అందం: వార్తలు

19 Nov 2023

ప్రపంచం

Miss Universe 2023: విశ్వ సుందరిగా నికరాగ్వా భామ 'షెన్నిస్ పలాసియోస్' 

2023 ఏడాదికి గానూ విశ్వ సుందరిని ప్రకటించారు. నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్‌ను 72వ మిస్ యూనివర్స్ విజేతగా నిర్వాహకులు ప్రకటించారు.

మీ పెదాలు ముదురు రంగులో ఉన్నాయా? ఈ ఇంటి చిట్కాలతో లేత రంగులోకి మార్చుకోండి 

ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన చర్మ రంగు ఉన్నట్టే పెదాల రంగు కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే కొందరిలో పెదాలు ముదురు రంగులో ఉంటాయి.

ముఖంపై ఫేక్ మచ్చలు పెట్టుకునే ట్రెండ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు 

ముఖంపై మచ్చలు ఉండటం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. అసలు ఎలాంటి చిన్న మచ్చ కూడా లేకుండా ఉండాలని చాలామంది కోరుకుంటారు.

మీ జుట్టు వేగంగా, మందంగా పెరగాలనుకుంటున్నారా? ఈ చిట్కాలు మీకోసమే 

మన శరీరంలో మిగతా భాగాలకు ఇచ్చే ప్రాముఖ్య్త జుట్టుకు ఇవ్వము. జుట్టు సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టరు. జుట్టు ఊడిపోతున్నప్పుడే దాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన వస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఐస్ వాటర్ ఫేషియల్ వల్ల కలిగే లాభాలు

ఇంటర్నెట్ లో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పలేం. బాలీవుడ్ సెలెబ్రిటీలు ఆలియా భట్, తమన్నా భాటియా, కత్రినా కైఫ్ మొదలైన వారి కారణంగా ప్రస్తుతం ఐస్ వాటర్ ఫేషియల్ బాగా వైరల్ అయ్యింది.

30 May 2023

ఫ్యాషన్

చేతి వేళ్ళ గోర్లు అందంగా, ఆకర్షణీయంగా పెరగడానికి ఏం చేయాలంటే?

జుట్టును, చర్మాన్ని ఎలాగైతే సంరక్షించుకుంటామో చేతివేళ్ళ గోర్లను కూడా అలాగే సంరక్షించుకోవాలి. కొంతమందికి గోర్లు అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. మరికొంతమందిలో విరిగిపోయినట్లు కనిపిస్తాయి.

జుట్టు రాలిపోకుండా, పొడుగ్గా పెరగడానికి వాడాల్సిన ఆయిల్ 

ఈ కాలంలో జుట్టు సమస్యలు ప్రతీ ఒక్కరికీ వస్తున్నాయి. యవ్వనంలోనే జుట్టు రాలిపోవడం, తెల్లబడటం.. మొదలగు సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి.

మేకప్: మీరు వాడే కాస్మెటిక్స్ లో ఈ రసాయనాలుంటే వెంటనే వాటిని అవతల పారేయండి 

మేకప్ సాధనాలు కొనేటపుడు వాటిని తయారు చేయడానికి ఏయే పదార్థాలు వాడతారో మీరు తెలుసుకుంటారా? తెలుసుకోకుండా వాడటం అస్సలు మంచిది కాదు.

కేశ సంరక్షణ: మండే వేసవిలో చుండ్రు బారి నుండి తప్పించుకోవాలంటే చేయాల్సిన పనులు 

వేసవిలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మాడు భాగంలో నూనెలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ నూనెల మీద దుమ్ము, ధూళి చేరినపుడు చుండ్రు తయారవుతుంది.

పెళ్ళిలో జుట్టు అందంగా ఉండాలంటే పెళ్ళికి ముందు జుట్టు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది. ముహుర్తాలు ఎక్కువగా ఉన్నాయి. పెళ్ళిళ్ళకు వెళ్లేవారైనా, పెళ్ళి చేసుకునే వారైనా తమ జుట్టు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తీసుకోవాలి కూడా.

