సూరత్: వార్తలు
31 May 2023
గుజరాత్సూరత్లో దారుణం; కూతురుని 25సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన తండ్రి
సూరత్‌లో దారుణం జరిగింది. ఓ తండ్రి తన కూతురుని 25సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు.
12 May 2023
గుజరాత్డిఫరెంట్ ఫ్లేవర్లతో గోల్డెన్ ఐస్ క్రీమ్; ఎక్కడో తెలుసా?
వాతావరణ పరిస్థితులు, ఆహార ప్రియులు అభిరుచికి తగ్గట్లు వ్యాపారులు వెరైటీ తినుబండారాలను మార్కెట్లోకి ప్రవేశపెడుతుంటారు.
20 Apr 2023
రాహుల్ గాంధీరాహుల్ గాంధీకి చుక్కెదురు; జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్ కోర్టు నిరాకరణ
క్రిమినల్ పరువునష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను సూరత్ కోర్టు గురువారం కొట్టివేసింది.
04 Apr 2023
రాహుల్ గాంధీపరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ తన బెయిల్ పిటిషన్‌లో చెప్పిన విషయాలు ఏంటంటే?
'మోదీ ఇంటిపేరు'పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్‌లోని సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 13న తన రాహుల్ బెయిల్ పిటిషన్‌పై తిరిగి విచారించనున్నది. అయితే రాహుల్ గాంధీ ఆ బెయిల్ పిటిషన్‌లో ఏం పేర్కొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
03 Apr 2023
రాహుల్ గాంధీపరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ మే 3వ తేదీకి వాయిదా
పరువు నష్టం కేసులో తనను దోషిగా సూరత్ కోర్టు తేల్చడాన్ని సవాల్ చేస్తూ సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ పిటిషన్‌ను స్వీకరించిన సూరత్ సెషన్స్ కోర్టు, తదిపరి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది.
03 Apr 2023
రాహుల్ గాంధీసూరత్ న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ నేడు సెషన్స్ కోర్టులో రాహుల్ అప్పీల్
పరువు నష్టం కేసులో సూరత్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు, రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం గుజరాత్‌లోని సూరత్‌లోని సెషన్స్ కోర్టులో అప్పీల్ దాఖలు చేయనున్నారు. అయితే ఈ కేసును ఈ రోజే విచారించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
24 Mar 2023
రాహుల్ గాంధీరాహుల్ గాంధీపై అనర్హత వేటు తప్పదా? నిపుణులు ఏం అంటున్నారు? ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని దోషిగా తేల్చుతూ సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
23 Mar 2023
రాహుల్ గాంధీ'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ ఆరోపణలు; రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019లో మోదీ ఇంటి పేరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల నేపథ్యంలో అదే ఏడాది రాహుల్‌పై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ చేసిన ఫిర్యాదు మేరకు పరువు నష్టం కేసు నమోదైంది.