ఫ్యాషన్: వార్తలు

అతిగా బట్టలు కొనే అలవాటు మీకుందా? ఫ్యాషన్ వేస్ట్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు 

మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ప్రతి స్టైల్ ఫ్యాషన్ దుస్తులు మీ బీరువాలో ఉన్నట్లయితే మీరు ఫ్యాషన్ వేస్ట్ కి కారణం అవుతున్నారని అర్థం.

అమెజాన్ ప్రైమ్ డే సేల్: చీరలపై 90శాతం, వాచెస్ పై 85శాతం డిస్కౌంట్స్ ఉన్నాయని తెలుసా? 

అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అద్భుతమైన అవకాశం వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలు కాబోతుంది. జులై 15 నుండి జులై 16 అర్థరాత్రి వరకు ఈ డిస్కౌంట్ సేల్ ఉండనుంది.

వర్షాకాలంలో సౌకర్యంగా ఉండే ఫుట్ వేర్ రకాలు తెలుసుకోండి 

వానలు ఎక్కువగా పడుతుంటే రోడ్లన్నీ బురద బురదగా మారిపోతాయి. అలాంటి రోడ్లలో మీరు వేసుకునే ఫుట్ వేర్ తడిసిపోయి, బురద పడి చికాకు పెట్టిస్తాయి.

ప్రిన్సెన్ డయానా బ్లాక్ షీప్ స్వెట్టర్ ను వేలం వేస్తున్న ఫ్యాషన్ కంపెనీ..విశేషాలివే 

యునైటెడ్ కింగ్ డమ్ లోని వేల్స్ దేశపు యువరాణి డయానా ధరించిన స్వెట్టర్ ను వేలం వేయబోతున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది.

పారిస్ ఫ్యాషన్ వీక్‌: 368 వజ్రాలు పొదిగిన వాచ్‌ను ధరించిన రిహన్నా; ధర ఎంతంటే? 

గ్లోబల్ పాప్ స్టార్ రిహన్న ఫ్యాషన్‌కు ఇచ్చే ప్రాధాన్యత అంతా, ఇంతా కాదు. తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్‌‌లో మెడకు ధరించిన డైమండ్ చోకర్‌ వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సూది కన్నంలో పట్టేంత చిన్న హ్యాండ్ బ్యాగు: సోషల్ మీడియాలో ట్రెండ్; వివరాలివే 

హ్యాండ్ బ్యాగ్ సైజు చిన్నగా ఉంటే స్టైలిష్ గా ఉంటుంది. నిజమే, కానీ మరీ చిన్నగా, కళ్ళకు కనిపించనంత చిన్నగా ఉంటే ఎలా ఉంటుంది? అసలు అలాంటి బ్యాగు ఉంటుందా అన్న సందేహం మీకుంటే ఇది తెలుసుకోవాల్సిందే.

పర్యావరణాన్ని రక్షించాలన్న ఆలోచన మీకుంటే మీ బీరువాలో ఎలాంటి బట్టలు ఉండాలో తెలుసుకోండి 

పర్యావరణ పరిరక్షణ అనేది ఇప్పుడు ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన విషయం. మనుషులు చేస్తున్న అనేక పనుల వల్ల పర్యావరణం పాడైపోతుంది. ముఖ్యంగా పెరిగిపోతున్న వృధా కారణంగా వాతావరణం కలుషితమవుతోంది.

2023లో ట్రెండింగ్ లో ఉంటున్న 1980ల నాటి ఫ్యాషన్ ట్రెండ్స్ 

ఈ సంవత్సరం ట్రెండింగ్ లో ఉన్న ఫ్యాషన్ వెరైటీల్లో 1980ల కాలం నాటి ఫ్యాషన్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. అప్పటి ఫ్యాషన్ ట్రెండ్ ని ఇప్పటి యువతరం ఎలాంటి సంకోచం లేకుండా ఫాలో ఐపోతుంది.

30 May 2023

అందం

చేతి వేళ్ళ గోర్లు అందంగా, ఆకర్షణీయంగా పెరగడానికి ఏం చేయాలంటే?

జుట్టును, చర్మాన్ని ఎలాగైతే సంరక్షించుకుంటామో చేతివేళ్ళ గోర్లను కూడా అలాగే సంరక్షించుకోవాలి. కొంతమందికి గోర్లు అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. మరికొంతమందిలో విరిగిపోయినట్లు కనిపిస్తాయి.

ఫ్యాషన్: వేసవిలో పలాజో ప్యాంట్ ధరించాలనుకునే వారు ఈ స్టైల్ టిప్స్ పాటించండి

పలాజో అనేది ప్యాంట్ లో రకం. ఇది మహిళలకు మాత్రమే. ప్యాంట్ స్టైల్స్ లో ఉండే చాలా రకాల్లో ఇదొకటి. సాధారణంగా వేసవిలో పలాజోని ధరించడానికి ఆసక్తి చూపిస్తారు.

ఫ్యాషన్: ఫ్లోరల్ ఎడిషన్ దుస్తుల్లో  వేసవిలో ధరించాల్సిన వెరైటీలు తెలుసుకోండి 

ప్రతీ సీజక్ కు ఒక్కో రకమైన ఫ్యాషన్ ట్రెండింగ్ లో ఉంటుంది. ఈ వేసవిలో ఫ్లోరల్ ఎడిషన్ దుస్తులు ధరించడం బాగుంటుంది.