చర్మ సంరక్షణ: ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతం కావాలంటే సాధారణ జనాలు నమ్మే ఈ అపోహాలు వదిలేయండి

ప్రస్తుత కాలంలో చర్మ సంరక్షణపై శ్రద్ధ చూపాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న ఆహార అలవాట్లు, ఎక్కువవుతున్న ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం.. మొదలగు వాటి కారణంగా చర్మం ఎఫెక్ట్ అవుతోంది.

అందం: ఫేషియల్స్ చేయించుకోవాలి అనుకునేవారు అందులోని రకాల గురించి తెలుసుకోండి. 

ఫేషియల్ చేయించుకోవడం వల్ల చర్మం లో రక్త ప్రసరణ మెరుగ్గా అవుతుంది. ఈ కారణంగా చర్మం ఉబ్బినట్లుగా మారడం వంటి సమస్యలు దూరం అవుతాయి.

కాంబినేషన్ రకం చర్మం గలవారు ఎలాంటి చర్మ సంరక్షణ పద్దతులు పాటించాలో తెలుసుకోండి 

కాంబినేషన్ రకం: జిడ్డుదనం పొడిదనం కలగలిసిన చర్మ రకాన్ని కాంబినేషన్ రకం అంటారు. ఈ రకం చర్మం గల వారిలో ముఖ రంధ్రాలు, మొటిమలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

చర్మం మీద ముడుతలను, గీతలను పోగొట్టే పుట్టగొడుగులు

ఆహారంగా ఉండే పుట్టగొడుగులు ఆయుర్వేదంలా మారి చర్మ సంరక్షణలో సాయపడతాయని మీకు తెలుసా? ప్రస్తుతం చర్మ సంరక్షణ కోసం తయారు చేసే సాధనాల్లో పుట్టగొడుగులను ఉపయోగిస్తున్నారు.

04 Apr 2023

మహిళ

మేకప్ లేకుండా అందంగా కనిపించడానికి పాటించాల్సిన చిట్కాలు

మేకప్ తో పూర్తి లుక్ మారిపోతుంది. నిజమే, కానీ మేకప్ లోని రసాయనాలు చర్మాన్ని పాడుచేస్తాయి. ఇలాంటి ఇబ్బంది మీ చర్మానికి రాకుండా ఉండాలంటే మేకప్ లేకుండా అందంగా కనిపించాలి.

అందం: పొడిబారిన ముఖానికి మేకప్ వేసుకోవడం కష్టంగా ఉంటే ఇలా చేయండి

ముఖం మీద చర్మం పొడిబారినట్లయితే మేకప్ వేసుకోవడం కష్టంగా మారుతుంది. చనిపోయిన చర్మకణాల కారణంగా ముఖం మీద మేకప్ సరిగా అంటదు.

చర్మ సంరక్షణ: మంగు మచ్చలను పోగొట్టి మెరిసే చర్మాన్ని అందించే షియా బటర్

చర్మాన్ని సురక్షితంగా, అందంగా, మెరిసేలా ఉంచేందుకు మార్కెట్లో ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ మీకు సంతృప్తిని ఇవ్వకపోతే ఇంట్లో దొరికే వస్తువులతో చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు.

అందం: పసుపు పదార్థంగా ఉన్న ఫేష్ వాష్ లను ట్రై చేయండి

అందంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. అందుకే అందాన్ని మెరుగులు దిద్దడం కోసం రకరకాల ఫేష్ వాష్ లు, క్రీములు ముఖానికి పూస్తుంటారు.

జుట్టు ఊడిపోవడాన్ని తగ్గించి కుదుళ్ళను బలంగా చేసే కొబ్బరి పాలు

కొబ్బరి పాలు అనగానే ఇదెక్కడ దొరుకుతుందోనన్న అభిప్రాయానికి వచ్చేయకండి. ఈ పాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా కొబ్బరితోనే. ముందుగా, కొబ్బరి పాల వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

జాతీయ చియాగింజల దినోత్సవం: జుట్టుకు, చర్మానికి మేలు చేసే చియాగింజలు

చియాగింజల్లోని పోషకాల గురించి తెలుసుకోవడానికి ప్రతీ ఏడాది మార్చ్ 23వ తేదీన జాతీయ చియా గింజల దినోత్సవాన్ని జరుపుతారు. ఒమెగా 3కొవ్వులు, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ ఉండే చియా గింజలు మీ జుట్టుకు, చర్మాన్ని మేలు చేస్తాయి.

