వేసవి కాలం: వార్తలు
Rose Face Gel: వేసవిలో చర్మం మెరుస్తూ తాజాగా ఉండాలంటే.. రోజ్ ఫేస్ జెల్ వాడండి
వేడి, చెమట కారణంగా, మన చర్మం జిగటగా, నిస్తేజంగా కనిపిస్తుంది.
Sattu Drink Recipes: ఈ 3 రుచికరమైన సత్తు పానీయాలను ఇంట్లో తయారు చేసుకోండి.. వేడి నుండి ఉపశమనం పొందండి
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి మనమందరం అన్ని ప్రయత్నాలు చేస్తాము.
Summer : రిఫ్రిజిరేటర్ లేకుండా వేసవిలో ఆహారాన్ని ఎలా నిల్వ చేయాలి? ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఏమి చేయాలి?
ఈ సీజన్‌లో ఆహారంలో బ్యాక్టీరియా, ఫంగస్ త్వరగా వృద్ధి చెందడం వల్ల వేసవిలో ఆహారం వృధా అవుతుంది.
Glowing Skin:వేసవిలో ఈ 5 సహజసిద్ధమైన వస్తువులను మీ ముఖానికి అప్లై చేయండి.. మెరుపుతో పాటు మీ చర్మాన్ని చల్లగా ఉంచండి
ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కలిగి ఉండాలని కోరుకుంటారు. అయితే వేసవిలో చాలా మంది చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
Weather-Rains: తెలంగాణకు చల్లటి కబురు-సోమవారం నుంచి ఐదురోజుల పాటు వర్షాలు
ఎండలతో ఉక్కిరిబిక్కిరిపోతున్న ప్రజానీకానికి చల్లటి కబురు చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
Watermelon vs Muskmelon: పుచ్చకాయ లేదా ఖర్బుజా, వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది?
పుచ్చకాయ, ఖర్బుజా రెండూ వేసవిలో చాలా ఇష్టపడే పండ్లు. అయితే ఇప్పుడు ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో అనే ప్రశ్న తలెత్తుతుంది, దాని గురించి తెలుసుకుందాం.
Summer SkinCare: వేసవిలో ఎటువంటి మేకప్ అవసరంలేకుండా .. ఈ విధంగా మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోండి
వేసవి కాలంలో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో అవసరం. ఈ సీజన్‌లో బలమైన సూర్యకాంతి, చెమట కారణంగా ముఖం జిగటగా మారుతుంది.
Hydration In Summer: కొబ్బరి నీరు లేదా నిమ్మకాయ నీరు, వేసవిలో హైడ్రేషన్ కోసం ఏది ఉత్తమమైనది?
పెరుగుతున్న ఉష్ణోగ్రతతో, చాలా మంది వ్యక్తులు డీహైడ్రేషన్ సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభిస్తారు.
Dry Skin Care: ఎండాకాలంలో కూడా చర్మంపై స్కాబ్ రావడం ఎందుకు ప్రారంభమవుతుంది? తప్పించుకోవడానికి మార్గం ఏమిటి?
వేసవి కాలం అనేక సవాళ్లను తెచ్చిపెడుతుంది.శారీరక ఆరోగ్యం నుండి చర్మం వరకు,ప్రజలు ఈ సీజన్‌లో అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటారు.
Summer Travelling Tips: వేసవికాలంలో దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు .. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వేసవి కాలంలో, తరచుగా దూర ప్రయాణాలకు మీరు ప్లాన్ చేస్తున్నారా. అయితే, కొన్నిసార్లు ప్రయాణాల కారణంగా మీరు అనారోగ్యానికి గురికావచ్చు.
Tips for Summer Illness: వేసవిలో వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే.. ఏమి చేయాలంటే..?
వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో చాలా మంది డీహైడ్రేషన్ బారినపడుతుంటారు.
Summer Hair Care Tips: జుట్టు జిడ్డుగా మారుతోందా? షైనీగా అవ్వడానికి ఏమి చెయ్యాలంటే..?
వేసవి కాలంలో, జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వేడి, బలమైన సూర్యకాంతి, తేమ లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది.
అల్లాడిస్తున్న వేడి గాలులు: అమెరికా సహా పలు దేశాల్లో రెడ్ అలర్ట్
వాతావరణంలో చోటుచేసుకుంటున్న పెను మార్పులతో ప్రపంచంపై ప్రతికూల ఉష్ణోగ్రత ప్రభావం పడుతోంది. హీట్‌వేవ్స్ కారణంగా గత కొన్నాళ్లుగా ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి.
