Chess Championship: ఏసియాన్ చెస్‌లో భారత్ అండర్-11 బాలికలకు కాంస్యం
వ్రాసిన వారు
Moogati Shabari
Aug 20, 2026
09:31 am
ఈ వార్తాకథనం ఏంటి
ఏసియాన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత అండర్-11 బాలికల జట్టు కాంస్య పతకం సాధించింది. 14.5 పాయింట్లు సాధించిన భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వరేణ్య లక్ష్మి, అమృతతో పాటు మాయ సిద్ధార్థ్ భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఈ పోటీల్లో 19.5 పాయింట్లతో వియత్నాం స్వర్ణ పతకం గెలుచుకోగా.. 14.5 పాయింట్లతో సింగపూర్ రజత పతకం సాధించింది.