కామారెడ్డి: వార్తలు
30 Mar 2025
తెలంగాణKamareddy: కామారెడ్డిలో విషాదం.. చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో పండగ రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఊరి చివర్లో ఉన్న చెరువులో పడి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి చెందారు.
26 Dec 2024
తెలంగాణKamareddy: కామారెడ్డిలో విషాదం.. శ్రుతి, నిఖిల్ తర్వాత ఎస్సై మృతదేహం వెలికితీత
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఎస్సై సాయికుమార్ మృతదేహం రెస్క్యూ బృందాలు వెలికితీశాయి.
05 Dec 2023
విజయశాంతిVijayashanti: కేసీఆర్ ఎమ్మెల్యేగా ఓడిపోవడంపై విజయశాంతి ఆసక్తికర కామెంట్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే.
03 Dec 2023
తాజా వార్తలుKamareddy: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌కు ఝలక్.. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలుపు
కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉదయం నుంచి దోబూచులాడుతున్న విషయం తెలిసిందే.
03 Dec 2023
కాంగ్రెస్Kamareddy: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌కు షాక్.. బీజేపీ అభ్యర్ధి ముందంజ
Venkataramana Reddy leading in Kamareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
25 Nov 2023
నరేంద్ర మోదీPM Modi: బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు: ప్రధాని మోదీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కామారెడ్డిలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు.