NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / వర్షాకాలంలో సౌకర్యంగా ఉండే ఫుట్ వేర్ రకాలు తెలుసుకోండి 
    తదుపరి వార్తా కథనం
    వర్షాకాలంలో సౌకర్యంగా ఉండే ఫుట్ వేర్ రకాలు తెలుసుకోండి 
    వర్షాకాలంలో సౌకర్యంగా ఉండే ఫుట్ వేర్ రకాలు

    వర్షాకాలంలో సౌకర్యంగా ఉండే ఫుట్ వేర్ రకాలు తెలుసుకోండి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 13, 2023
    03:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వానలు ఎక్కువగా పడుతుంటే రోడ్లన్నీ బురద బురదగా మారిపోతాయి. అలాంటి రోడ్లలో మీరు వేసుకునే ఫుట్ వేర్ తడిసిపోయి, బురద పడి చికాకు పెట్టిస్తాయి.

    ఇలాంటి టైమ్ లో ఫుట్ వేర్ మార్చాల్సిన అవసరం ఉంది. షూస్ కానీ, చెప్పులు కానీ సరైన మెటీరియల్ తో తయారు కాకపోతే వర్షాకాలంలో ఇబ్బందిగా ఉంటుంది.

    అందుకే వర్షాకాలంలో ఎలాంటి ఫుట్ వేర్ ధరిస్తే బాగుంటుందో ఇక్కడ చూద్దాం.

    స్లైడ్స్:

    స్లైడ్స్ ఫుట్ వేర్ ని ఏ కాలంలోనైనా వాడవచ్చు. వర్షాకాలంలో ఇవి బాగా పనిచేస్తాయి. ఎలాంటి డ్రెస్ మీదకైనా ఈజీగా సూటయ్యే స్లైడ్స్ ఫుట్ వేర్, వివిధ రకాల రంగుల్ల్లో దొరుకుతాయి.

    Details

    స్నీకర్స్ లాంటి మెత్తదనం కలిగిన చెప్పులు

    ఫ్లిప్ ఫ్లాప్స్:

    రబ్బర్, పీవీసీతో తయారయ్యే ఈ చెప్పులు, వర్షాకాలంలో బాగా పనిచేస్తాయి. ఈ చెప్పులు మీ పాదాలను పూర్తిగా కప్పేయకుండా ఉంచుతాయి. దీనివల్ల అనవసరమైన తేమ చేరుకుని చికాకు కలగదు.

    క్లాగ్స్:

    వీటిని రోజూ ధరించవచ్చు. ఎక్కువ రోజులు మన్నికగా పనిచేసే ఈ ఫుట్ వేర్ లో రకరకాల వెరైటీలు లభిస్తున్నాయి. ఎలాంటి డ్రెస్ మీదకైన ఈజీగా సూటయ్యేలా ఉంటాయి.

    మ్యూల్స్:

    వీటిని పూర్తిగా షూస్ అని చెప్పలేము. అలాగే పూర్తి సాండిల్స్ కాదు. చెప్పుల్లో ఇదో రకమైన వెరైటీ. స్నీకర్స్ షూస్ లాంటి మెత్తదనం, ఎటు పడితే అటు వేసుకెళ్లగలిగే సౌకర్యం ఇందులో ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫ్యాషన్
    వర్షాకాలం
    జీవనశైలి

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఫ్యాషన్

    లావుగా ఉండేవాళ్ళు సన్నగా కనిపించడానికి ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలుసుకోండి లైఫ్-స్టైల్
    ఫ్యాషన్: పెళ్ళిళ్ళ సీజన్ లో ఇలాంటి స్టైలిష్ బ్లౌజెస్ ని మీ బీరువాలో ఉంచుకోండి లైఫ్-స్టైల్
    పొట్టిగా ఉన్న మగవాళ్ళు పొడవుగా కనిపించాలంటే పాటించాల్సిన ఫ్యాషన్ టిప్స్ లైఫ్-స్టైల్
    మీ వయసును మరింత పెంచే ఫ్యాషన్ మిస్టేక్స్ అస్సలు చేయకండి జీవనశైలి

    వర్షాకాలం

    పులిపిర్లు తొలగించడానికి, తేలు విషాన్ని తగ్గించడానికి, దంతాలకు బలం చేకూర్చడానికి పనికొచ్చే పులిచింత మొక్క ప్రయోజనాలు  లైఫ్-స్టైల్
    రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు: 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్  ఐఎండీ
    బెంగళూరులో భారీ వర్షాలు; తోతట్టు ప్రాంతాలు జలమయం  బెంగళూరు
    వర్షాకాలంలో ఫారెన్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారా? ఈ దేశాలు ట్రై చేయండి  పర్యాటకం

    జీవనశైలి

    ప్రేరణ: ఏమీ రాదనుకోవడం కన్నా పిచ్చితనం, అన్నీ తెలుసనుకోవడం కన్నా మూర్ఖత్వం మరోటి లేదు  ప్రేరణ
    అన్ని పనులు మానేసి బెడ్ మీదే ఎక్కువసేపు నిద్రపోవడమనే ట్రెండ్ అవుతున్న కాన్సెప్ట్ గురించి విన్నారా?  లైఫ్-స్టైల్
    ఫాదర్స్ డే 2023: మీ తండ్రికి బహుమతిగా ఏమివ్వాలో ఇక్కడ తెలుసుకోండి  ముఖ్యమైన తేదీలు
    పురావస్తు తవ్వకాల్లో లభ్యమైన మూడు వేల ఏళ్ళ క్రితం నాటి ఖడ్గం: మెరుపు చూసి ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు  అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025