వడగాలుల తీవ్రతపై కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం; రేపు రాష్ట్రాల మంత్రులతో మాండవీయ సమావేశం
వడగాలుల కారణంగా పెరుగుతున్న మరణాలను నివారించడానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధికారులను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదేశించారు.
దేశవ్యాప్తంగా వడగాలులతో పెరుగుతున్న మరణాలు; కేంద్ర ఆరోగ్యశాఖ కీలక సమావేశం
జూన్ మూడో వారంలో కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా ఎండలతో పాటు వడగాలులు ప్రజలను అల్లాడిస్తున్నాయి. ఈ వేడిగాలకు తట్టుకోలేక అనేక మంది చనిపోతున్నారు.
వర్షాల జడలేక, ప్రాజక్టుల్లో తగ్గుతున్న నీటి నిల్వలు
జూన్ మూడో వారం గడుస్తున్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల జడలేదు. ఎండలు మండిపోతున్నాయి. దీంతో జలాశయాల్లోని నీరు క్రమంగా అడుగంటిపోతున్న పరిస్థితి నెలకొంది.
మరో ఐదు రోజులు నిప్పులు చిమ్మనున్న భానుడు.. జాడలేని వర్షాలు
సగం జూన్ నెల గడుస్తున్నా దేశంలో ఇప్పటికీ వర్షాల జాడ లేదు. వానలు సంగతి అటుంచితే ఇంకా ఎండల వేడి తగ్గనేలేదు. పగటి ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గలేదు.
తెలంగాణలో ముగిసిన వేసవి సెలవులు; రేపటి నుంచి ఇంటర్ తరగతులు
తెలంగాణలో జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు బుధవారం(మే 31)తో ముగియనున్నాయి.
ఆరోగ్యం: వేసవిలో పిల్లలను హైడ్రేట్ గా ఉంచాలంటే ఎలాంటి ఆహారాలను అందించాలో తెలుసుకోండి
వేసవిలో పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం, హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. వేసవిలో పిల్లలు ఏయే ఆహారాలు తినాలి? ఏయే ఆహారాలు పిల్లలను హైడ్రేట్ గా ఉంచుతాయో తెలుసుకోవాలి.
ఆహారం: వేసవిలో ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది? కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
వేసవి వేడి తీవ్రంగా ఉంది, ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. వెచ్చని వాతావరణం కారణంగా ఆరోగ్యానికి హానికలగజేసే బ్యాక్టీరియాలు, వైరస్ లు, పరాన్నజీవులు పుట్టుకొస్తాయి.
ఈ ఏడాది దిగుబడిపై ప్రతికూల వాతావరణ ప్రభావం
వేసవి కాలం వచ్చిందంటే గుర్తు వచ్చేవి మామిడి పండ్లు. మిలియన్ల మంది భారతీయులు మే- జూలై నెలల్లో మామిడి పండ్ల సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
దిల్లీలో 46 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు; ఐఎండీ హీట్‌వేవ్ హెచ్చరిక
దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రతలు 46డిగ్రీల సెల్సియస్‌గా నమోదవడంతో ఐఎండీ సోమవారం కీలక ప్రకటన విడుదల చేసింది.
ఆరోగ్యం: వడదెబ్బ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చేయాల్సిన పనులు
ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని తీవ్రంగా చూపిస్తున్నాడు. ఇలాంటి సమయాల్లో వడదెబ్బ సమస్య ఉంటుంది. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఈ సమస్య వస్తుంది.
డిఫరెంట్ ఫ్లేవర్లతో గోల్డెన్ ఐస్ క్రీమ్; ఎక్కడో తెలుసా?
వాతావరణ పరిస్థితులు, ఆహార ప్రియులు అభిరుచికి తగ్గట్లు వ్యాపారులు వెరైటీ తినుబండారాలను మార్కెట్లోకి ప్రవేశపెడుతుంటారు.
తెలంగాణ: వేసవిలో రికార్డు స్థాయిలో వర్షాపాతం; 40ఏళ్ల తర్వాత తొలిసారిగా!
2023లో వేసవి కాలం వానాకాలాన్ని తలపిస్తోంది. తెలంగాణలో భారీగా కురుస్తున్న అకాల వర్షాలు వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేశాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలు; ఐఎండీ ఏం చెప్పిందంటే
కోల్‌కతా సహా బెంగాల్‌లోని దక్షిణ జిల్లాల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం హీట్‌వేవ్ హెచ్చరిక జారీ చేసింది.
