NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / పొద్దున్న వేసుకున్న మేకప్ సాయంత్రానికల్లా తొలగిపోతుంటే పాటించాల్సిన చిట్కాలు
    తదుపరి వార్తా కథనం
    పొద్దున్న వేసుకున్న మేకప్ సాయంత్రానికల్లా తొలగిపోతుంటే పాటించాల్సిన చిట్కాలు
    మేకప్ తొందరగా తొలగిపోకుండా ఉండేందుకు పాటించాల్సిన చిట్కాలు

    పొద్దున్న వేసుకున్న మేకప్ సాయంత్రానికల్లా తొలగిపోతుంటే పాటించాల్సిన చిట్కాలు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 23, 2023
    02:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉదయం అందంగా రెడీ అయ్యి ఫంక్షన్ కి వెళ్ళి రాత్రి తిరిగి వచ్చేసరికి ముఖమంతా మేకప్ చారికలు కనిపిస్తున్నాయా? అక్కడక్కడా తొలగిపోయిన మేకప్ తో అందవిహీనంగా కనిపిస్తున్నారా? మీ ముఖం మీద మేకప్, ఎక్కువ సేపు నిలవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

    చర్మాన్ని ప్రిపేర్ చేయండి:

    మేకప్ ఎక్కువ సేపు నిలవాలంటే మీ చర్మాన్ని ప్రిపేర్ చేయాలి. అంటే, చర్మం మీద వచ్చే అనవసర జిడ్డుదనాన్ని తొలగించాలి. చనిపోయిన చర్మకణాలను తొలగించడానికి ఎక్స్ ఫోలియేట్స్ వాడాలి. టోనర్, ఆయిల్ లేని మాయిశ్చరైజర్లను ఉపయోగించడం వల్ల చర్మానికి సరికొత్త రూపు వస్తుంది.

    ప్రైమర్ వాడండి:

    ఆయిల్ లేని నీళ్ళు కలిగిన ప్రైమర్ వాడటం వల్ల చర్మం అందంగా తయారవుతుంది.

    మేకప్

    ఎక్కువ సేపు మేకప్ చెరిగిపోకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు

    ఆయిల్ ఫ్రీ ఫౌండేషన్: చర్మాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత మీకు సరిపోయే ఆయిల్ ఫ్రీ ఫౌండేషన్ ను వాడండి. వాటర్ ప్రూఫ్ అయితే బెటర్. ఈ ఫౌండేషన్ కారణంగా మేకప్ తొలగిపోకుండా ఉంటుంది. కళ్ళ కింద నల్లటి వలయాలను పోగొట్టడానికి లైట్ కలర్ కాన్సీలర్ వాడండి.

    సెట్టింగ్ పౌడర్: ఫౌండేషన్, ప్రైమర్ కారణంగా మీ ముఖం మీద ఒక కేక్ ముద్దలాగా కనిపించే అవకాశం ఉంది. అలాంటప్పుడే పౌడర్ అద్దుకోవాలి. పౌడర్ అద్దుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్నచిన్న సర్కిల్స్ లా అద్దుకోకుండా ముఖమంతా ఎలాంటి సర్కిల్స్ ఏర్పడకుండా అద్దాలి.

    వాటర్ ప్రూఫ్ మస్కరా ఐ లైనర్: వాటర్ ప్రూఫ్ వాడటం వల్ల మీ మేకప్ తొందరగా చెరిగిపోదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అందం

    తాజా

    CM Chandrababu: కేబినెట్‌ సమావేశంలో మంత్రులతో సీఎం కీలక చర్చలు.. మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ఆదేశాలు.. ఆంధ్రప్రదేశ్
    Bangladesh: స్వాతంత్ర్య సమరయోధుల చట్టం సవరణ.. జాతిపితగా బంగ్లాదేశ్ ముజిబుర్ రెహమాన్‌ పేరు తొలగింపు  బంగ్లాదేశ్
    Rahul Gandhi: భారత సైన్యం పై వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు! రాహుల్ గాంధీ
    Insurance: ధూమపానం అలవాటు ఉందా..? బీమా కంపెనీకి చెప్పకపోతే నష్టపోయేది ఎవరో తెలుసా?  జీవనశైలి

    అందం

    రాపిడి వల్ల తొడల మధ్య కలిగే దురదతో పాటు ఇతర సమస్యలను దూరం చేసే టాల్కం పౌడర్ లైఫ్-స్టైల్
    కొనదేలిన ముక్కు కోసం లక్షలు ఖర్చు పెట్టకుండా ఈ విధంగా ట్రై చేయండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025