NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ఆహారం: వేసవిలో ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది? కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? 
    తదుపరి వార్తా కథనం
    ఆహారం: వేసవిలో ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది? కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? 
    వేసవిలో ఫుడ్ పాయిజన్ కాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    ఆహారం: వేసవిలో ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది? కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 26, 2023
    06:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వేసవి వేడి తీవ్రంగా ఉంది, ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. వెచ్చని వాతావరణం కారణంగా ఆరోగ్యానికి హానికలగజేసే బ్యాక్టీరియాలు, వైరస్ లు, పరాన్నజీవులు పుట్టుకొస్తాయి.

    అందువల్ల వేసవిలో ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఫుడ్ పాయిజన్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

    ఆహారం సరిగ్గా ఉడికిందా లేదా చూసుకోవాలి:

    మీరు తినే ఏ ఆహారమైనా సరిగ్గా ఉడకాలి. ముఖ్యంగా మాంసాహారాన్ని బాగా ఉడికించాలి.

    మరో విషయం ఏంటంటే, ఇంకా వండని మటన్, చేప, సముద్రపు ఆహారాలను, కూరగాయలను ఒకే దగ్గర ఉంచకూడదు. దీనివల్ల కూరగాయలు కలుషితం అవుతాయి.

    Details

    చేతులు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది 

    కూరగాయలను తెచ్చిన వెంటనే ఫ్రిజ్ లో పెట్టాలి

    మార్కెట్లో కూరగాయలు కొన్న తర్వాత ఇంటికి వచ్చేసి ఫ్రిజ్ లో పెట్టడం మంచిది. దీనివల్ల కూరగాయలు ఫ్రెష్ గా ఉంటాయి.

    కూరగాయలను నీటితో కడగాలి

    సలాడ్లు, పచ్చి కూరగాయలు తినే అలవాటు మీకుంటే ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కూరలు వండేటప్పుడు కచ్చితంగా కూరగాయలను బాగా కడగాలి. ఆపిల్, క్యారెట్ లాంటి వాటిని నీళ్ళతో కడిగి వెజిటబుల్ బ్రష్ తో నెమ్మదిగా రుద్దాలి.

    చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి:

    బాత్రూంకి వెళ్లినా, పిల్లలకు డైపర్లు మార్చినా, పెంపుడు జంతువులతో ఆటలాడినా చేతులను శుభ్రం చేసుకోవాలి. పచ్చి మాంసాన్ని ముట్టిన తర్వాత కూడా చేతులను కడుక్కోవాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వేసవి కాలం
    ఆహారం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    వేసవి కాలం

    National Strawberry Day 2023: స్ట్రాబెర్రీలతో ఈ రెసిపీలు ట్రై చేస్తే టేస్ట్ అదుర్స్ రెసిపీస్
    ఐఎండీ హెచ్చరిక: ఫిబ్రవరిలోనే దంచికొట్టిన ఎండలు; 1901 తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు భారతదేశం
    సమ్మర్ ఫ్యాషన్: వేసవిలో అందంగా మెరిసిపోయేలా చేసే సరికొత్త ఫ్యాషన్ ఫ్యాషన్
    హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు హైదరాబాద్

    ఆహారం

    నోరూరించే పాప్ కార్న్ వెరైటీలను ఇలా తయారు చేసుకోండి వంటగది
    బరువు తగ్గడం: పొట్టకొవ్వు పెరుగుతుంటే ఈ పండ్లను మీ ఆహారంలో చేర్చుకోండి బరువు తగ్గడం
    మెదడు పనితీరును దెబ్బ తీసి మతిమరుపును తీసుకొచ్చే ఆహారాలు లైఫ్-స్టైల్
    ఒత్తిడిని దూరం చేయడం నుండి సంతాన ప్రాప్తి వరకు శిలాజిత్ వల్ల కలిగే ప్రయోజనాలు లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025