నాగాలాండ్: వార్తలు
30 Jun 2024
భారతదేశం102 women : ఈశాన్య రాష్ట్రాల్లో చారిత్రాత్మక మార్పు, నాగాలాండ్ స్థానిక సంస్థల ఎన్నికలలో పెరిగిన మహిళా భాగస్వామ్యం
2004 తర్వాత జరిగిన మొదటి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో శనివారం నాడు నాగాలాండ్ 278 స్థానాల్లో 102 మంది మహిళలను పౌర సంస్థలకు ఎన్నుకున్నారు.
24 Apr 2024
మణిపూర్Manipur: పేలుడులో దెబ్బతిన్న మణిపూర్‌ను నాగాలాండ్‌ను కలిపే వంతెన
మణిపూర్‌లోని ఇంఫాల్ , నాగాలాండ్‌లోని దిమాపూర్‌లను కలిపే వంతెన బుధవారం ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (IED) పేలుడులో దెబ్బతింది.
07 Apr 2024
కార్Jp Nadda: జేపీ నడ్డా భార్య కారు దొరికేసింది
గత నెల 19న దొంగతనానికి గురైన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు వారణాసిలో దొరికేసింది.
21 Jul 2023
మణిపూర్మణిపూర్లో హింసాత్మక ఘటనలు: పోరుగు రాష్ట్రాల నుంచి డీఐజీ స్థాయి అధికారుల నియామకం
మణిపూర్ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. దీంతో మణిపూర్‌కు ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్ పోలీసు అధికారులను తరలిస్తున్నారు.
05 Jul 2023
ముఖ్యమంత్రికొండచరియలు విరిగి కార్లపైకి పడ్డ బండరాయి.. ఇద్దరు మృతి, ముగ్గురు సీరియస్
నాగాలాండ్‌లోని చమౌకేడిమా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా ఓ పెద్ద బండరాయి అమాంతం రెండు కార్లపై పడింది.
07 Mar 2023
నీఫియు రియోనాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఎన్‌డీపీపీ అధినేత నీఫియు రియో ప్రమాణ స్వీకారం
నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ) నేత నీఫియు రియో మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు.
07 Mar 2023
ప్రమాణ స్వీకారంనేడు మేఘాలయ, నాగాలాండ్ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం; ప్రధాని మోదీ హాజరు
ఎన్‌డీపీ చీఫ్ నీఫియు రియో, ఎన్‌పీపీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా నాగాలాండ్, మేఘాలయ ముఖ్యమంత్రులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
04 Mar 2023
నీఫియు రియోమార్చి 7న నాగాలాండ్ సీఎంగా 'నీఫియు రియో' ప్రమాణస్వీకారం
ఎన్‌డీపీపీ అధినేత నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నీఫియు రియో ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ మద్దతతో ఆయన ఐదోసారి సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు.
02 Mar 2023
అసెంబ్లీ ఎన్నికలుఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ
మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, దాని మిత్ర పక్షాలు విజయకేతాన్ని ఎగురవేశాయి.
నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేల విజయం
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సరికొత్త చరిత్రకు నాందిపలికాయి. చరిత్రలో తొలిసారి మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.
02 Mar 2023
అసెంబ్లీ ఎన్నికలుఅసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. గురువారం వెలువడుతున్న ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది.
02 Mar 2023
అసెంబ్లీ ఎన్నికలుఅసెంబ్లీ ఎన్నికలు: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో కౌంటింగ్ ప్రారంభం; ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?
త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. భారీ బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
27 Feb 2023
అసెంబ్లీ ఎన్నికలుAssembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్
మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది.ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల ఎదుట బారులుదీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
26 Feb 2023
అసెంబ్లీ ఎన్నికలునాగాలాండ్: 60ఏళ్ల అసెంబ్లీ చరిత్రలో మహిళకు దక్కని ప్రాతినిధ్యం; ఈసారైనా అబల గెలిచేనా?
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 27(సోమవారం) ఒకే దశలో మొత్తం 60అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే 1963లో ఏర్పడిన నాగాలాండ్ అసెంబ్లీకి ఇంతవరకు ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా ఎన్నిక కాకపోవడం గమనార్హం. 2023 ఎన్నికల్లో అయినా అబలలకు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం దక్కుతుందా? అని ఆ రాష్ట్ర మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
24 Feb 2023
ప్రధాన మంత్రిమేఘాలయ: నరేంద్ర మోదీ సమాధిపై కాంగ్రెస్ కామెంట్స్; అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ప్రధాని
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. నాగాలాండ్‌లో శుక్రవారం ప్రధాని మోదీ విస్తృతంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షిల్లాంగ్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
18 Jan 2023
అసెంబ్లీ ఎన్నికలుఅసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్
నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను బుధవారం ఈసీ ప్రకటించింది. త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలండ్‌లో ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మార్చి 2న ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల్లో కలిపి 9,125 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
18 Jan 2023
త్రిపురElection Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదల
నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను బుధవారం ఎలక్షన్ కమిషన్ ప్రకటించనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు విలేకరుల సమావేశంలో ఈసీ షెడ్యూల్‌ను వెల్లడించనుంది.