LOADING...
లోటస్ పాండ్ వద్ద హై టెన్షన్; మహిళా కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టిన షర్మిల
లోటస్ పాండ్ వద్ద హై టెన్షన్; మహిళా కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టిన షర్మిల

లోటస్ పాండ్ వద్ద హై టెన్షన్; మహిళా కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టిన షర్మిల

వ్రాసిన వారు Stalin
Apr 24, 2023
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్ షర్మిల సోమవారం పోలీసుల పట్ల కాస్త దురుసుగా ప్రవర్తించారు. దీంతో వైఎస్ షర్మిల ఇల్లు లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పోలీసు అధికారిని షర్మిల నెట్టేస్తున్న దృశ్యాలు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మహిళా కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొడుతున్న దృశ్యాలు