శివసేన: వార్తలు
02 Jun 2023
ప్రియాంక గాంధీబ్రిజ్ భూషణ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రధాని దేశానికి చెప్పాలి: ప్రియాంక గాంధీ
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో అతనిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.
11 May 2023
సుప్రీంకోర్టుఉద్ధవ్ ఠాక్రేకు షాకిచ్చిన సుప్రీంకోర్టు; గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మాసనం
మహారాష్ట్రలో జూన్ 2022లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ గురువారం కీలక తీర్పును వెలువరించింది.
01 Apr 2023
మహారాష్ట్ర'ఏకే 47తో చంపేస్తాం'; సంజయ్ రౌత్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత, ఎంపీ సంజయ్ రౌత్‌కు చంపేస్తామంటూ బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయి. రౌత్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించినట్లు ముంబయి పోలీసులు శనివారం తెలిపారు.
23 Feb 2023
ఏకనాథ్ షిండేమహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు; హత్యాయత్నం ఆరోపణలపై రాజకీయ దుమారం
శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్గం ఎంపీ సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు నమోదైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే నుంచి తనకు ప్రాణహాని ఉందని నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించిన ఒక రోజు తర్వాత, థానే పోలీసులు అతనిపై పరువు నష్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
22 Feb 2023
ఉద్ధవ్ థాకరేశివసేన కేసు: ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు చుక్కెదురైంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి శివసేన పేరు, విల్లు-బాణం గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
20 Feb 2023
ఏకనాథ్ షిండే'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ
'శివసేన' పార్టీ పేరు, 'విల్లు, బాణం' గుర్తును మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి ఎన్నికల సంఘం కేటాయించడంపై ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
10 Feb 2023
భారతదేశంకౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా
యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 14ని సంప్రదాయబద్ధంగా ప్రేమికుల దినోత్సవంగా జరుపుకునే తేదీని కౌ హగ్ డేగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది.