వేసవి కాలం: వార్తలు
31 May 2023
తెలంగాణతెలంగాణలో ముగిసిన వేసవి సెలవులు; రేపటి నుంచి ఇంటర్ తరగతులు
తెలంగాణలో జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు బుధవారం(మే 31)తో ముగియనున్నాయి.
30 May 2023
లైఫ్-స్టైల్ఆరోగ్యం: వేసవిలో పిల్లలను హైడ్రేట్ గా ఉంచాలంటే ఎలాంటి ఆహారాలను అందించాలో తెలుసుకోండి
వేసవిలో పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం, హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. వేసవిలో పిల్లలు ఏయే ఆహారాలు తినాలి? ఏయే ఆహారాలు పిల్లలను హైడ్రేట్ గా ఉంచుతాయో తెలుసుకోవాలి.
26 May 2023
ఆహారంఆహారం: వేసవిలో ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది? కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
వేసవి వేడి తీవ్రంగా ఉంది, ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. వెచ్చని వాతావరణం కారణంగా ఆరోగ్యానికి హానికలగజేసే బ్యాక్టీరియాలు, వైరస్ లు, పరాన్నజీవులు పుట్టుకొస్తాయి.
24 May 2023
పండ్లుఈ ఏడాది దిగుబడిపై ప్రతికూల వాతావరణ ప్రభావం
వేసవి కాలం వచ్చిందంటే గుర్తు వచ్చేవి మామిడి పండ్లు. మిలియన్ల మంది భారతీయులు మే- జూలై నెలల్లో మామిడి పండ్ల సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
22 May 2023
దిల్లీదిల్లీలో 46 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు; ఐఎండీ హీట్‌వేవ్ హెచ్చరిక
దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రతలు 46డిగ్రీల సెల్సియస్‌గా నమోదవడంతో ఐఎండీ సోమవారం కీలక ప్రకటన విడుదల చేసింది.
19 May 2023
లైఫ్-స్టైల్ఆరోగ్యం: వడదెబ్బ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చేయాల్సిన పనులు
ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని తీవ్రంగా చూపిస్తున్నాడు. ఇలాంటి సమయాల్లో వడదెబ్బ సమస్య ఉంటుంది. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఈ సమస్య వస్తుంది.
12 May 2023
సూరత్డిఫరెంట్ ఫ్లేవర్లతో గోల్డెన్ ఐస్ క్రీమ్; ఎక్కడో తెలుసా?
వాతావరణ పరిస్థితులు, ఆహార ప్రియులు అభిరుచికి తగ్గట్లు వ్యాపారులు వెరైటీ తినుబండారాలను మార్కెట్లోకి ప్రవేశపెడుతుంటారు.
09 May 2023
తెలంగాణతెలంగాణ: వేసవిలో రికార్డు స్థాయిలో వర్షాపాతం; 40ఏళ్ల తర్వాత తొలిసారిగా!
2023లో వేసవి కాలం వానాకాలాన్ని తలపిస్తోంది. తెలంగాణలో భారీగా కురుస్తున్న అకాల వర్షాలు వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేశాయి.
09 May 2023
ఐఎండీబంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలు; ఐఎండీ ఏం చెప్పిందంటే
కోల్‌కతా సహా బెంగాల్‌లోని దక్షిణ జిల్లాల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం హీట్‌వేవ్ హెచ్చరిక జారీ చేసింది.
24 Apr 2023
చర్మ సంరక్షణవేసవి వేడిని పోగొట్టి చల్లదనాన్ని అందించే పెరుగు ప్రయోజనాలు
వేసవి వేడి చంపేస్తోంది. ఇంట్లో కూర్చున్నా, బయటకు వెళ్ళినా ఎండ వేడి కారణంగా అదోలాంటి అలసట వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో శరీరాని చల్లబర్చుకోవడం చాలా ముఖ్యం.
19 Apr 2023
ఉష్ణోగ్రతలుపెరుగుతున్న ఉష్ణోగ్రతలు; వేడిగాలులతో దేశంలో నగరాలు ఉక్కిరి బిక్కిరి
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
18 Apr 2023
ఉష్ణోగ్రతలుభగ్గుమంటున్న భానుడు; మరో మూడు రోజులు వేడిగాలులకు అల్లాడాల్సిందే
పశ్చిమ బెంగాల్, బిహార్‌లోని కొన్ని ప్రాంతాలలో రాబోయే మూడు రోజుల్లో సూర్యుడు మరింత మండనున్నట్లు వాతావరణ కార్యాలయం మంగళవారం అంచనా వేసింది.
