చర్మ సంరక్షణ: వార్తలు

23 Mar 2023

అందం

జాతీయ చియాగింజల దినోత్సవం: చియాగింజలు జుట్టుకు చర్మానికి చేసే మేలు

చియాగింజల్లోని పోషకాల గురించి తెలుసుకోవడానికి ప్రతీ ఏడాది మార్చ్ 23వ తేదీన జాతీయ చియా గింజల దినోత్సవాన్ని జరుపుతారు. ఒమెగా 3కొవ్వులు, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ ఉండే చియా గింజలు మీ జుట్టుకు, చర్మాన్ని మేలు చేస్తాయి.

21 Mar 2023

అందం

మొటిమల వల్ల కలిగిన ఎర్రటి మరకలను ఒక్క రాత్రిలో పోగొట్టే ఇంట్లోని వస్తువులు

రెండు మూడు రోజుల్లో పెళ్ళనగా అనుకోకుండా మీ ముఖం మీద మొటిమలు వచ్చాయనుకోండి. అది పగిలిపోయి ఎర్రటి మరకలా మారిందనుకోండి. మీకెలా ఉంటుంది. ఆ మరకలను తొందరగా ఎలా పోగొట్టుకోవాలో తెలియక సతమతమవుతుంటారు.

18 Mar 2023

అందం

అందం: వేసవిలో అందాన్ని కాపాడే పండ్లతో తయారయ్యే ఫేస్ ప్యాక్స్

వేసవి వచ్చేసింది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ టైమ్ లో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా అవసరం. అదే సమయంలో అధిక వేడి కారణంగా వచ్చే చెమట కాయలను, ఇతర చర్మ సమస్యలను దూరం చేసుకోవాలి.

చర్మానికి మెరుపును తీసుకురావడం నుండి నల్లమచ్చలను పోగొట్టడం వరకు తులసి చేసే మేలు

మన ఇళ్ళలో తులసి చెట్టుకు దివ్యమైన ప్రాముఖ్యం ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరి ఇళ్ళలో తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది. అయితే మీకిది తెలుసా? తులసి మొక్క చర్మానికి మంచి మేలు చేస్తుంది.

బిడ్డకు జన్మనిచ్చాక చర్మాన్ని, జుట్టును, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు టిప్స్

ప్రెగ్నెన్సీ అనేది అందమైన ప్రయాణం. ఆ తొమ్మిది నెల్లల్లో మీలో రకరకాల మార్పులు కలుగుతుంటాయి. ఐతే బిడ్డ పుట్టాక కొందరి శరీరాల్లో కొన్ని మార్పులు వస్తుంటాయి.

06 Mar 2023

హోళీ

హోళీ: మీ పిల్లల ఆరోగ్యం సురక్షితంగా ఉండడానికి పాటించాల్సిన టిప్స్

హోళీ రోజు రంగులతో ఆడడం పిల్లలకి సరదాగా ఉంటుంది. ఐతే రంగులతో అడే సమయంలో మీ పిల్లల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. రసాయనాలున్న రంగుల నుండి మీ పిల్లలు సురక్షితంగా ఉండడానికి చేయాల్సిన కొన్ని పనులేంటో చూద్దాం.

04 Mar 2023

పండగ

హోళీ పండగ రోజు మీ చర్మాన్ని సురక్షితంగా ఉంచే సన్ స్క్రీన్ లోషన్స్

సన్ స్క్రీన్.. సూర్యుని నుండి వెలువడే అతినీల లోహిత కిరణాల వల్ల మీ చర్మం పాడవకుండా ఉండడానికి వాడాల్సిన లోషన్. ఎండలో ఎక్కడికి వెళ్ళినా సన్ స్క్రీన్ లోషన్ వాడమని చర్మ వైద్య నిపుణులు చెబుతుంటారు.

చర్మ సంరక్షణకు ఉపయోగపడే రోజు వారి ఆహారాలు

చర్మం ఆరోగ్యంగా కనిపించడానికి, తేమగా ఉండడానికి రకరకాల పనులు చేస్తుంటారు. కానీ మీకీ విషయం తెలుసా? మనం తినే రోజు వారి ఆహారాలు మన చర్మాన్ని సురక్షితంగా ఉంచుతాయి. ఆ ఆహార పదార్థాలేంటో ఇక్కడ చూద్దాం.

01 Mar 2023

హోళీ

హోళీ రంగులకు మీ చర్మం పాడవకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు

వసంతం వచ్చేస్తోంది. రంగుల పండగ ముందరే ఉంది. ఈ నేపథ్యంలో హోళీ పండగ రోజున చర్మాన్ని కాపాడే బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే రంగుల్లో ఉండే రసాయనాలు చర్మానికి హాని కలిగించే అవకాశం ఉంది.

ఆయుర్వేద పదార్థాలతో చర్మాన్ని సురక్షితంగా ఉంచుకునే మార్గాలు

చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో రకరకాల సాధనాలు ఉన్నాయి. మొటిమలు పోగొట్టడానికి, చర్మం మీద ఏర్పడ్డ నల్లమచ్చలను దూరం చేయడానికి రకరకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి.

నల్లమచ్చలు పోగొట్టడం నుండి ముడతలను దూరం చేసే వరకు చర్మానికి జిన్సెంగ్ చేసే ప్రయోజనాలు

జిన్సెంగ్ అనేది ఒక మూలిక. ఆసియా దేశాల్లో ఎక్కువగా ఉత్తర అమెరికా ప్రాంతాల్లో అక్కడక్కడా కనిపించే ఈ మూలికలో ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయి.

చర్మ సంరక్షణ: 20ఏళ్ళ వయసులో 40ఏళ్ల వాళ్ళలా కనిపిస్తుంటే మానుకోవాల్సిన అలవాట్లు

మీ నిజమైన వయసు కన్నా మీ చర్మం వయసు ఎక్కువగా కనిపిస్తుంటే మీరు పాటిస్తున్న అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే చర్మం వయసు పెరిగిపోయి మీలో ఉత్సాహం తగ్గిపోతుంది.

చర్మ సంరక్షణ: టీ తాగితే మొటిమలు దూరమవుతాయనిమీకు తెలుసా? ఇది చూడండి

మొటిమలు చాలా సాధారణ సమస్య. దీన్ని పోగొట్టడానికి చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రకృతి వైద్యం కూడా మొటిమలను పోగొడుతుంది. ప్రకృతి వైద్యం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.