వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ): వార్తలు

లోటస్ పాండ్ వద్ద హై టెన్షన్; మహిళా కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టిన షర్మిల

హైదరాబాద్‌లో టీఎస్‌‌పీఎస్‌సీ పేపర్ లీకేజీపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి వినతిపత్రం సమర్పించేందుకు వెళుతున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను ఆమె ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు సోమవారం అడ్డుకున్నారు.

'నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు', వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ ఎమెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.