17 Apr 2023
ఉష్ణోగ్రతలుకోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు
రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు మరింత హడలెత్తించనున్నట్లు వాతావరణ కార్యాలయం సోమవారం తెలిపింది.
17 Apr 2023
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం
ఆంధ్రప్రదేశ్ రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ గ్రిడ్లకు డిమాండ్ ఏర్పడింది.
17 Apr 2023
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్లోని 116 మండలాల్లో వేడిగాలులు; అమసరమైతే బయటకు రావాలని ఐఎండీ సూచన
ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో సోమవారం వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
17 Apr 2023
మహారాష్ట్రమహారాష్ట్ర భూషణ్ అవార్డు వేడుకలో విషాదం; వడదెబ్బకు 11మంది మృతి; 120మందికి అస్వస్థత
నవీ ముంబైలో ఆదివారం జరిగిన 'మహారాష్ట్ర భూషణ్' అవార్డు ఈవెంట్ విషాదకరంగా మారింది.
15 Apr 2023
విద్యుత్సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
వేసవి కాలంలో కరెంట్ వినియోగం పెరగడం, విద్యుత్ కంపెనీల నుంచి బొగ్గుకు డిమాండ్ పెరిగింది.
12 Apr 2023
తెలంగాణతెలంగాణలో పెరిగిన ఎండలు; రాబోయే ఐదు రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో భానుడు భగభమంటున్నాడు. ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని జిల్లాల్లో దాదాపు 40డిగ్రీల టెంపరేచర్ నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
08 Apr 2023
ఫ్యాషన్ఎండ వేడిని భరించడానికి అమ్మాయిలు ఎలాంటి క్యాప్స్ ధరించాలో తెలుసుకోండి
వేసవి కాలం వేడి మొదలైపోయింది. ఈ వేడి నుండి రక్షించుకోవడానికి కళ్ళకు అద్దాలు వాడుతుంటారు. అయితే ఆడవాళ్ళలో చాలామంది తలకు క్యాప్ వాడాలన్న సంగతి మర్చిపోతారు.
08 Apr 2023
హైదరాబాద్హైదరాబాద్ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు
హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలపై భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ కీలక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లో అప్పుడప్పుడు వర్షాలు పుడుతున్నా, ఎండలు మాత్రం మరింత పెరిగే అవకాశం ఉదని వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా పగటి పూట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
31 Mar 2023
ఫ్యాషన్సమ్మర్ ఫ్యాషన్: వేసవిలో అందంగా మెరిసిపోయేలా చేసే సరికొత్త ఫ్యాషన్
ప్రతీ సీజన్ లో ఆ సీజన్ కి తగినట్లుగా ఫ్యాషన్ ఫాలో అవడం సరైన పద్దతి. ఈ వేసవిలో మీకు సౌకర్యాన్నిచ్చేందుకు ఎలాంటి ఫ్యాషన్ అందుబాటులో ఉందో చూద్దాం.
01 Mar 2023
భారతదేశంఐఎండీ హెచ్చరిక: ఫిబ్రవరిలోనే దంచికొట్టిన ఎండలు; 1901 తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
ఈ వేసవిలో ఎండలు మండిపోతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఫిబ్రవరి నెలలోనే గత 122 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. ఫిబ్రవరిలో అత్యధికంగా 29.54 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు, 1901 తర్వాత ఆ స్థాయిలో ఎండలు కొట్టడం ఇదే తొలిసారని పేర్కొంది.
27 Feb 2023
రెసిపీస్National Strawberry Day 2023: స్ట్రాబెర్రీలతో ఈ రెసిపీలు ట్రై చేస్తే టేస్ట్ అదుర్స్
స్ట్రాబెర్రీ.. వేసవిలో విరివిగా లభించే అత్యంత రుచికరమైన, ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి. స్ట్రాబెర్రీలో శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్లు ఉంటాయి. సోమవారం(ఫ్రిబవరి 27) నేషనల్ స్ట్రాబెర్రీ డే 2023 కావడంతో స్ట్రాబెర్రీతో చేసే కొన్ని రెసిపీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.