NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ప్రిన్సెన్ డయానా బ్లాక్ షీప్ స్వెట్టర్ ను వేలం వేస్తున్న ఫ్యాషన్ కంపెనీ..విశేషాలివే 
    తదుపరి వార్తా కథనం
    ప్రిన్సెన్ డయానా బ్లాక్ షీప్ స్వెట్టర్ ను వేలం వేస్తున్న ఫ్యాషన్ కంపెనీ..విశేషాలివే 
    వేలంలో ప్రిన్సెస్ డయానా ధరించిన బ్లాక్ షీప్ స్వెట్టర్

    ప్రిన్సెన్ డయానా బ్లాక్ షీప్ స్వెట్టర్ ను వేలం వేస్తున్న ఫ్యాషన్ కంపెనీ..విశేషాలివే 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 27, 2023
    04:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యునైటెడ్ కింగ్ డమ్ లోని వేల్స్ దేశపు యువరాణి డయానా ధరించిన స్వెట్టర్ ను వేలం వేయబోతున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది.

    1981లో ప్రిన్సెస్ డయానా ధరించిన బ్లాక్ షీప్ స్వెట్టర్, అప్పట్లో టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచింది. నిజానికి ఈ స్వెట్టర్ పోయిందని అన్నారు. కానీ ఈ సంవత్సరం మార్చ్ లో ఈ స్వెట్టర్ దొరకడంతో ఇప్పుడు వేలం వేస్తున్నారు.

    ఈ స్వెట్టర్ ని న్యూయార్క్ కి చెందిన సోత్ బై అనే ఫ్యాషన్ కంపెనీ వేలం వేయనుంది. ఈ స్వెట్టర్ ధర 50వేల డాలర్ల నుండి 80వేల డాలర్ల మధ్య ఉంటుందని అంటున్నారు.

    Details

    పెళ్ళికి నెల ముందు స్వెట్టర్ ని ధరించిన డయానా 

    తనకు కాబోయే భర్త కింగ్ ఛార్లెస్ 3 పోలో మ్యాచ్ చూడడం కోసం బ్లాక్ స్వెట్టర్ ని ప్రిన్సెస్ డయానా 1981లో ధరించింది. ఆ తర్వాత ఒక నెలకు వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యింది.

    ఎరుపు రంగు నూలుతో ఉండే స్వెట్టర్ పై తెలుపు రంగులోని గొర్రెల డిజైన్ల వరుస ఉంటుంది. వాటి మధ్యలో ఒక దగ్గర నలుపు రంగు గొర్రె డిజైన్ ఉంటుంది. అందుకే దీన్ని బ్లాక్ షీప్ స్వెట్టర్ అంటారు.

    ఈ స్వెట్టర్ డిజైన్ ని 1979లో తయారు చేసారు. అదలా ఉంచితే, ప్రస్తుతం ప్రిన్సెస్ డయానా బ్లాక్ షీప్ స్వెట్టర్ వేలం ఆగస్టు 31 నుండి మొదలవుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14వరకు వేలం జరుగుతూనే ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫ్యాషన్
    జీవనశైలి

    తాజా

    COVID-19: పశ్చిమ బెంగాల్‌లో 41 కొత్త కోవిడ్-19 కేసులు, ఒకరు మృతి  పశ్చిమ బెంగాల్
    S-400 missile systems: 2026 నాటికి భారతదేశానికి మిగిలిన S-400 క్షిపణి వ్యవస్థలు  రష్యా
    Canada: భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న వేర్పాటువాద శక్తులకి దూరంగా ఉండండి: కెనడా మాజీ ప్రధాని  కెనడా
    Gold Rate: పసిడి ప్రియులకు షాక్‌.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు! బంగారం

    ఫ్యాషన్

    లావుగా ఉండేవాళ్ళు సన్నగా కనిపించడానికి ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలుసుకోండి లైఫ్-స్టైల్
    ఫ్యాషన్: పెళ్ళిళ్ళ సీజన్ లో ఇలాంటి స్టైలిష్ బ్లౌజెస్ ని మీ బీరువాలో ఉంచుకోండి లైఫ్-స్టైల్
    పొట్టిగా ఉన్న మగవాళ్ళు పొడవుగా కనిపించాలంటే పాటించాల్సిన ఫ్యాషన్ టిప్స్ లైఫ్-స్టైల్
    మీ వయసును మరింత పెంచే ఫ్యాషన్ మిస్టేక్స్ అస్సలు చేయకండి జీవనశైలి

    జీవనశైలి

    నవారు మంచం లక్ష రూపాయలు; భారతీయ వస్తువుకు అమెరికాలో అదిరిపోయే రేటు  లైఫ్-స్టైల్
    ఈగలు ఇబ్బంది పెడుతున్నాయా? వాటిని తరిమి కొట్టడానికి పాటించాల్సిన ఇంటి చిట్కాలు  గృహం
    అంతర్జాతీయ ఎం.పీ.ఎస్ అవగాహన దినోత్సవం: రకాలు, లక్షణాలు, చికిత్స  లైఫ్-స్టైల్
    భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు: యేల్‌ వర్సిటీ-సీ ఓటర్‌ సర్వేలో భారతీయుల వెల్లడి  లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025