Loading...
BRS MLA List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన.. రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. రెండు చోట్ల నుంచి సీఎం పోటీ

BRS MLA List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన.. రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ 

వ్రాసిన వారు Stalin
Aug 21, 2023
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. ఈ సారి కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తుండటం గమనార్హం. గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు. మొత్తం 117 స్థానాల్లో నాలుగు చోట్ల మినహా అన్ని సీట్లకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఈసారి కూడా అభ్యర్థుల జాబితాలో పెద్దగా మార్పులు లేకుండానే కేసీఆర్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కొన్నిస్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్చినట్లు కేసీఆర్ వెల్లడించారు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ పౌరసత్వం సమస్య నేపథ్యంలో అక్కడ అభ్యర్థిని మార్చినట్లు కేసీఆర్ పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గజ్వేల్, కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ

సీటు

ఉమ్మడి వరంగల్ జిల్లా

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ మినహా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. స్టేషన్ ఘనపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు ఉద్వాసన పలికి సీనియర్ నేత కడియం శ్రీహరికి ఇచ్చారు. అలాగే ములుగులో చందూలాల్ ను పక్కన పెట్టిన జెడ్పీ వైఎస్ చైర్మన్ నాగజ్యోతికి టికెట్ ఇచ్చారు.

స్టేషన్ ఘనపూర్-కడియం శ్రీహరి

పాలకుర్తి - ఎర్రబెల్లి దయాకర్ రావు

డోర్నకల్-రెడ్యా నాయక్

మహబూబాబాద్-శంకర్ నాయక్

నర్సంపేట - పెద్ది సుదర్శన్ రెడ్డి

పరకాల - చల్లా ధర్మారెడ్డి

వరంగల్ పశ్చిమ - దాస్యం వినయ్ భాస్కర్

వరంగల్ ఈస్ట్-నరేందర్

వర్ధన్నపేట - ఆరూరి రమేష్

భూపాల్ పల్లి - గండ్ర వెంకటరమణారెడ్డి

ములుగు - బాదే నాగజ్యోతి

ADVERTISEMENT

సీటు

ఉమ్మడి నల్లగొండ జిల్లా

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని సీట్లకు అభ్యర్థులను సీఎం ప్రకటించారు. అన్ని చోట్ల సిట్టింగ్‌లకే కేసీఆర్ అవకాశం కల్పించారు.

దేవరకొండ - రమావత్ రవీంద్ర కుమార్

నాగార్జునసాగర్-భగత్

కోదాడ- బొల్లం మల్లయ్య యాదవ్

మిర్యాలగూడ - నల్లమోతు భాస్కర్ రావు

హుజూర్ నగర్ - శానంపుడి సైదిరెడ్డి

సూర్యాపేట - జి.జగదీష్ రెడ్డి

నల్గొండ - కంచర్ల భూపాల్ రెడ్డి

భువనగిరి - పైలా శేఖర్ రెడ్డి

నకిరేకల్ - చిరుమర్తి లింగయ్య

తుంగతుర్తి - గాదరి కిషోర్

ఆలేరు - గొంగడి సునీత

మునుగోడు - కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

ADVERTISEMENT

సీటు

ఉమ్మడి ఖమ్మం జిల్లా

ఉమ్మడి ఖమ్మ జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు.

పినపాక - రేగ కాంతారావు

ఇల్లందు - బానోత్ హరిప్రియ

ఖమ్మం - పువ్వాడ అజయ్ కుమార్

పాలేరు-కందాల ఉపేందర్ రెడ్డి

మధిర -లింగాల కమల్రాజు

వైరా-బానోత్ మదన్లాల్.

సత్తుపల్లి - సండ్ర వెంకటవీరయ్య

అశ్వారావుపేట - మెచ్చా నాగేశ్వర రావు

భద్రాచలం-తెల్లాం వెంకట్రావు

కొత్తగూడెం - వనమా వెంకటేశ్వరరావు

సీటు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముందు నుంచి అనుకున్న వారికే సీఎం కేసీఆర్ టికెట్లు కేటాయించారు. ఈ జిల్లాలో పెద్దగా మార్పులు లేవు.

కొడంగల్ - పట్నం నరేందర్

నారాయణ్ పేట్ - ఎస్.రాజేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ - వి.శ్రీనివాస్ గౌడ్

జడ్చర్ల - సి.లక్ష్మారెడ్డి

దేవరకద్ర - ఆల్ల వెంకటేశ్వర రెడ్డి

మక్తల్ - చిట్టెం రామ్మోహన్ రెడ్డి

వనపర్తి - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

గద్వాల్ - బండ్ల కృష్ణమోహన్

ఆలంపూర్- డాక్టర్ అబ్రహం

నాగర్ కర్నూల్ - మర్రి జనార్దన్ రెడ్డి

అచ్చంపేట-గువ్వల బాలరాజు

కల్వకుర్తి- జైపాల్ యాదవ్

షాద్ నగర్ - అంజయ్య యాదవ్

కొల్లాపూర్ - బీరం హర్షవర్ధన్

సీటు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా

ఉమ్మడి రంగారెడ్డిలో జిల్లాలో అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు.

