NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sanjay Gaikwad: రాహుల్‌ గాంధీ నాలుక కోసిన వారికి 11 లక్షలిస్తా.. శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు 
    తదుపరి వార్తా కథనం
    Sanjay Gaikwad: రాహుల్‌ గాంధీ నాలుక కోసిన వారికి 11 లక్షలిస్తా.. శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు 
    రాహుల్‌ గాంధీ నాలుక కోసిన వారికి 11 లక్షలిస్తా.. శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

    Sanjay Gaikwad: రాహుల్‌ గాంధీ నాలుక కోసిన వారికి 11 లక్షలిస్తా.. శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 16, 2024
    05:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    రాహుల్ గాంధీ నాలుకను కోసేవారికి రూ.11 లక్షలు ఇస్తానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు.

    రిజర్వేషన్లను రద్దు చేయాలని రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై గైక్వాడ్ ఫైర్ అయ్యారు.

    రాహుల్ గాంధీ రిజర్వేషన్‌లను వ్యతిరేకిస్తూ మాట్లాడడం తన అసలు మనస్తత్వాన్ని చూపించిందన్నారు.

    Details

    రాజకీయ దుమారాన్ని రేపుతున్న గైక్వాడ్ వ్యాఖ్యలు

    రిజర్వేషన్ కోసం పోరాడుతున్న మరాఠాలు, ధన్‌గర్లు, ఓబీసీ వర్గాలను రాహుల్ గాంధీ అవమానపరుస్తున్నారని గైక్వాడ్ అన్నారు.

    రాహుల్ గాంధీ గతంలో రాజ్యాంగం గురించి మాట్లాడేవారని, కానీ ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు ప్రజలకే ద్రోహం చేస్తున్నాయని గైక్వాడ్ ఆరోపించారు.

    రాజ్యాంగాన్ని బీజేపీ మార్చుతుందని గతంలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఇప్పుడు పచ్చి అబద్ధాలుగా బయటపడుతున్నాయని అన్నారు.

    ప్రస్తుతం గైక్వాడ్‌ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    శివసేన

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    రాహుల్ గాంధీ

    Modi Fire-Congress: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ సంపద గోవిందా...కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Amedhi-Smrithi Irani-Rahul Gandhi: అమేథీ లోక్ సభ స్థానంపై సిట్టింగ్ ఎంపీ స్మృతీ ఇరానీ కీలక వ్యాఖ్యలు స్మృతి ఇరానీ
    Election Commission: ప్రధాని మోదీ-రాహుల్ గాంధీ ప్రసంగాలపై ఎన్నికల సంఘం నోటీసు  ఎన్నికల సంఘం
    Amethi-Raibareli-Congress: నేడు అమేథీ, రాయ్ బరేలీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక మల్లికార్జున ఖర్గే

    శివసేన

    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశం
    'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ సుప్రీంకోర్టు
    శివసేన కేసు: ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు; హత్యాయత్నం ఆరోపణలపై రాజకీయ దుమారం మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025