వేసవి వేడిని పోగొట్టి చల్లదనాన్ని అందించే పెరుగు ప్రయోజనాలు
వేసవి వేడి చంపేస్తోంది. ఇంట్లో కూర్చున్నా, బయటకు వెళ్ళినా ఎండ వేడి కారణంగా అదోలాంటి అలసట వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో శరీరాని చల్లబర్చుకోవడం చాలా ముఖ్యం.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు; వేడిగాలులతో దేశంలో నగరాలు ఉక్కిరి బిక్కిరి
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
భగ్గుమంటున్న భానుడు; మరో మూడు రోజులు వేడిగాలులకు అల్లాడాల్సిందే
పశ్చిమ బెంగాల్, బిహార్‌లోని కొన్ని ప్రాంతాలలో రాబోయే మూడు రోజుల్లో సూర్యుడు మరింత మండనున్నట్లు వాతావరణ కార్యాలయం మంగళవారం అంచనా వేసింది.
కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు
రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు మరింత హడలెత్తించనున్నట్లు వాతావరణ కార్యాలయం సోమవారం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం
ఆంధ్రప్రదేశ్ రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ గ్రిడ్లకు డిమాండ్ ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్‌లోని 116 మండలాల్లో వేడిగాలులు; అమసరమైతే బయటకు రావాలని ఐఎండీ సూచన
ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో సోమవారం వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
మహారాష్ట్ర భూషణ్ అవార్డు వేడుకలో విషాదం; వడదెబ్బకు 11మంది మృతి; 120మందికి అస్వస్థత
నవీ ముంబైలో ఆదివారం జరిగిన 'మహారాష్ట్ర భూషణ్' అవార్డు ఈవెంట్ విషాదకరంగా మారింది.
సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
వేసవి కాలంలో కరెంట్ వినియోగం పెరగడం, విద్యుత్ కంపెనీల నుంచి బొగ్గుకు డిమాండ్ పెరిగింది.
తెలంగాణలో పెరిగిన ఎండలు; రాబోయే ఐదు రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో భానుడు భగభమంటున్నాడు. ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని జిల్లాల్లో దాదాపు 40డిగ్రీల టెంపరేచర్ నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఎండ వేడిని భరించడానికి అమ్మాయిలు ఎలాంటి క్యాప్స్ ధరించాలో తెలుసుకోండి
వేసవి కాలం వేడి మొదలైపోయింది. ఈ వేడి నుండి రక్షించుకోవడానికి కళ్ళకు అద్దాలు వాడుతుంటారు. అయితే ఆడవాళ్ళలో చాలామంది తలకు క్యాప్ వాడాలన్న సంగతి మర్చిపోతారు.
హైదరాబాద్ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు
హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలపై భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ కీలక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లో అప్పుడప్పుడు వర్షాలు పుడుతున్నా, ఎండలు మాత్రం మరింత పెరిగే అవకాశం ఉదని వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా పగటి పూట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
సమ్మర్ ఫ్యాషన్: వేసవిలో అందంగా మెరిసిపోయేలా చేసే సరికొత్త ఫ్యాషన్
ప్రతీ సీజన్ లో ఆ సీజన్ కి తగినట్లుగా ఫ్యాషన్ ఫాలో అవడం సరైన పద్దతి. ఈ వేసవిలో మీకు సౌకర్యాన్నిచ్చేందుకు ఎలాంటి ఫ్యాషన్ అందుబాటులో ఉందో చూద్దాం.
ఐఎండీ హెచ్చరిక: ఫిబ్రవరిలోనే దంచికొట్టిన ఎండలు; 1901 తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
ఈ వేసవిలో ఎండలు మండిపోతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఫిబ్రవరి నెలలోనే గత 122 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. ఫిబ్రవరిలో అత్యధికంగా 29.54 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు, 1901 తర్వాత ఆ స్థాయిలో ఎండలు కొట్టడం ఇదే తొలిసారని పేర్కొంది.
National Strawberry Day 2023: స్ట్రాబెర్రీలతో ఈ రెసిపీలు ట్రై చేస్తే టేస్ట్ అదుర్స్
స్ట్రాబెర్రీ.. వేసవిలో విరివిగా లభించే అత్యంత రుచికరమైన, ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి. స్ట్రాబెర్రీలో శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్‌లు ఉంటాయి. సోమవారం(ఫ్రిబవరి 27) నేషనల్ స్ట్రాబెర్రీ డే 2023 కావడంతో స్ట్రాబెర్రీతో చేసే కొన్ని రెసిపీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.