రోజా సెల్వమణి: వార్తలు

19 Dec 2023

నగరి

Roja: నేను జగనన్న సైనికురాలిని.. నగిరి టికెట్ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు: రోజా

వచ్చే అసెంబ్లీ ఎన్నిక్లలో నగరి ఎమ్మెల్యే టికెట్‌ను మంత్రి రోజాకు కాకుండా మరొకరికి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా రోజా స్పందించారు.

ROJA : మంత్రి రోజాపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ప్రేమజంట.. తమకేం జరిగినా రోజాదే బాధ్యతని స్పష్టం 

ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజాపై ఓ ప్రేమజంట సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు రోజా మూలంగా తమకు ప్రాణగండం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

28 Aug 2023

నగరి

నగిరిలో సీఎం ముందే భగ్గుమన్న విభేదాలు.. ఎడామొహం, పెడమొహంగా మంత్రి రోజా, కేజే శాంతి

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగరి పర్యటన సందర్భంగా వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి.

చిరంజీవి ఏపీకి చేసిందేమీ లేదు: మెగాస్టార్‌పై రోజా విమర్శలు

వాల్తేరు వీరయ్య 200రోజుల సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాకు అస్వస్థత; ఆస్పత్రిలో చేరిక 

ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా, నగిరి ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా సెల్వమణి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.