హుజురాబాద్: వార్తలు
23 Apr 2025
ఇండియాKauhik Reddy: చంపుతామని బెదిరింపులు.. హుజురాబాద్ ఎమ్మెల్యేపై నాన్ బెయిలబుల్ కేసు!
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రానైట్ క్వారీ యజమానిని బెదిరించారన్న ఆరోపణలపై ఆయనపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదైంది.
24 Nov 2024
బీఆర్ఎస్Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
04 Dec 2023
ఎమ్మెల్యేPadi Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించి.. పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.
29 Nov 2023
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్Padi kaushik reddy: పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. విచారణకు ఆదేశం
హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి (padi kaushik reddy) మంగళవారం చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.