
Congress: నేడు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం షెడ్యూల్ ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ప్రియాంక గాంధీ సహా పార్టీ అగ్రనేతలు కొన్నిరోజులుగా తెలంగాణ ప్రచారంలో భాగమవుతున్నారు.
అలాగే సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న అగ్రనేతల షెడ్యూల్‌ను కాంగ్రెస్ వెల్లడించింది.
నర్సపూర్‌లో సోమవారం సాయత్రం 4.30కి ప్రచారంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు.
భువనగిరి, గద్వాల్, కొడంగల్‌లో ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్ ఆదిలాబాద్‌లో ప్రచారం నిర్వహిస్తారు.
రేవంత్ రెడ్డి ఇల్లెందు, డోర్నకల్, కొడంగల్ నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొంటారు.
ఏఐసీసీ నేత, రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రియాంక గాంధీ షెడ్యూల్‌ను ట్వీట్ చేసిన కాంగ్రెస్
The schedule of Congress national leader Priyanka Gandhi's Campaign Schedule in Telangana for today.
— Congress for Telangana (@Congress4TS) November 27, 2023
నేడు తెలంగాణలో కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ పర్యటన షెడ్యూల్.
🗓️ నవంబర్ 27, 2023
🕒 11:00 PM: పబ్లిక్ మీటింగ్
- 📍 భువనగిరి
🕟 01:00 PM: పబ్లిక్ మీటింగ్
- 📍… pic.twitter.com/DpFvcuYXnP