NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మే 8న హైదరాబాద్‌కు రానున్న ప్రియాంక గాంధీ 
    తదుపరి వార్తా కథనం
    మే 8న హైదరాబాద్‌కు రానున్న ప్రియాంక గాంధీ 
    మే 8న హైదరాబాద్‌కు రానున్న ప్రియాంక గాంధీ

    మే 8న హైదరాబాద్‌కు రానున్న ప్రియాంక గాంధీ 

    వ్రాసిన వారు Stalin
    May 02, 2023
    10:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏఐసీసీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఆమె మే 8న నగరంలో పర్యటిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

    టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాల నేపథ్యంలో సరూర్‌నగర్‌ మైదానంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ నిరసన సభలో ఆమె ప్రసంగించనున్నారు. టీపీసీసీ నేతలు ఇప్పటికే పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

    బీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన సభలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు.

    ప్రియాంక గాంధీ

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ బిజీ 

    తెలంగాణ కాంగ్రెస్ నేతలు తొలుత మే 4 లేదా 5 తేదీల్లో సరూర్‌నగర్‌లో సభను నిర్వహించాలని అనుకున్నారు. ఆ సభకు ప్రియాంక గాంధీ పాల్గొంటారని నాయకులు అధికారంగా కూడా ప్రకటించారు.

    అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రియాంక గాంధీ బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. అందుకే ప్రియంక గాంధీ పర్యటనను వాయిదా వేశారు.

    మే 8న కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఆ రోజన దిల్లీకి తిరుగు ప్రయాణ అయ్యే క్రమంలో అమె హైదరాబాద్‌కు రానున్నట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రియాంక గాంధీ
    కాంగ్రెస్
    తెలంగాణ
    హైదరాబాద్

    తాజా

    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు జమ్ముకశ్మీర్
    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్
    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్

    ప్రియాంక గాంధీ

    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ  నరేంద్ర మోదీ

    కాంగ్రెస్

    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం! కర్ణాటక
    రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్ బీజేపీ
    కేంద్రం ఆరోపణలపై స్పందించడానికి అనుమతి ఇవ్వండి; స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ రాహుల్ గాంధీ

    తెలంగాణ

    'మార్గదర్శి' కార్యాలయాల్లో ఏపీ సీఐడీ సోదాలను ఆపలేము: తెలంగాణ హైకోర్టు హైకోర్టు
    తెలంగాణ అలర్ట్: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు  కోవిడ్
    డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి: 132వ జయంతి రోజున 125అడుగుల విగ్రహం ఆవిష్కరణ  హైదరాబాద్
    దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్మోహన్ రెడ్డి; ఏడీఆర్‌ వెల్లడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    హైదరాబాద్

    దిల్లీలో కవితను ప్రశ్నిస్తున్న ఈడీ; హైదరాబాద్ లో బీజేపీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కల్వకుంట్ల కవిత
    కవితపై బండి సంజయ్ కామంట్స్; దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ బండి సంజయ్
    కేబుల్ బ్రిడ్జి దగ్గర వాహనాలు పార్కింగ్ జరిమానా తప్పదు ప్రపంచం
    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! రైల్వే శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025