OpenAI: జర్మన్ వికీ ఫోరమ్‌ను తమ ఏఐ ఏజెంట్లు స్వాధీనం చేసుకున్న ఘటనపై ఓపెన్‌ఏఐ అంగీకారం
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఘటనలో తమ ఏఐ ఏజెంట్లు జర్మనీకి చెందిన ఓ వికీ ఫోరమ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న విషయాన్ని ఓపెన్‌ఏఐ అంగీకరించింది.
Tata Osprey SUV: టాటా Osprey SUV లాంచ్.. 120 PS పవర్, DCT గేర్‌బాక్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ Tata Motors దక్షిణాఫ్రికా మార్కెట్లో కొత్త SUVని విడుదల చేసింది.
Pakistan cricket: సిరీస్ మధ్యలో ఆటగాళ్ల ఫోన్లు స్వాధీనం.. పాక్ క్రికెట్‌లో ఏం జరుగుతోంది?
ఇంగ్లండ్ పర్యటనలో వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Ravi Teja : మారెమ్మ' సినిమా చూశాను.. చాలా బాగుంది.. నాకు చాలా నచ్చింది: రవితేజ
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా 'మారెమ్మ' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.
Shefali Verma: పాక్‌పై 12 పరుగులే.. రెండు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన షెఫాలీ
మహిళల ఆసియా కప్ 2026లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ కేవలం 12 పరుగులు మాత్రమే చేసింది.
Maruti Suzuki: మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల.. ధర రూ.6.10 లక్షలు..Z-సిరీస్ ఇంజిన్ ప్రత్యేకతలివే..
మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.6.10 లక్షలుగా నిర్ణయించింది.
Kayadu lohar: అలాంటి సినిమాల్ని ఎప్పటికీ అంగీకరించను : కయాదు లోహర్
సినిమాల్లో మహిళలను కేవలం వస్తువులుగా చూపించడాన్ని తాను అంగీకరించనని కథానాయిక కయాదు లోహర్ స్పష్టం చేసింది.
Hero karthi: అదే చేయాలనుకుంటే నేను ఐటీ ఉద్యోగంలోనే ఉండిపోయేవాణ్ని: హీరో కార్తీ
జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తుంటారు తమిళ కథానాయకుడు కార్తి.
China masters badminton : బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. నిరాశపరిచిన సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టి జోడీ
సొంతగడ్డపై జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో తీవ్రంగా నిరాశపరిచిన సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టి జోడీ.. ఇప్పుడు మరో పెద్ద టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.
Womens Asia Cup: 55 పరుగులకే కుప్పకూలిన దాయాది.. ఆసియా కప్ లీగ్ దశలో భారత్ అజేయం
అనుకున్నట్లుగానే పాకిస్థాన్‌పై టీమిండియా మరోసారి ఆధిపత్యం చాటింది.
Indoor Plants: కేవలం నీటితోనే మీ ఇండోర్ ప్లాంట్స్ అందాన్ని ఎలా పెంచాలి?
హైడ్రోపోనిక్ గార్డెనింగ్ అనేది మట్టి లేకుండా కేవలం నీటితో మొక్కలను పెంచే ఒక పద్ధతి. ఇంట్లో మొక్కలు పెంచేవారికి ఇది చాలా అనుకూలం.
Home Decor: మీ ఇంటికి ఫామ్‌హౌస్ ఛార్మ్ ఎలా తీసుకురావాలి?
స్కాండినేవియన్ ఫామ్‌హౌస్ శైలి ముఖ్యంగా సరళత, ఉపయోగం, సహజ సౌందర్యంపై ఆధారపడి ఉంటుంది.
Science experiments: ఇంట్లో సైన్స్ ప్రయోగాలు పిల్లల్లో సమస్యల పరిష్కార నైపుణ్యాలను ఎలా పెంచుతాయి?
ఇంట్లో చేసే సైన్స్ ప్రయోగాలు పిల్లల సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంచడానికి ఒక సరదా మార్గం.
OpenAI: జర్మన్ వెబ్‌సైట్‌ను స్వాధీనం చేసుకున్న OpenAI AI ఏజెంట్లు.. ఏం చేశాయంటే?
ఈ ఏడాది వసంతకాలంలో OpenAIకి చెందిన కొందరు నియంత్రణ తప్పిన AI ఏజెంట్లు జర్మనీకి చెందిన ఓ వెబ్‌సైట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది.
