తదుపరి వార్తా కథనం

Priyanka Gandhi Hospitalized: ప్రియాంక గాంధీకి అస్వస్థత..చందౌలీలో భారత్ జోడో న్యాయ యాత్రను నుంచి విరామం
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 16, 2024
04:24 pm
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర త్వరలోనే ఉత్తర్ ప్రదేశ్ లో ప్రవేశించనుంది.
ఈ యాత్రలో ప్రియాంక గాంధీ వాద్రా చందౌలీలో తన సోదరుడితో చేరాల్సి ఉందని వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతానికి భారత్ జోడో న్యాయ్ యాత్రకి బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆరోగ్యం కుదుటపడిన తరవాత మళ్లీ యాత్రలో పాల్గొంటానని X వేదికగా వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రియాంక గాంధీ చేసిన ట్వీట్
मैं बड़े चाव से उत्तर प्रदेश में भारत जोड़ो न्याय यात्रा के पहुँचने का इंतजार कर रही थी, लेकिन बीमारी की वजह से मुझे आज ही अस्पताल में भर्ती होना पड़ा। थोड़ा बेहतर होते ही मैं यात्रा में जुड़ूँगी। तब तक के लिए चंदौली-बनारस पहुंच रहे सभी यात्रियों, पूरी मेहनत से यात्रा की तैयारी…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 16, 2024