NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఎయిర్‌బస్, బోయింగ్‌ల సంస్థల నుంచి 500 జెట్‌లను ఆర్డర్‌ చేసిన ఎయిర్‌ ఇండియా
    ఎయిర్‌బస్, బోయింగ్‌ల సంస్థల నుంచి 500 జెట్‌లను ఆర్డర్‌ చేసిన ఎయిర్‌ ఇండియా
    బిజినెస్

    ఎయిర్‌బస్, బోయింగ్‌ల సంస్థల నుంచి 500 జెట్‌లను ఆర్డర్‌ చేసిన ఎయిర్‌ ఇండియా

    వ్రాసిన వారు Nishkala Sathivada
    February 11, 2023 | 04:40 pm 1 నిమి చదవండి
    ఎయిర్‌బస్, బోయింగ్‌ల సంస్థల నుంచి 500 జెట్‌లను ఆర్డర్‌ చేసిన ఎయిర్‌ ఇండియా
    ఎయిర్‌బస్, బోయింగ్‌లకు 500 జెట్స్ ఆర్డర్

    ఎయిరిండియా $100 బిలియన్ల కంటే ఎక్కువ విలువైన 500 కొత్త విమానాల కోసం ఒక భారీ డీల్‌ను కుదుర్చుకుంది. ఇప్పటిదాకా ప్రపంచంలో ఒక ఎయిర్‌లైన్ నుండి ఒకేసారి వచ్చిన అతిపెద్ద ఆర్డర్‌ అని, పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ తో, విమానాల తయారీ సంస్థ బోయింగ్ ఈ ఒప్పందం డిసెంబర్‌లో జరిగింది. వచ్చే వారం ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉంది.. ఎయిర్‌బస్, ఎయిర్ ఇండియా శుక్రవారం ఒప్పందంపై సంతకం చేయగా, బోయింగ్ తో జనవరి 27న ఒప్పందాన్ని అంగీకరించింది, ఎయిర్‌బస్ దీనిపై స్పందించలేదు. ఎయిర్ ఇండియా కూడా వెంటనే స్పందించలేదు. జనవరి 27న ఉద్యోగులకు రాసిన నోట్‌లో, ఎయిర్‌లైన్ "కొత్త విమానాల కోసం ఆర్డర్‌ను ఖరారు చేస్తున్నట్లు" తెలిపింది.

    పెరిగిన విమాన ప్రయాణాలను ఈ ఆర్డర్ తో తమకు అనుకూలంగా మార్చుకోనున్న ఎయిర్ ఇండియా

    భారతదేశంలోని విదేశీ ప్రవాసులకు ఢిల్లీ, ముంబై వంటి నగరాల మధ్య చేసే ప్రయాణాలకు తమ ఎయిర్ లైన్ వాడాలని అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ విలువ పెరుగుతుందని సంస్థ భావిస్తుంది. 400 నారోబాడీల ఒప్పందం ప్రాంతీయ అంతర్జాతీయ ట్రాఫిక్ దేశీయ మార్కెట్‌లో ఎక్కువ వాటాను గెలుచుకోవడానికి ఎయిర్ ఇండియాకు ఉపయోగపడుతుంది, కోవిడ్-19 తర్వాత విమాన ప్రయాణ పెరుగుదల కనిపిస్తున్న సమయంలో ఎయిర్ ఇండియాను గ్లోబల్ ఎయిర్‌లైన్స్ లీగ్‌లో ఉంచడం, విమాన తయారీదారులు, సరఫరాదారులకు నమ్మకమైన కస్టమర్‌గా మార్చడం ఈ రికార్డ్ ఆర్డర్ లక్ష్యం. ఎయిర్ ఇండియా, మహారాజా మస్కట్‌తో, ఒకప్పుడు విలాసంగా అలంకరించబడిన విమానాలు సేవలకు ప్రసిద్ధి చెందింది, అయితే 2000ల మధ్యలో ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో ఆ పేరు పోయింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    విమానం
    వ్యాపారం
    ప్రకటన
    ఆదాయం
    ప్రయాణం
    టాటా

    విమానం

    ఎయిరేషియా ఎయిర్‌లైన్స్‌కు రూ. 20లక్షల జరిమానా విధించిన డీజీసీఏ భారతదేశం
    టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో మంటలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎయిర్ ఇండియా
    విస్తారా విమానంలో ఇటాలియన్ ప్రయాణికురాలి బీభత్సం, మద్యం మత్తులో అర్ధనగ్న ప్రదర్శన ముంబై
    ఐఏఎఫ్: మధ్యప్రదేశ్‌లో కుప్పుకూలిన రెండు యుద్ధ విమానాలు , ఒక పైలెట్ మిస్సింగ్ మధ్యప్రదేశ్

    వ్యాపారం

    మళ్ళీ నష్టాల బాట పట్టిన అదానీ గ్రూప్ స్టాక్స్ అదానీ గ్రూప్
    అదానీ గ్రూప్ పతనం ప్రభావం దేశీయ రుణదాతలపై లేదంటున్న ఆర్ బి ఐ అదానీ గ్రూప్
    ఇంటెల్ సిఈఓ బాటలో జూమ్ సిఈఓ, తన వేతనంలో 98% కోత విధింపు ఉద్యోగుల తొలగింపు
    రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం ఆర్ బి ఐ

    ప్రకటన

    ఫైల్ షేరింగ్ లిమిట్ పెంచడంతో పాటు కొత్త రికార్డింగ్ మోడ్ ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ వాట్సాప్
    ఉద్యోగ తొలగింపులు మొదలుపెట్టిన మైక్రోసాఫ్ట్ HoloLens, Surface, Xboxలో ఉద్యోగ కోతలు మైక్రోసాఫ్ట్
    భారతదేశంలో పూర్తిగా సిబ్బందిని తొలగించి కార్యాలయాన్ని మూసేసిన టిక్ టాక్ టిక్ టాక్
    భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్ బైక్

    ఆదాయం

    H-1Bపై అమెరికా కొత్త నిర్ణయం వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు లాభం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు అదానీ గ్రూప్
    ట్విట్టర్ బ్లూ టిక్‌ కోసం నెలకు రూ.650 చెల్లించాల్సిందే ట్విట్టర్
    7,000 మంది ఉద్యోగుల తొలగించనున్న డిస్నీ టెక్నాలజీ

    ప్రయాణం

    హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు హిమాచల్ ప్రదేశ్
    NOTAMలో సమస్య వలన అమెరికా అంతటా ఆగిపోయిన కొన్ని వేల విమానాలు విమానం
    IATA: భారత్‌లో గణనీయంగా పెరిగిన దేశీయ విమాన ప్రయాణాలు విమానం
    ఈ ఆర్ధిక సంవత్సరంలో విదేశీ పర్యటనల కోసం భారతీయులు పెట్టిన ఖర్చు $10బిలియన్లు విమానం

    టాటా

    భారతదేశంలో ప్రారంభమైన మహీంద్రా XUV400 EV బుకింగ్స్ మహీంద్రా
    ఆటో ఎక్స్‌పో 2023లో 10-సీట్ల టాటా మ్యాజిక్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రదర్శించిన టాటా మోటార్స్ ఆటో మొబైల్
    టాటా ఆల్ట్రోజ్ రేసర్ కార్ గురించి తెలుసుకుందాం ఆటో ఎక్స్‌పో
    టాటా Ace ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు ప్రారంభించిన టాటా సంస్థ ఆటో మొబైల్
    తదుపరి వార్తా కథనం

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023