NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / అందం: ఫేషియల్స్ చేయించుకోవాలి అనుకునేవారు అందులోని రకాల గురించి తెలుసుకోండి. 
    తదుపరి వార్తా కథనం
    అందం: ఫేషియల్స్ చేయించుకోవాలి అనుకునేవారు అందులోని రకాల గురించి తెలుసుకోండి. 
    ఫేషియల్స్ లోని రకాలు

    అందం: ఫేషియల్స్ చేయించుకోవాలి అనుకునేవారు అందులోని రకాల గురించి తెలుసుకోండి. 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 18, 2023
    03:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫేషియల్ చేయించుకోవడం వల్ల చర్మం లో రక్త ప్రసరణ మెరుగ్గా అవుతుంది. ఈ కారణంగా చర్మం ఉబ్బినట్లుగా మారడం వంటి సమస్యలు దూరం అవుతాయి.

    చర్మానికి తగిన ఆక్సిజన్ దొరకడం వల్ల సరైన పోషకాలు చర్మానికి అందుతాయి. ఈ కారణంగా చర్మం పై ముడతలు, మొటిమలు ఏర్పడవు.

    ప్రస్తుతం ఫేషియల్స్ లోని రకాల గురించి మాట్లాడుకుందాం.

    అరోమాథెరపి ఫేషియల్:

    పొడి చర్మం ఉన్నవారికి ఈ ఫేషియల్ సరిగ్గా సరిపోతుంది. దీనివల్ల చర్మం తేమగా మారుతుంది. అంతేకాదు మీరు మరింత యవ్వనంగా కనిపిస్తారు.

    యాంటీ ఏజింగ్ ఫేషియల్:

    కొల్లాజెన్ ఉత్పత్తికి ఉపయోగపడి చర్మాన్ని వదులుగా మారకుండా చేసి వయసు పెరగడాన్ని తగ్గించడంలో ఈ ఫేషియల్ ఉపయోగపడుతుంది.

    Details

    ఆయిల్ చర్మం ఉన్నవారు వాడాల్సిన ఫేషియల్ 

    ఫ్రూట్ ఫేషియల్

    ఈ ఫేషియల్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. పండ్ల నుండి తీసిన పదార్థాలతో ఫేషియల్ చేయడమే ఫ్రూట్ ఫేషియల్.

    కివీ, బెర్రీస్, బొప్పాయి, అరటిపండు మొదలగు పండ్లను ఫేషియల్స్ లో ఉపయోగించడం వల్ల నీరసంగా ఉన్న చర్మం ఉత్తేజవంతంగా మారుతుంది.

    వైన్ ఫేషియల్

    ఆయిల్ స్కిన్ ఉన్నవారు ఈ ఫేషియల్ వాడితే మంచి ఫలితాలు పొందుతారు. సీబమ్ ఉత్పత్తిని పెరగనీయకుండా కంట్రోల్ లో ఉంచడంలో వైన్ ఫేషియల్ ఉపయోగపడుతుంది.

    ఈ ఫేషియల్ కారణంగా ముఖ రంధ్రాలు మాయమవుతాయి. అలాగే మొటిమలు తగ్గిపోతాయి. చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చర్మ సంరక్షణ
    అందం

    తాజా

    Gold loan: బంగారం తాకట్టు రుణాలపై కొత్త మార్గదర్శకాలు త్వరలోనే విడుదల: ఆర్‌బీఐ గవర్నర్‌  సంజయ్ మల్హోత్రా
    Etala Rajender: కాళేశ్వరం కమిషన్‌ విచారణలో ఈటల రాజేందర్‌: అన్ని విషయాలూ కేసీఆర్‌,హరీష్‌ దగ్గరే!  ఈటల రాజేందర్
    NEET PG 2025: నీట్-పీజీ 2025 వాయిదా - ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు ఆమోదం  సుప్రీంకోర్టు
    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్

    చర్మ సంరక్షణ

    చర్మ సంరక్షణ: టీ తాగితే మొటిమలు దూరమవుతాయనిమీకు తెలుసా? ఇది చూడండి లైఫ్-స్టైల్
    చర్మ సంరక్షణ: 20ఏళ్ళ వయసులో 40ఏళ్ల వాళ్ళలా కనిపిస్తుంటే మానుకోవాల్సిన అలవాట్లు లైఫ్-స్టైల్
    నల్లమచ్చలు పోగొట్టడం నుండి ముడతలను దూరం చేసే వరకు చర్మానికి జిన్సెంగ్ చేసే ప్రయోజనాలు లైఫ్-స్టైల్
    ఆయుర్వేద పదార్థాలతో చర్మాన్ని సురక్షితంగా ఉంచుకునే మార్గాలు లైఫ్-స్టైల్

    అందం

    రాపిడి వల్ల తొడల మధ్య కలిగే దురదతో పాటు ఇతర సమస్యలను దూరం చేసే టాల్కం పౌడర్ లైఫ్-స్టైల్
    కొనదేలిన ముక్కు కోసం లక్షలు ఖర్చు పెట్టకుండా ఈ విధంగా ట్రై చేయండి లైఫ్-స్టైల్
    పొద్దున్న వేసుకున్న మేకప్ సాయంత్రానికల్లా తొలగిపోతుంటే పాటించాల్సిన చిట్కాలు లైఫ్-స్టైల్
    అందం: అఫారెస్ట్ గ్రీన్ కాఫీ టోనింగ్ ఫేస్ మిస్ట్ రివ్యూ లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025