Monsoon sneakers: వర్షాకాలంలో వాడాల్సిన స్నీకర్స్.. సెలబ్రిటీలు మెచ్చే 5 స్టైల్స్ ఇవే..
వర్షాకాలంలో సౌకర్యంగా ఉండే, స్టైలిష్ చెప్పులను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అలాంటి సమయంలో స్నీకర్స్ చాలా బాగా సరిపోతాయి.
Kia: రూ.28 లక్షలకే కియా సోరెంటో.. భారత్‌లో తొలి హైబ్రిడ్ ఎస్‌యూవీ
కియా ఇండియా తన తొలి హైబ్రిడ్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఎస్‌యూవీ 'సోరెంటో'ను భారత మార్కెట్లో విడుదల చేసింది.
Electric Car Tires: ఎలక్ట్రిక్ కార్ల టైర్లు ఎందుకు త్వరగా అరిగిపోతాయి? ఇదే ప్రధాన కారణం..?
చాలా సందర్భాలలో పెట్రోల్ లేదా డీజిల్ కార్ల టైర్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల టైర్లు 20 నుండి 30 శాతం వేగంగా అరిగిపోతాయి.
Manjetout : మాంజెటౌట్ అంటే ఇష్టమా? అయితే ఈ రెసిపీలు మీకోసమే..
'మాంగెటౌట్', లేదా షుగర్ స్నాప్ పీస్, అనేక రకాల వంటకాలకు మంచి కరకరలాడే గుణాన్ని, తియ్యటి రుచిని జోడించే అద్భుతమైన పదార్థం.
Earth-Theia collision: భూమి-థియా ఢీకొనడంతో కేవలం 5 గంటల్లోనే చంద్రుడు ఏర్పడ్డాడా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
చంద్రుడు ఎలా ఏర్పడ్డాడనే దానిపై శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తున్నారు.
5G slicing service: 5జీ నెట్‌వర్క్ స్లైసింగ్ సేవల నాణ్యత నిబంధనలపై టెలికాం సంస్థల అభ్యంతరం
5జీ నెట్‌వర్క్ స్లైసింగ్ సేవల నాణ్యతకు సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) ప్రతిపాదించిన నిబంధనలను రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వ్యతిరేకించాయి.
Health Tips: మీ ఏకాగ్రతను శ్వాస వ్యాయామాలతో ఎలా మెరుగుపరుచుకోవాలి?
శ్వాసక్రియ వ్యాయామాలు (బ్రెత్ వర్క్) అనేవి ఏకాగ్రతను, మానసిక స్పష్టతను పెంచడానికి చాలా శక్తివంతమైన సాధనాలు.
Hair Style: వేసవి పార్టీలకు 5 సులభమైన పోనీటెయిల్ హెయిర్‌స్టైల్స్ ఇవే..
ఇండియన్ సమ్మర్ పార్టీలకి పోనీటైల్స్ చాలా మంచి హెయిర్‌స్టైల్. ఇవి వేసుకోవడం తేలిక, వేసవిలో చల్లగా ఉంటాయి, చూడటానికి కూడా అందంగా కనిపిస్తాయి.
Vintage cycle decor: వింటేజ్ సైకిల్ డెకార్‌తో మీ ఇంటికి సరికొత్త లుక్!
పాత సైకిల్ సామాన్లతో ఇంటిని అలంకరించడం అనేది మీ ఇంటికి ఒక ప్రత్యేకమైన అందాన్ని, రూపాన్ని తీసుకొచ్చే అద్భుతమైన మార్గం.
Health Tips: ప్రకృతిని ఉపయోగించి ఒత్తిడిని తగ్గించుకోవడం ఎలా.. 5 చిట్కాలివే..
ప్రకృతికి మన మనసును ప్రశాంతంగా ఉంచే, ఒత్తిడిని తగ్గించే ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది.
SKODA Octavia RS: రూ.57 లక్షలకు స్కోడా ఆక్టేవియా RS.. కేవలం 50 యూనిట్లే..
స్కోడా తన హై-పెర్ఫార్మెన్స్ సెడాన్ ఆక్టేవియా RS రెండో బ్యాచ్‌ను భారత్‌లో విడుదల చేసింది.