అమెజాన్ ప్రైమ్ డే సేల్: చీరలపై 90శాతం, వాచెస్ పై 85శాతం డిస్కౌంట్స్ ఉన్నాయని తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అద్భుతమైన అవకాశం వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలు కాబోతుంది. జులై 15 నుండి జులై 16 అర్థరాత్రి వరకు ఈ డిస్కౌంట్ సేల్ ఉండనుంది.
ఫ్యాషన్ వస్తువుల మీద భారీ డిస్కౌంట్స్ ఉంటున్నాయి. ఏయే వస్తువుల మీద ఎంత డిస్కౌంట్స్ ఉన్నాయో చూద్దాం.
చీరలపై 90శాతం తగ్గింపు:
ట్రెండీ సారీస్ కొనడానికి ఇదే మంచి సమయం. 70-90శాతం వరకు చీరలపై డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. కాటన్, సిల్క్, ఏదైనా 225రూపాయల నుండి ధర మొదలవుతుంది.
లెహెంగా సారీస్, షేప్ వియర్ చీరలపై కూడా ఈ తగ్గింపు వర్తిస్తుంది.
వాచెస్ పై 85శాతం:
వాచీలు 250 నుండి 2000రూపాయల పై వరకు లభిస్తున్నాయి.
Details
డైలీ ఫ్యాషన్ పై అదిరిపోయే తగ్గింపులు
జీన్స్ పై 50-70శాతం:
క్యాజువల్స్ అయినా ఫార్మల్స్ అయినా ఏ రకమైనా జీన్స్ అయినా మంచి డిస్కౌంట్ లభిస్తోంది. రకరకాల జీన్స్ వెరైటీస్ అందుబాటులో ఉన్నాయి. మరి మీ జేబుకు కష్టం కలిగించకుండా మీ చేతికి పని చెప్పేయండి.
ఫుట్ వేర్స్ పై 50శాతం:
మీ బడ్జెట్ లో దొరికే ఫుట్ వేర్స్ వెతికీ వెతికీ విసిగిపోయారా? అమెజాన్ ప్రైమ్ డే సేల్ కి వచ్చేయండి. 4,499రూపయల స్నీకర్స్ 1,399రూపాయలకే ఆఫర్ లో లభిస్తుంది.
మేకప్ సాధనాల మీద 80శాతం:
సన్ స్క్రీన్, ఫేస్ మాస్కులు, సీరమ్స్, మాయిశ్చరైజర్స్, షాంపూస్, లిప్ స్టిక్స్, ఫౌండేషన్స్ పై 80శాతం డిస్కౌంట్ దొరుకుతుంది. గ్రూమింగ్ కిట్ 399రూపాయలకే దొరుకుతుంది.