NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / మీ వయసును మరింత పెంచే ఫ్యాషన్ మిస్టేక్స్ అస్సలు చేయకండి
    తదుపరి వార్తా కథనం
    మీ వయసును మరింత పెంచే ఫ్యాషన్ మిస్టేక్స్ అస్సలు చేయకండి
    వయసును పెంచే ఫ్యాషన్ మిస్టేక్స్

    మీ వయసును మరింత పెంచే ఫ్యాషన్ మిస్టేక్స్ అస్సలు చేయకండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 28, 2023
    03:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎక్కువ వయసున్న కనిపించాలని ఎవ్వరికీ అనిపించదు. కానీ కొన్నిసార్లు మీరు వేసుకునే బట్టలు, మీ అసలైన వయసు కన్నా ఎక్కువ వయసున్న వారిలా కనిపించేలా చేస్తాయి.

    ఇలాంటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేసుకునే బట్టల దగ్గర నుండి మేకప్ వరకూ అన్నింట్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం మిమ్మల్ని ఎక్కువ వయసున్న వారిలా చూపించే ఫ్యాషన్ మిస్టేక్స్ ఏంటో చూద్దాం.

    లూజ్ డ్రెసెస్:

    చాలా పాతవి లేదా లూజ్ డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల మీరు పెద్ద వయసున్న వారిలా కనిపిస్తారు. అందుకే మీ శరీరానికి తగినట్టుగా ఉండే బట్టలు మాత్రమే వేసుకోండి. స్లిమ్ ఫిట్ మీకు సెట్ అవ్వకపోతే ప్యాంట్స్ మాత్రం స్లిమ్ ఫిట్ ఉండేలా చూసుకోండి.

    ఫ్యాషన్

    బ్లాక్ డ్రెస్సెస్ కారణంగా కనిపించే ముదిరిన వయసు

    బ్లాక్ డ్రెస్సెస్ వద్దు:

    యవ్వనంలో బ్లాక్ కలర్ బానే ఉంటుంది. కానీ వయసు 45దాటిన తర్వాత బ్లాక్ కలర్ ని పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిది. ఎందుకంటే నలుపు వల్ల మీ చర్మం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ముఖంలోని ముడుతలు సులభంగా కనిపిస్తాయి.

    మీకు నలుపు మరీ ఇష్టమైతే గనక కేవలం బాటమ్స్ మాత్రమే బ్లాక్ ఉండేలా చూసుకోండి.

    పెద్ద సైజ్ నెక్లెస్:

    ఇప్పుడంతా సూక్ష్మమే. పెద్ద వాటికి కాలం చెల్లిపోయింది. ఏదైనా చిన్నదే బాగుంటుంది. జనాలు కూడా తమ వయసు చిన్నదిగా ఉండాలనే కోరుకుంటున్నారు. అందుకే చిన్నగా, సన్నగా ఉండే నెక్లెస్ ధరిస్తే మీ వయసు ఏర్పడదు. లేదంటే మీరు ఓల్డ్ ఫ్యాషన్ అని తెలిసిపోతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫ్యాషన్
    జీవనశైలి

    తాజా

    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్

    ఫ్యాషన్

    లావుగా ఉండేవాళ్ళు సన్నగా కనిపించడానికి ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలుసుకోండి లైఫ్-స్టైల్
    ఫ్యాషన్: పెళ్ళిళ్ళ సీజన్ లో ఇలాంటి స్టైలిష్ బ్లౌజెస్ ని మీ బీరువాలో ఉంచుకోండి లైఫ్-స్టైల్
    పొట్టిగా ఉన్న మగవాళ్ళు పొడవుగా కనిపించాలంటే పాటించాల్సిన ఫ్యాషన్ టిప్స్ లైఫ్-స్టైల్

    జీవనశైలి

    మీ ప్రియమైన వారికి గిఫ్ట్ అందించడంలో ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర లైఫ్-స్టైల్
    డేటింగ్: మీ వర్క్ వల్ల మీ డేటింగ్ లైఫ్ ని మిస్ అవుతుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి లైఫ్-స్టైల్
    సముద్రం పక్కన కాదు, సముద్రం లోపల సేవలందించే రెస్టారెంట్లు, వాటి వివరాలు లైఫ్-స్టైల్
    మోటివేషన్: జీవితంలో రిస్క్ తీసుకోలేక జీవితాన్ని ఆనందించలేకపోతున్నారా? ఇలా ట్రై చేయండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025