ప్రయాణం: వార్తలు
08 Jun 2023
విమానంIATA: ఎయిర్‌లైన్ పరిశ్రమలో జోష్; ఈ ఏడాది లాభం రూ.80వేల కోట్లు దాటొచ్చని అంచనా
విమానాల్లో ప్రయాణీకుల రద్దీ పెరుగుతోంది. స్థానిక ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటున్నందున ఈ ఏడాది ఎయిర్‌లైన్ పరిశ్రమ 9.8బిలియన్ డాలర్ల(రూ.80,000కోట్లు) నికర లాభాన్ని నమోదు చేస్తుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) పేర్కొంది.
04 May 2023
విమానంగోఫస్ట్ విమాన సంస్థ సర్వీసులు బంద్.. టికెట్ బుకింగ్స్ రద్దు
ఆర్థికంగా నష్టాల్లో ఉన్న గోఫస్ట్ ఎయిరేవేస్ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మరికొన్ని సర్వీసులను రద్దు చేస్తూ ప్రకటన చేసింది.
19 Apr 2023
ఎయిర్ ఇండియామార్చి త్రైమాసికంలో పెరిగిన విమాన ప్రయాణాలు; ఫుల్‌జోష్‌లో ఇండిగో ఎయిర్ లైన్స్
కోవిడ్‌తో కుదేలైన దేశీయ విమానయాన పరిశ్రమ కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోంది.
11 Apr 2023
విమానంవిమానాల్లో వికృత చేష్టలకు పాల్పడే ప్రయాణికులపై చర్యలకు 'డీజీసీఏ' కీలక సూచనలు
ఇటీవల విమానాల్లో కొందరు ప్రయాణికుల వికృత చేష్టలు పెరిగిపోతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలకు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక సూచనలను జారీ చేసింది.
03 Apr 2023
విమానంక్యాబిన్ ప్రెజర్ తగ్గడంతో బెంగళూరు విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైన ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం
200 మందికి పైగా ప్రయాణికులతో ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది.
01 Apr 2023
విమానంఎయిర్ ఇండియా కొన్ని అంతర్జాతీయ మార్గాలలో అందిస్తున్న ప్రీమియం ఎకానమీ అనుభవం
ఎయిర్ ఇండియా ప్రయాణీకుల కోసం సరికొత్త ప్రీమియం ఎకానమీ అనుభవాన్ని పరిచయం చేసింది, మెరుగైన క్యాబిన్ ఉత్పత్తి, విమానంలో సేవలను అందిస్తోంది, ఆన్-గ్రౌండ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.
24 Mar 2023
గూగుల్యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా గూగుల్ మ్యాప్స్‌ని ఇలా ఉపయోగించచ్చు
నగరం లేదా కొత్త పట్టణంలోని వీధుల్లో నావిగేట్ చేయడం ఎలాగో గుర్తించేటప్పుడు గూగుల్ మ్యాప్స్ ఎప్పుడూ ఉపయోగపడుతుంది. నావిగేషన్‌ను అమలు చేయడానికి యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా, ఆఫ్‌లైన్ మోడ్‌లో కూడా మ్యాప్స్ వినియోగాన్ని గూగుల్ ఇప్పుడు అందిస్తుంది.
16 Mar 2023
ఇస్రోమేలో గగన్యాన్ విమాన పరీక్షను ప్రారంభించనున్నఇస్రో
భారతదేశం ప్రతిష్టాత్మక అంతరిక్ష యాత్రలో పాల్గొనబోయే నాలుగు పరీక్షా వాహనాల్లో మొదటిది, గగన్‌యాన్, మేలో ఇది ప్రారంభమవుతుంది.
09 Mar 2023
హైదరాబాద్TSRTC: ప్రయాణికుల కోసం రెండు స్పెషల్ ఆఫర్స్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ
హైదరాబాద్‌లో ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్‌టీసీ) రెండు ప్రత్యేకమైన ఆఫర్లను గురువారం లాంఛ్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రయాణికులకు సరసమైన ధరలో, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది.
20 Feb 2023
విమానంఈ ఆర్ధిక సంవత్సరంలో విదేశీ పర్యటనల కోసం భారతీయులు పెట్టిన ఖర్చు $10బిలియన్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో భారతీయులు విదేశీ ప్రయాణాలకు దాదాపు $10 బిలియన్లు ఖర్చు పెట్టారు.రికార్డు స్థాయి ట్రావెల్ సీజన్ ఈ త్రైమాసికంలో కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు.
20 Feb 2023
విమానంIATA: భారత్‌లో గణనీయంగా పెరిగిన దేశీయ విమాన ప్రయాణాలు
ప్రపంచదేశాల్లో కరోనా ఆంక్షలు తొలగిపోయిన నేపథ్యంలో దేశీయ విమానాల ప్రయాణాలు గణనీయంగా పెరిగినట్లు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. ముఖ్యంగా భారత్‌లో దేశీయంగా విమానాల్లో ప్రయాణించే సంఖ్య భారీగా పెరిగినట్లు పేర్కొంది.
11 Feb 2023
విమానంఎయిర్బస్, బోయింగ్‌ల సంస్థల నుంచి 500 జెట్‌లను ఆర్డర్ చేసిన ఎయిర్ ఇండియా
ఎయిరిండియా $100 బిలియన్ల కంటే ఎక్కువ విలువైన 500 కొత్త విమానాల కోసం ఒక భారీ డీల్‌ను కుదుర్చుకుంది. ఇప్పటిదాకా ప్రపంచంలో ఒక ఎయిర్‌లైన్ నుండి ఒకేసారి వచ్చిన అతిపెద్ద ఆర్డర్ అని, పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
03 Feb 2023
హిమాచల్ ప్రదేశ్హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు
హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ & స్పితి జిల్లాలోని తిండి-కిలాడ్ రహదారిపై కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో స్టేట్ హైవే-26పై ట్రాఫిక్ స్తంభించిపోయింది.
13 Jan 2023
విమానంNOTAMలో సమస్య వలన అమెరికా అంతటా ఆగిపోయిన కొన్ని వేల విమానాలు
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు బుధవారం అనుకోని సంఘటన ఎదురైంది. నోటీస్ టు ఎయిర్ మిషన్స్ (NOTAM) అనే వ్యవస్థ వలన అంతరాయం ఏర్పడి వేలాది విమానాలు ఆగిపోయాయి. అంతరాయం ఫలితంగా 9,700 విమానాలు ఆలస్యం అయ్యాయి, అంతేకాకుండా 2,800 కంటే ఎక్కువ విమానాలు రద్దు అయ్యాయి.