ప్రియాంక గాంధీ: వార్తలు

Rahul Gandhi: వాయనాడ్‌కు రాహుల్ గాంధీ రాజీనామా.. ఎన్నికల్లో పోటీ చేయనున్న ప్రియాంక 

కేరళలోని వాయనాడ్‌ సీటును కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ వీడినట్లు ప్రకటించారు.

Priyanka Gandhi: ప్రియాంక గాంధీని వాయనాడ్ స్థానం నుంచి లాంచ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయా?   

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ఉత్తర్‌ప్రదేశ్'లోని రాయ్‌బరేలీతో పాటు కేరళలోని వాయనాడ్‌లోనూ విజయం సాధించారు.

Amethi-Raebareli Candidates: అమేథీ-రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్, ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా? 

రాహుల్ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.

Amethi-Raibareli-Congress: నేడు అమేథీ, రాయ్ బరేలీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక

అమేథీ(Amethi), రాయ్‌బరేలీ(Rai Bareli)లోక్‌ సభ(Lok Sabha)నియోజకవర్గాలకు మే 20న ఐదో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్(Polling)జరగనుంది.

Priyanka Vadra-PM Modi: ఏనాడైనా కాంగ్రెస్ మీ బంగారాన్ని దోచుకుందా?: ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ప్రియాంకా ధీటుగా సమాధానం

కాంగ్రెస్ (congress) అధికారంలోకి వస్తే ప్రజల సంపదనంతా దోచుకుంటుందని, ప్రజల బంగారాన్ని చొరబాటు దారులు లేదా ముస్లింలకు పంచిపెడుతుందన్న ప్రధాని నరేంద్ర మోదీ (Modi) వ్యాఖ్యలకు ప్రియాంక వాద్రా (Priyanaka Vadra) ధీటుగా సమాధానమిచ్చారు.

10 Apr 2024

బీజేపీ

Amethi-Rahul Gandhi: అమేథీలో రాహుల్ గాంధీ మళ్లీ స్మృతీ ఇరానీతో తలపడతారా?

కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలైన అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాల గురించి అందరికీ తెలిసిందే.

Rahul Gandhi: భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్

రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)'లో ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం పాల్గొన్నారు.

Priyanka Gandhi Hospitalized: ప్రియాంక గాంధీకి అస్వస్థత..చందౌలీలో భారత్ జోడో న్యాయ యాత్రను నుంచి విరామం

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు.

ED: మనీలాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీ 

హర్యానాలోని ఫరీదాబాద్‌లో వ్యవసాయ భూమి కొనుగోలులో ప్రియాంక గాంధీ పాత్ర ఉందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.

Congress: కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. తెలంగాణకు కొత్త ఇన్‌చార్జ్‌.. సచిన్‌కు కీలక బాధ్యతలు 

2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా సంస్థాగతమైన మార్పులను కాంగ్రెస్ పార్టీ చేపట్టింది.

Congress: నేడు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ప్రచారం షెడ్యూల్ ఇదే 

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి నేడు తెరపడనుంది. ఆఖరిరోజు ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు కాంగ్రెస్(Congress) ప్రయత్నిస్తోంది.

Congress: నేడు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం షెడ్యూల్ ఇదే 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ప్రియాంక గాంధీ సహా పార్టీ అగ్రనేతలు కొన్నిరోజులుగా తెలంగాణ ప్రచారంలో భాగమవుతున్నారు.

Priyanka Gandhi: ర్యాలీలో ప్రియాంక గాంధీకి పువ్వులు లేకుండా పుష్పగుచ్ఛం (వీడియో)

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సోమవారం ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి స్వాగతం పలికే సందర్భంలో పార్టీ నాయకుడు ఒకరు ఆమెకు ఖాళీ బొకే అందించారు.

31 Oct 2023

తెలంగాణ

నేడు తెలంగాణకు ప్రియాంక గాంధీ.. రేపు రాహల్ రాక.. ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం

తెలంగాణలో దసరా తర్వాత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు స్పీడు పెంచాయి.

Priyanka Gandhi: గత మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం కేవలం 21 ఉద్యోగాలే ఇచ్చింది: ప్రియాంక గాంధీ 

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శనివారం విమర్శలు గుప్పించారు. దామోహ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడారు.

ప్రియాంక గాంధీ కుటుంబ పాలనపై మాట్లాడటం విడ్డూరం : కల్వకుంట్ల కవిత

కుటుంబ పాలనపై ఇద్దరు మహిళా నేతలు పరస్పరం విమర్శించుకున్నారు. అందులో ఒకరు మాజీ ప్రధాని కూతురు, మరొకరు సీఎం కేసీఆర్ కుమార్తె.

అమెరికా ఆపిల్స్‌పై సుంకాన్ని తగ్గించండపై ప్రియాంక గాంధీ విమర్శలు.. కేంద్రం వివరణ 

అమెరికా ఆపిల్స్, వాల్‌నట్‌లు, బాదంపప్పులపై అదనపు సుంకాలు ఎత్తివేతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.

14 Aug 2023

శివసేన

మోదీపై ప్రియాంక పోటీ చేస్తే గెలుపు పక్కా..శివసేన సంజయ్‌ రౌత్ సంచలన వ్యాఖ్యలు

రానున్న సార్వత్రిక ఎన్నికల(2024 ఎలక్షన్స్)పై శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారణాసిలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై 50శాతం కమీషన్ ఆరోపణలు; ప్రియాంక గాంధీపై కేసు నమోదు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియాంక గాంధీ, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, అరుణ్‌ యాదవ్‌ల ట్విట్టర్‌ ఖాతా హ్యాండ్లర్లపై సంయోగితాగంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

యూపీని వదిలి జాతీయ రాజకీయాలపై ప్రియాంక ఫోకస్ 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ రాజకీయాలపై మరింత సీరియస్‌గా దృష్టి పెట్టాలని భావిస్తోంది.

బ్రిజ్ భూషణ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రధాని దేశానికి చెప్పాలి: ప్రియాంక గాంధీ 

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో అతనిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.

16 May 2023

కర్ణాటక

కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? ఇంకా వీడని ఉత్కంఠ 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చి మూడురోజులైనా తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.

నేడు హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ రాక: అమె 'పొలిటికల్ టూరిస్ట్' అంటూ కేటీఆర్ ఫైర్

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సోమవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో సోమవారం 'యువ సంఘర్షణ సభ' పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు.

మే 8న హైదరాబాద్‌కు రానున్న ప్రియాంక గాంధీ 

ఏఐసీసీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఆమె మే 8న నగరంలో పర్యటిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ 

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ పదవికి రాజీనామా చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నోరువిప్పాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.