మేడ్చల్ - చామకూర మల్లారెడ్డి

మల్కాజ్ గిరి - మైనంపల్లి హన్మంతరావు

కుత్బుల్లాపూర్ - కేపీ వివేకానంద గౌడ్

కూకట్ పల్లి - మాధవరం కృష్ణారావు

ఉప్పల్ -బండారు లక్ష్మారెడ్డి

ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ఎల్బీ నగర్ - దేవిరెడ్డి సుదీర్ రెడ్డి

మహేశ్వరం - సబితా ఇంద్రారెడ్డి

రాజేంద్ర నగర్ - ప్రకాష్ గౌడ్

శేరిలింగంపల్లి - అరికేపుడి గాంధీ

చేవెళ్ల - కాలె యాదయ్య

పరిగి-మహేశ్వర్ రెడ్డి

వికారాబాద్ - మెతుకు ఆనంద్

తాండూర్ - పైలట్ రోహిత్ రెడ్డి

సీటు

ఉమ్మడి హైదరాబాద్

ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో గోషామహల్, నాంపల్లి మినహా అన్ని స్థానాలను కేసీఆర్ ప్రకటించారు.

ముషీరాబాద్ - ముఠా గోపాల్

మలక్ పేట్ - తీగల అజిత్ రెడ్డి

అంబర్ పేట - కాలేరు వెంకటేశ్

ఖైరతాబాద్ - దానం నాగేందర్

జూబ్లీహిల్స్ - మాగంటి గోపీనాథ్

సనత్ నగర్ - తలసాని శ్రీనివాస్ యాదవ్

కార్వాన్- అయిందల క్రిష్ణయ్య

చార్మినార్- ఇబ్రహీం లోదీ

చాంద్రాయణగుట్ట- సీతారాం రెడ్డి

యాకుత్ పురా - సోమ సుందర్ రెడ్డి

బహదుర్ పుర- అలీ బక్రీ

సికింద్రాబాద్ - టి పద్మారావు

సికింద్రాబాద్ కంటోన్మెంట్- లాస్య నందిత

సీటు

ఉమ్మడి మెదక్ జిల్లా

ఉమ్మడి మెదక్ జిల్లాలో నర్సాపూర్ నియోజకవర్గం తప్ప అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు.

సిద్దిపేట - తన్నీరు హరీష్ రావు

మెదక్- పద్మా దేవేందర్ రెడ్డి

నారాయణఖేడ్ - ఎం భూపాల్ రెడ్డి

ఆందోల్ -చంటి క్రాంతి కిరణ్

జహీరాబాద్- జహీరాబాద్- కోనిటి మానిక్ రావు

సంగారెడ్డి- చింత ప్రభాకర్

పఠాన్ చెరు - గూడెం మహిపాల్ రెడ్డి

దుబ్బాక - కొత్త ప్రభాకర్ రెడ్డి

గజ్వేల్ - కేసీఆర్

సీటు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిట్టింగ్‌లకే కేసీఆర్ అవకాశం కల్పించారు.

కోరుట్ల - కల్వకుంట్ల విద్యాసాగర్ రావు/సంజీవ్

జగిత్యాల -ఎం సంజయ్ కుమార్

ధర్మపురి- కొప్పుల ఈశ్వర్

మంథని -పుట్ట మధు

పెద్దపల్లి-దాసరి మనోహర్ రెడ్డి

కరీంనగర్ - గంగుల కమలాకర్

సిరిసిల్ల - కేటీఆర్

చొప్పదండి-సుంకే రవిశంకర్

వేములవాడ- లక్ష్మీ నరసింహారావు

మానకొండూరు - రసమయి బాలకిషన్

హుస్నాబాద్ - వొడితెల సతీష్ కుమార్

హుజురాబాద్- పాడి కౌశిక్ రెడ్డి

రామగుండం - కొరుకంటి చందర్

సీటు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా

ఆర్మూర్ -ఆశన్న గారి జీవన్ రెడ్డి

బోధన్ - షకీల్ అహ్మద్

జుక్కల్ - హనుమంత్ షిండే

బాన్సువాడ - పోచారం శ్రీనివాస్ రెడ్డి

ఎల్లారెడ్డి - జాజుల సురేందర్

కామారెడ్డి- కేసీఆర్

నిజామాబాద్ అర్బన్ - గణేష్ బిగాల

నిజామాబాద్ రూరల్ - బాజిరెడ్డి గోవర్ధన్

బాల్కొండ - వేముల ప్రశాంత్ రెడ్డి

సీటు

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా 

సిర్పూర్ - కోనేరు కొనప్ప

చెన్నూరు - బాల్క సుమన్

బెల్లంపల్లి - దుర్గం చిన్నయ్య

మంచిర్యాల- దివాకర్ రావు

అదిలాబాద్ - జోగు రామన్న

బోథ్ - అనిల్ జాదవ్

నిర్మల్ - ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి

ముదోల్ -గడ్డి గారి విఠల్ రెడ్డి

ఆసిఫాబాద్- కోవా లక్ష్మి

ఖానాపూర్-జాన్సన్ నాయక్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీఆర్ఎస్ ట్వీట్

ADVERTISEMENT