NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / సూది కన్నంలో పట్టేంత చిన్న హ్యాండ్ బ్యాగు: సోషల్ మీడియాలో ట్రెండ్; వివరాలివే 
    తదుపరి వార్తా కథనం
    సూది కన్నంలో పట్టేంత చిన్న హ్యాండ్ బ్యాగు: సోషల్ మీడియాలో ట్రెండ్; వివరాలివే 
    అతిచిన్న హ్యాండ్ బ్యాగ్

    సూది కన్నంలో పట్టేంత చిన్న హ్యాండ్ బ్యాగు: సోషల్ మీడియాలో ట్రెండ్; వివరాలివే 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 16, 2023
    10:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హ్యాండ్ బ్యాగ్ సైజు చిన్నగా ఉంటే స్టైలిష్ గా ఉంటుంది. నిజమే, కానీ మరీ చిన్నగా, కళ్ళకు కనిపించనంత చిన్నగా ఉంటే ఎలా ఉంటుంది? అసలు అలాంటి బ్యాగు ఉంటుందా అన్న సందేహం మీకుంటే ఇది తెలుసుకోవాల్సిందే.

    అమెరికాకు చెందిన MSCHF అనే కంపెనీ, ప్రపంచంలోనే అతిచిన్న బ్యాగును వేలంలో పెట్టింది. ఈ బ్యాగును చూడాలంటే మైక్రోస్కోప్ కావాల్సి ఉంటుంది.

    ఈ బ్యాగుకు ఉండే పాకెట్లు ధూళి రేణువుల సైజులో ఉన్నాయి. మైక్రోస్కోప్ తో చూస్తే తప్ప అవి కనిపించవు. ఈ బ్యాగును లూయిస్ విట్టన్ బ్యాగుకు ప్రతిరూపంగా తయారు చేసారు.

    Details

    వెల్లువెత్తుతున్న కామెంట్లు 

    ఈ బ్యాగు గురించి సోషల్ మీడియాలో షేర్ చేసిన MSCHF అనే కంపెనీ, ఉప్పు రేణువు సైజులో ఉండే, సూది కన్నంలో దూరే హ్యాండ్ బ్యాగు అని క్యాప్షన్ పెట్టింది.

    ఈ బ్యాగును కొన్నవారికి మైక్రోస్కోప్ ని కూడా ఇస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బ్యాగుపై అనేక రకాల కామెంట్లు వస్తున్నాయి.

    నెటిజన్లు అందరూ ఆ బ్యాగును చూడాలనుకుంటున్నామని, అసలు ఆ బ్యాగుకు పాకెట్లు కూడా ఉండడం విశేషమని చెబుతున్నారు.

    కొందరేమో, తాము రిచ్ అయితే ఇలాంటి బ్యాగ్ ఖచ్చితంగా కొంటామని, దాన్ని చూడటానికి భూతద్దంతో తయారు చేసిన క్యాబిన్ ని ఏర్పాటు చేసుకుంటామని కామెంట్లు చేస్తున్నారు.

    ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

    అతిచిన్న హ్యాండ్ బ్యాగ్ 

    Instagram post

    A post shared by mschf on June 16, 2023 at 10:29 am IST

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫ్యాషన్

    తాజా

    Vibhu Raghave : ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో యువ నటుడు మృతి బాలీవుడ్
    Disney: వాల్ట్ డిస్నీలో మళ్లీ ఉద్యోగాలపై వేటు.. ఫిల్మ్‌, టీవీ, ఫైనాన్స్ విభాగాల్లో భారీ తొలగింపులు డిస్నీ
    Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ టైమ్ అనౌన్స్‌మెంట్! ప్రభాస్
    PM Modi: జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో మోదీ పర్యటన.. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలి పర్యటన నరేంద్ర మోదీ

    ఫ్యాషన్

    లావుగా ఉండేవాళ్ళు సన్నగా కనిపించడానికి ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలుసుకోండి లైఫ్-స్టైల్
    ఫ్యాషన్: పెళ్ళిళ్ళ సీజన్ లో ఇలాంటి స్టైలిష్ బ్లౌజెస్ ని మీ బీరువాలో ఉంచుకోండి లైఫ్-స్టైల్
    పొట్టిగా ఉన్న మగవాళ్ళు పొడవుగా కనిపించాలంటే పాటించాల్సిన ఫ్యాషన్ టిప్స్ లైఫ్-స్టైల్
    మీ వయసును మరింత పెంచే ఫ్యాషన్ మిస్టేక్స్ అస్సలు చేయకండి జీవనశైలి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025