నగరి: వార్తలు
RK Roja: నగరిలో ఓటమి ఒప్పుకున్నా రోజా.. ఊహించని ట్వీట్..
ఏపీలో వన్‌సైడెడ్‌గా కూటమి అభ్యర్ధులు విక్టరీ దిశగా దూసుకుపోతున్నారు. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ దిశగా వెళ్తోంది.
Roja: నేను జగనన్న సైనికురాలిని.. నగిరి టికెట్ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు: రోజా
వచ్చే అసెంబ్లీ ఎన్నిక్లలో నగరి ఎమ్మెల్యే టికెట్‌ను మంత్రి రోజాకు కాకుండా మరొకరికి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా రోజా స్పందించారు.
నగిరిలో సీఎం ముందే భగ్గుమన్న విభేదాలు.. ఎడామొహం, పెడమొహంగా మంత్రి రోజా, కేజే శాంతి
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగరి పర్యటన సందర్భంగా వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి.
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాకు అస్వస్థత; ఆస్పత్రిలో చేరిక
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా, నగిరి ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా సెల్వమణి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.