ఎమ్మెల్యే: వార్తలు
31 May 2023
ఆర్మూర్ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కారుకు ప్రమాదం.. ముగ్గరికి గాయాలు
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
18 Apr 2023
పశ్చిమ బెంగాల్దిల్లీలో టీఎంసీ నేత ముకుల్ రాయ్ ప్రత్యక్షం; మిస్సింగ్‌పై వీడిన ఉత్కంఠ
తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ అదృశ్యమయ్యారని సోమవారం సాయంత్రం నుంచి ఆయన జాడ తెలియలేదని అతని కుమారుడు సుభార్గుషు రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
17 Apr 2023
కర్ణాటకకాంగ్రెస్లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత జగదీశ్ శెట్టర్ సోమవారం బెంగళూరులోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం గూటికి చేరారు.
28 Mar 2023
ఉత్తర్ప్రదేశ్ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు; అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించిన ప్రయాగ్‌రాజ్ కోర్టు
ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మంగళవారం మాఫియా నాయకుడు అతిక్ అహ్మద్‌ను దోషిగా తేల్చింది. అతిక్ అహ్మద్‌తో పాటు దినేష్ పాసి, ఖాన్ సౌలత్ హనీఫ్‌లకు జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ఉమేష్ పాల్ ప్రధాన సాక్షి కావడం గమనార్హం.
03 Mar 2023
కర్ణాటకబీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ.6కోట్లు స్వాధీనం; అరెస్టు చేసిన అధికారులు
అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదాల్ ఇంట్లో 6కోట్ల రూపాయల నగదును శుక్రవారం ఉదయం లోకాయుక్త అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రశాంత్ మాదాల్‌ను అరెస్టు చేశారు.
02 Mar 2023
నాగాలాండ్నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేల విజయం
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సరికొత్త చరిత్రకు నాందిపలికాయి. చరిత్రలో తొలిసారి మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.