గోవా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? బీచ్ లో ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలో తెలుసుకోండి 

గోవా వెళ్ళాలన్న కోరిక ప్రతీ ఒక్కరి కోరికల లిస్టులో ఉంటుంది. బీచ్ లో హ్యాపీగా తిరుగుతూ ప్రపంచాన్ని మైమర్చిపోయి సముద్రాన్ని చూస్తూ ఉండాలనిపిస్తుంటుంది.

ఎండ వేడిని భరించడానికి అమ్మాయిలు ఎలాంటి క్యాప్స్ ధరించాలో తెలుసుకోండి

వేసవి కాలం వేడి మొదలైపోయింది. ఈ వేడి నుండి రక్షించుకోవడానికి కళ్ళకు అద్దాలు వాడుతుంటారు. అయితే ఆడవాళ్ళలో చాలామంది తలకు క్యాప్ వాడాలన్న సంగతి మర్చిపోతారు.

సమ్మర్ ఫ్యాషన్: వేసవిలో అందంగా మెరిసిపోయేలా చేసే సరికొత్త ఫ్యాషన్

ప్రతీ సీజన్ లో ఆ సీజన్ కి తగినట్లుగా ఫ్యాషన్ ఫాలో అవడం సరైన పద్దతి. ఈ వేసవిలో మీకు సౌకర్యాన్నిచ్చేందుకు ఎలాంటి ఫ్యాషన్ అందుబాటులో ఉందో చూద్దాం.

ఫ్యాషన్: మండు వేసవిలో కాళ్లకు సూట్ అయ్యే ఫుట్ వేర్

ఎండాకాలం వచ్చేసింది. పొద్దున్న ఏడింటికే ఎండ వేడి ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి టైమ్ లో మనం వేసుకునే బట్టలు, తొడుక్కునే చెప్పుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

కొత్తగా టాటూ వేసుకున్నారా? మొదట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి

కొత్తగా వేసుకున్న టాటూని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే టాటూ తొందరగా చెరిగిపోవడం, చర్మానికి ఇబ్బందులు కలగడం జరుగుతుంటుంది.

04 Mar 2023

హోలీ

హోళీ రోజు అబ్బాయిలు ఎలాంటి డ్రెస్ వేసుకుంటే బాగుంటుందంటే

హోళీ రోజు జనరల్ గా అబ్బాయిలందరూ పాత బట్టలు వేసుకుంటారు. రంగులు పడతాయని బట్టలు పాడవుతాయని అనుకుంటారు. కానీ కొంత టైమ్ తీసుకుని హోళీ డ్రెస్ ని సెలెక్ట్ చేసుకుంటే, ఈ పండగ మరింత ఆనందంగా ఉంటుంది.

04 Mar 2023

హోలీ

హోళీ రోజు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో తెలియజేసే టిప్స్, ఆడవాళ్ళకు మాత్రమే

హోళీ రోజు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా రంగులతో నిండిపోతుంది. అయితే రంగులతో ఆడేటపుడు మీరు వేసుకున్న డ్రెస్ మీకు సౌకర్యంగా ఉండాలి. లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

మీ వయసును మరింత పెంచే ఫ్యాషన్ మిస్టేక్స్ అస్సలు చేయకండి

ఎక్కువ వయసున్న కనిపించాలని ఎవ్వరికీ అనిపించదు. కానీ కొన్నిసార్లు మీరు వేసుకునే బట్టలు, మీ అసలైన వయసు కన్నా ఎక్కువ వయసున్న వారిలా కనిపించేలా చేస్తాయి.

పొట్టిగా ఉన్న మగవాళ్ళు పొడవుగా కనిపించాలంటే పాటించాల్సిన ఫ్యాషన్ టిప్స్

పొట్టిగా ఉన్నవాళ్ళు ఫ్యాషన్ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసుకునే బట్టలు, జుట్టు నుండి చేతికి పెట్టుకునే వాచ్ వరకూ అన్నింట్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి.

ఫ్యాషన్: పెళ్ళిళ్ళ సీజన్ లో ఇలాంటి స్టైలిష్ బ్లౌజెస్ ని మీ బీరువాలో ఉంచుకోండి

పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది. ఇప్పటి నుండి మొదలు పెడితే వేసవి పూర్తయ్యే వరకూ అన్నీ మంచి రోజులే కాబట్టి పెళ్ళిళ్ళు, శుభకార్యక్రమాలు జరుపుకోవడం ఎక్కువగా ఉంటుంది.

లావుగా ఉండేవాళ్ళు సన్నగా కనిపించడానికి ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలుసుకోండి

మీరు లావుగా ఉన్నారా? మీకు బట్టలు సెలెక్ట్ చేసుకోవడం ఇబ్బందిగా ఉందా? మీరు సెలెక్ట్ చేసుకున్న బట్టల్లో ఇంకా లావుగా కనిపిస్తున్నారా? ఇలాంటప్పుడే కొన్ని చిట్కాలు అవసరమవుతాయి.