మొటిమల వల్ల కలిగిన ఎర్రటి మరకలను ఒక్క రాత్రిలో పోగొట్టే ఇంట్లోని వస్తువులు

రెండు మూడు రోజుల్లో పెళ్ళనగా అనుకోకుండా మీ ముఖం మీద మొటిమలు వచ్చాయనుకోండి. అది పగిలిపోయి ఎర్రటి మరకలా మారిందనుకోండి. మీకెలా ఉంటుంది. ఆ మరకలను తొందరగా ఎలా పోగొట్టుకోవాలో తెలియక సతమతమవుతుంటారు.

అందం: వేసవిలో అందాన్ని కాపాడే పండ్లతో తయారయ్యే ఫేస్ ప్యాక్స్

వేసవి వచ్చేసింది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ టైమ్ లో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా అవసరం. అదే సమయంలో అధిక వేడి కారణంగా వచ్చే చెమట కాయలను, ఇతర చర్మ సమస్యలను దూరం చేసుకోవాలి.

చుండ్రును పోగొట్టి జుట్టును మృదువుగా, మెరిసేలా చేసే అరటి పండు మాస్క్

మన రోజువారి అలవాట్ల కారణంగా జుట్టులో మెరిసే గుణం తగ్గిపోయి, చుండ్రు తయారై అస్తవ్యస్తంగా మారుతుంది. మరి జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మార్కెట్లో వస్తువులు వాడాల్సిందేనా?

అందం: అఫారెస్ట్ గ్రీన్ కాఫీ టోనింగ్ ఫేస్ మిస్ట్ రివ్యూ

మీ ముఖాన్ని తొందరగా శుభ్రం చేసుకుని అందంగా కనిపించాలని మీరనుకుంటే మీ హ్యాండ్ బ్యాగ్ లో టోనింగ్ ఫేస్ మిస్ట్ ఉండాల్సిందే. దీని కారణంగా మీ చర్మ పీహెచ్ బ్యాలన్స్ సరిగ్గా ఉంటుంది.

పొద్దున్న వేసుకున్న మేకప్ సాయంత్రానికల్లా తొలగిపోతుంటే పాటించాల్సిన చిట్కాలు

ఉదయం అందంగా రెడీ అయ్యి ఫంక్షన్ కి వెళ్ళి రాత్రి తిరిగి వచ్చేసరికి ముఖమంతా మేకప్ చారికలు కనిపిస్తున్నాయా? అక్కడక్కడా తొలగిపోయిన మేకప్ తో అందవిహీనంగా కనిపిస్తున్నారా? మీ ముఖం మీద మేకప్, ఎక్కువ సేపు నిలవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

కొనదేలిన ముక్కు కోసం లక్షలు ఖర్చు పెట్టకుండా ఈ విధంగా ట్రై చేయండి

ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళు ఎక్కువ మందికి నచ్చకపోవచ్చు గానీ సూదిలాంటి కొనదేలిన ముక్కున్న వారు తమ అందంతో అందరినీ ఆకర్షిస్తారు. అందుకే సెలెబ్రిటీలు కొనదేలిన ముక్కు కోసం సర్జరీలకు లక్షలు ఖర్చు చేస్తారు.

రాపిడి వల్ల తొడల మధ్య కలిగే దురదతో పాటు ఇతర సమస్యలను దూరం చేసే టాల్కం పౌడర్

టాల్కమ్ పౌడర్ ప్రతీ ఇంట్లోనూ ఉంటుంది. మేకప్ కిట్ లో మేజర్ పొజిషన్ టాల్కమ్ పౌడర్ దే అయ్యుంటుంది. ఈ టాల్కమ్ పౌడర్ ని అందంగా రెడీ అవ్వడానికే కాదు అనేక రకాలుగా ఉపయోగించవచ్చు.