుకేశ్‌కు ప్రైజ్‌మనీ ఎంతంటే?
2024 ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో దొమ్మరాజు గుకేశ్ విజేతగా నిలిచాడు.
Arjun Erigaisi: చెస్'లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్.. ప్రపంచ రెండో ర్యాంకు సాధించిన అర్జున్
ఇటీవలి కాలంలో 64 గళ్ల ఆటలో అద్భుత విజయాలతో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి మరో అరుదైన ఘనత సాధించాడు.
Chess Olympiad 2024: రోహిత్ శర్మ స్టైల్‌లో చెస్ ఛాంపియన్ల సంబరాలు
చెస్ ఒలింపియాడ్‌లో విజేతలుగా నిలిచి భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల, మహిళల విభాగాల్లో కూడా విజేతలుగా నిలిచిన భారత జట్టు బంగారు పతకాలు సాధించింది.
Chess: చరిత్ర సృష్టించిన భారత్.. చెస్ ఒలింపియాడ్‌లో అరుదైన ఘనత
చెస్ జట్లు ఒలింపియాడ్-2024లో భారత్ తన మొట్టమొదటి బంగారు పతకాన్ని గెలుచుకుంది. టోర్నీలో మొదటిసారి పసిడి పతకాన్ని గెలచుకొని చరిత్రను సృష్టించింది.
Gukesth-World Championship : చరిత్ర సృష్టించనున్న గ్రాండ్ మాస్టర్ గుకేష్ దొమ్మరాజు
గ్రాండ్ మాస్టర్(Grand master) గుకేష్ దొమ్మరాజు(Gukesh Dommaraju)చరిత్ర సృష్టించనున్నాడు.
ప్రేక్షకులు నా ఆటను చూడరు.. వాటినే చూస్తారు: సెక్సిజంపై గ్రాండ్‌మాస్టర్ దివ్య కామెంట్స్
నెదర్లాండ్స్‌లోని విజ్క్ ఆన్ జీలో జరిగిన టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్‌లో పాల్గొన్న తర్వాత భారత చెస్ స్టార్ దివ్య దేశ్‌ముఖ్ క్రీడల్లో సెక్సిజం, స్త్రీ ద్వేషం సమస్యపై సంచలన కామెంట్స్ చేశారు.
Praggnanandhaa: ప్రపంచ ఛాంపియన్ ను ఓడించిన ప్రజ్ఞానంద.. విశ్వనాథ్ ఆనంద్ ను దాటి..
ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద (R Praggnanandha)చరిత్ర సృష్టించాడు.
ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్‌షిప్ నుంచి వైదొలగిన భారత జట్టు
అక్టోబర్ 14 నుండి 23 వరకు ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్‌లో జరిగే ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్‌షిప్ 2023 నుండి భారత చెస్ ప్రతినిధి బృందం వైదొలిగింది.
Chess World Cup : ప్చ్.. ఫైనల్లో ప్రజ్ఞానంద ఓటమి
భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద చెస్ ప్రపంచ కప్ పోటీలో ఓటమి పాలయ్యారు. ఫైనల్ టైబ్రేక్ లో ప్రజ్ఞానందపై వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు క్లార్ సన్ వరుసగా రెండు గేమ్ ల్లో విజయం సాధించారు.
Chess world cup 2023: ప్రపంచకప్ చెస్ ఫైనల్‌కు చేరుకున్న ప్రజ్ఞానంద: కార్లసన్‌తో నేడు ఢీ
చెస్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ప్రజ్ఞానంద అడుగు పెట్టాడు. భారతదేశం నుంచి విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్ లో అడుగు పెట్టిన రెండో ఆటగాడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు.